చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బడ్జెట్‌ కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా?

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

by చైతన్యరధం
Sep 23, 2022 at 12:44pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
బడ్జెట్‌ కేటాయింపులపై  చర్చకు వచ్చే దమ్ముందా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బడ్జెట్‌ కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా?
  • చంద్రబాబు పాలనలోనే బీసీలకు అత్యధిక నిధులు
  • ఒక్కో రెడ్డికి ఒక్కో ప్రాంతం అప్పగింత
  • చంద్రబాబు హయాంలోనే కాన్సెప్ట్‌ స్కూళ్ళు
  • టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

అమరావతి: బీసీ మంత్రులు వేణుగోపాల్‌ కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌, ఇతర బీసీ మంత్రులకు బడ్జెట్‌లో కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌రెడ్డి కేబినెట్‌లోని మంత్రులు సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్‌ ని చదవుతున్నారే తప్ప మరొకటి లేదు. బీసీలు రాష్ట్రానికి వెన్నుముక అని చెప్పే మంత్రులకు వెన్నుముకలేదని తెలుస్తోంది. బీసీ మంత్రుల ప్రకటనలు చూస్తుంటే మతిపోతోంది. వారిది ఉత్తుత్తి ఆర్భాటం తప్ప మరొకటికాదు. బీసీల్లో ఎక్కడ చూసినా నిస్పృహే కనపడుతోంది.

అధికారం, అహంకార మదం
జగన్‌ రెడ్డి అధికారం, అహంకార మదంతో వ్యవహరిస్తున్నారు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాస్‌ కాదు, రాష్ట్రానికి బ్యాక్‌ బోన్‌ అని అన్న జగన్‌ నేడు నయవంచన మాటలు మాట్లాడుతున్నారు. బీసీలకు వున్న వెన్నుముకను లేకుండా చేస్తున్నారు. జగన్‌ రెడ్డి పరిపాలన విధానం అస్తవ్యస్తంగా వుంది. చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎక్కడా చెల్లుబాటు కావు. కేబినెట్‌లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్‌ రెడ్డి ఎంత మందికి ఇచ్చారు? అధికారిక పదవులు, కార్పొరేషన్‌ పదవులు, సలహాదారు పదవులు 730 మంది రెడ్ల సామాజిక వర్గానికి ఇచ్చి, అక్కడక్కడ అరకొరగా బీసీ పదవులు ఇచ్చారు. ఇదేనా బీసీలకు అధికారం కల్పించడమంటే, న్యాయం చేయడమంటే? చెల్లుబోయిన గోపాలకృష్ణ కాదు.. చెల్లనటువంటి గోపాలకృష్ణ.

సంబంధితవార్తలు

సీఎం ఒక దద్దమ్మ! స్పీకరొక గంగిరెద్దు!!

శాడిస్టు పాలనలో పేట్రేగిపోతున్న న్యూడిస్టులు

ఒక్కో రెడ్డికి ఒక్కో ప్రాంతం అప్పగింత
సీఎం రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి, నాలుగు ప్రాంతాలను నలుగురురెడ్లకి అప్పజెప్పారు. ఉత్తారాం ధ్ర జిల్లాలు ఒక రెడ్డిని, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిథున్‌ రెడ్డిని కాదని ఏమైనా చేయగలరా వేణుగోపాల్‌ కృష్ణ? మీరు మాటలకు తప్ప చేతలకు పనికిరారు. జగన్‌రెడ్డి మంత్రివర్గంలోని వారంతా అసమర్థులు. వారికి జగన్‌ మాటలకు వత్తాసు పలక డానికి నోరెలా వస్తుంది?బీసీ మంత్రులకు తాము బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గనిపించడంలేదా?మంత్రి పద వులు కట్టబెట్టినంత మాత్రాన బీసీలలో ఆత్మ స్ధైర్యం, ఆత్మ గౌరవంరాదు.బీసీలకు కావాల్సిన మనో ధైర్యాన్ని ప్రభుత్వం నుంచే అందించే కార్యక్రమాలను చేయాలి.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన చంద్రబాబు
రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. రాజకీయ అధికారాన్ని కల్పించిన చంద్రబాబు గొప్ప వారా? లేక రిజర్వేషన్లలో 10 శాతం తగ్గించి 6,800 రాజకీయ పదవులను బీసీలకు దూరం చేసిన జగన్‌ రెడ్డి గొప్పవారా? మీరు నిజమైన బీసీ అయితే బీసీ కులాల మీద అభిమానం ఉంటే, బీసీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలనే ఆలోచన మీకుంటే వాస్తవాలు మాట్లాడాలి. నేడు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ని తిడితే మీ మంత్రి పదవులు నిలబడతాయి అను కుంటున్నారు. బీసీలమని బీసీలకు వెన్నుపోటు పొడవవద్దు. కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫీజు రియింబర్స్‌ మెంటుతో బీసీ పేద విద్యార్థులకు చాలా పెద్ద చదువులు చదివించాం అంటున్నారు. అతను మంత్రి కాక ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 16,40,000 మందికి ఫీజు రియింబర్స్‌ మెంటు సౌకర్యం కల్పించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత మందికి ఫీజు రియింబర్స్‌ మెంటు సౌకర్యం కల్పిస్తున్నారు? కేవలం 10లక్షల మందికి కల్పించి 6 లక్షల 40వేల మందికి ఫీజు రియింబర్స్‌ మెంటు ఎగ్గొట్టారు. రాష్ట్రంలో ఫీజు రియింబర్స్‌ మెంటుని ఎగ్గొట్టింది వాస్తవం కాదా? పెద్ద చదువులు అంటే ఇంటర్మీడియటా, డిగ్రీనా? పీజీ పెద్ద చదువు కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌ మెంటు ఎగ్గొట్టి, నిలుపుదల చేసి మోసం చేసింది జగన్‌ రెడ్డి ప్రభుత్వం కాదా?

చంద్రబాబు హయాంలోనే కాన్సెప్ట్‌ స్కూళ్ళు
ఎవరు బీసీల కోసం పాటుపడ్డారో అసెంబ్లీ సాక్షి గా మీరు చెప్పిన ప్రకటనలు చెబుతున్నాయి. మీ సాక్షి పత్రికలో ప్రచురించిన ప్రకటనలు దానికి అద్ధం పడు దున్నాయి.ఇంగ్లీష్‌ మీడియంను అడ్డుకున్నవ్యక్తి చంద్ర బాబునాయుడు అని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా రు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాన్సెప్ట్‌ స్కూళ్ళని తీసుకొచ్చారు. ఇంగ్లీషు మీడియంని హై స్కూల్‌ స్థాయిలో ప్రవేశ పెట్టారు. ఇంగ్లీషు, తెలుగు రెండు భాషలలో చదువుకునేలా చేశారు. తల్లి భాషను విడవకూడదని, ఎవరు ఏది కోరుకుంటే ఆ భాషలో చదువుకొనే రీతిలో కాన్సెప్ట్‌ స్కూళ్ళని పెట్టారు. ఇంగ్లీ షుని ప్రవేశ పెట్టి ఆసక్తి వున్నవారికి సహకార మం దించారు. వైసీపీ నాయకు లు కళ్ళున్న గుడ్డి వారుగా మారారు కాబట్టే వాస్తవా లేమిటో, అవస్తావాలేమిటో గుర్తించలేకున్నారు. చంద్ర బాబునాయడు జగన్‌ రెడ్డిలా మోసపు మాటలు చెప్పలేదు.

చంద్రబాబు పాలనలో బీసీలకు అత్యధిక నిధులు
చంద్రబాబు హయాంలో 2014-2015 లో ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయంలో 40శాతం నిధుల్ని రెవెన్యూ ప్లస్‌ ఎక్సపెండిచర్‌ కింద బీసీలకు ఖర్చు చేశారు. 2015-2016లో 29 శాతం, 2016-2017లో 32శాతం, 2017-2018లో 28 శాతం ఖర్చు పెట్టారు. 2019-2020లో వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం 28 శాతం ఖర్చు చేసింది. 2020-2021లో అధిక అప్పులు చేసి బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం 26 శాతం. 2021-2022లో 26 శాతం ఖర్చు చేశారు.
బీసీల అభ్యున్నతి కోసం, వాళ్ళ చదువుల కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం పోరాడిన వ్యక్తి చంద్రబాబు. దీన్ని రాష్ట్రంలో ఉన్న బీసిలు, దళితులు గమనించాలి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు భవన్‌కు బడ్జెట్‌లో రూ.20 కోట్లు పెడితే వైసీపీ ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదు.
వేణుగోపాల్‌ కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్‌ ఇతర బీసీ మంత్రులు బడ్జెట్‌లో కేటా యింపులపై చర్చకు వస్తారా? బడ్జెట్‌లో కేటాయింపుల కి, ఖర్చు పెట్టడానికి పొంతన లేదు. ఏ బీసీ కులానికీ న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ స్పష్టం చేశారు.

Tags: కారుమూరి నాగేశ్వరరావుకూన రవికుమార్‌చెల్లుబోయిన గోపాలకృష్ణజోగి రమేష్‌బీసీ మంత్రులువేణుగోపాల్‌ కృష్ణ
Previous Post

బీసీ సాధికారసభ విజయంతో వైసీపీ వెన్నులో వణుకు

Next Post

సొంతగడ్డకు జగన్‌ రెడ్డి మరణశాసనం

మరిన్ని వార్తలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.