చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సిఎం సీటులో కూర్చునే అర్హత జగన్‌కు ఉందా?

నర్సరాపుపేట పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు

by చైతన్యరధం
Oct 20, 2022 at 10:38am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సిఎం సీటులో కూర్చునే అర్హత జగన్‌కు ఉందా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాబాయ్‌ని లేపేసి నారాసుర రక్తచరిత్ర అని రాస్తారా?
  • సిబిఐ అధికారులను బెదిరించిన ఘనచరిత్ర ఆయనది
  • 40నెలల పాలనలో 3వేలమంది రైతుల ఆత్మహత్యలు
  • ఉత్తుత్తి బటన్‌ నొక్కడంకాదు.. రైతులవద్దకు రండి!
  • దోపిడీ బాగోతం బయట పడుతుందనే పవన్‌ అడ్డగింత
  • టిడిపి అధినేత చంద్రబాబు సింహగర్జన

నర్సరాపుపేట :జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో రైతులంతా నాశనమయ్యారని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం పల్నాడులో పర్య టించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల, తూబాడు, నరసరావుపేట పల్నాడు రోడ్డు, రావిపాడు, నకిరేకల్లు మండలం కొండమోడు, పిడుగురాళ్లు, దాచేపల్లి, ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు సుడిగాలి పర్యటన చేశారు. అధిక వర్షాలతో తమకు జరిగిన నష్టాన్ని రైతులు చంద్రబాబుకు వివరించారు. పల్నా డు జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా విచ్చేసిన జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా చంద్ర బాబునాయుడు మాట్లాడుతూ.. అధిక వర్షాలకు రైతు లు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్తి పంటను పరిశీలించాను. పంట మొత్తం వర్షాలకు దెబ్బతింది. భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్ట పోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరానికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు. తాడేపల్లి ప్యాలెస్‌ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా? అసత్యాలు చెప్పడంలో జగన్‌ దిట్ట..రైతులను ఆదుకోవాలనే ఆలోచన జగన్‌ కు లేదు. ప్యాలెస్‌ లో కూర్చుని కులకడానికి కాదు మీరు సిఎం అయ్యింది? రైతులకు ఇంత నష్టం జరిగితే అధికారులుగాని, ఎమ్మెల్యే గాని రాలేదని అన్నారు.

జగన్‌ కాలుపెడితే మటాషే
రాష్ట్రంలో గత 40నెలల జగన్‌ పాలనలో 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45లక్షలగా ఉంది. జగన్‌ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్‌. జగన్‌ సిఎం అయిన తరువాత గుంటూరు జిల్లాలో ఆత్మ హత్యలు పెరిగాయి. ఈ ప్రభుత్వంలో మైక్రో ఇరిగేషన్‌ రావడం లేదు. ఎరువులు సకాలంలో రావడం లేదు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నా డు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్‌? ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడిరచి బంగాళాఖాతం లో కలపాలి. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30వేలు, ప్రతి ఎకరా మిరపకు 50వేల పరిహా రం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్‌ ద్వారా 90 శాతం సబ్సి డీ ఇచ్చిన ఘనత టిడిపిదే. టిడిపి హయాంలో ఇరిగే షన్‌పై 60వేల కోట్లు ఖర్చు పెడితే.. ఇప్పుడు పోలవ రాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్‌ ఎక్కడ నుంచి వచ్చాడు. రైతు కుటుంబం నుంచి కాదా? అమరావతి రైతులను కార్లు, బంగారం అని హేళన చేస్తారా? నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు.. అందుకే అన్‌ స్టాప బుల్‌లో అన్ని వివరించాను. రాష్ట్రాన్ని నెంబర్‌ 1 చేసేవరకు విశ్రమించను.

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

డయేరియా ప్రబలే వరకు ఏం చేస్తున్నారు?

ఉత్తుత్తి బటన్‌ నొక్కుడువల్ల ఎవరికి లాభం?
రైతులకు మేలు చేసే సిఎం రావాలి. జగన్‌ ఉత్తుత్తి బటన్‌తో ఎవరికీ లాభం లేదు. జగన్‌ పొట్ట అబద్దాల పుట్ట. జగన్‌కు ధైర్యం ఉంటే రైతులకు ఏమి ఇచ్చావో ప్రతి గ్రామంలో బోర్డు పెట్టాలి. రైతులకు కట్టాల్సిన పంటల భీమా డబ్బులు కూడా కట్టని ప్రభుత్వం ఇది. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదు కోవడంపై పెట్టాలి. గతఏడాది మిర్చికి తామరపురు గువచ్చి పంటపోతే ఒక్కరైనా వచ్చిచూశారా? జగన్‌ పాలనలో ప్రజల అప్పులు పెరిగాయి. ఆదాయం పెర గలేదు.అప్పులుపెంచే ప్రభుత్వం మనకుఅవసర మా? ఈ ముఖ్యమంత్రి ప్రతాపం అన్నా క్యాంటీన్‌ లపైనా?

దోపిడీ కప్పిపుచ్చుకోడానికే పవన్‌ అడ్డగింత
పవన్‌ కళ్యాణ్‌ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా? మీ దోపిడీ, కబ్జాలు బయటపడతాయని పవన్‌ను అడ్డుకు న్నారా? రాజకీయపార్టీగా పవన్‌ కళ్యాణ్‌ వేరే కావ చ్చు… రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే ఇక ప్రజల సంగతి ఏంటి? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే నేను ఆయనకు సంఫీుభావం తెలిపాను. సైకో సిఎం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం… అందరూ సహకరించా లని కోరుతున్నా.జగన్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులు, దాడులకు నేను భయపడను. జగన్‌ మోహన్‌ రెడ్డి సైకో అనుకుంటే…ఆయన మరికొందరు కొత్త సైకోలను తయారు చేస్తున్నారు. అమరావతికి వెళ్లేట ప్పుడు నా కాన్వాయ్‌పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అన్నారు. నా ఇంటిపై ఎమ్మెల్యే దాడికి వస్తే వాళ్లు అపాయింట్మెంట్‌ కోసం వచ్చారు అని చెపుతున్నారు. టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది అయ్యింది. ఇప్పటికీ చర్యలు లేవు.. డిజిపి సమాధానం చెప్పగల రా? వినుకొండలో రైతును చెప్పుతో కొట్టి తిరిగి ఆయ నపైనే కేసులుపెట్టి జైల్లో పెట్టిన గొప్ప ప్రభుత్వం ఇది.

సునీత పోరాటం అభినందనీయం
వివేకా హత్యపై కన్న కూతురుగా తండ్రి హత్యపై ఒంటరి పోరు చేస్తున్న సునీతను అభినందించాలి. సిబిఐ దర్యాప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్టారు. ఇలాంటి పోకడ ఎక్కడైనా ఉందా? ఎవరైనా అడ్డంగా ఇలా చెయ్యగలరా? ఇప్పుడు సుప్రీం కోర్టులో మళ్లీ వివేకా హత్యపై విచారణ జరుగుతుంది. సునీత వాదన అంతా నిజమని సిబిఐ కూడా అఫిడవిట్‌ వేసింది. ఈ ముఖ్యమంత్రికి ఒక్క నిముషం అయినా ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అని రాసి నాకు మకిలీ అంటించే ప్రయత్నం చేశారు. నాది మీ మాదిరి హత్యలు చేసే చరిత్ర కాదు. ఎన్నికలకు ముందు జగన్‌ వివేకా హత్యపై జగన్‌ సిబిఐ దర్యాప్తు కావాలన్నారు..తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దన్నారు. ఆయన నిజస్వరూపమేమిటో రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు సిఎం సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు.

Tags: 3వేలమందిఅర్హతఅసత్యాలుఆత్మహత్యలుఎరువులుకౌలు రైతులుగుంటూరు జిల్లాచంద్రబాబుచిలకలూరిపేటజగన్‌రెడ్డితాడేపల్లి ప్యాలెస్తూబాడుదాచేపల్లిదెబ్బతిన్న పంటదోపిడీనకిరేకల్లు మండలం కొండమోడునర్సరాపుపేటనాదెండ్లనారాసుర రక్తచరిత్రపర్య టనపల్నాడుపిడుగురాళ్లుబాబాయ్బెదిరింపులుమైక్రో ఇరిగేషన్‌మోటార్లకు మీటర్లురావిపాడురైతులువరదవివేకా హత్యసిబిఐసునీతసుప్రీం కోర్టు
Previous Post

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి నేటికి ఏడాది

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2022

మరిన్ని వార్తలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు అవకాశం

చైతన్యరధం
@ October 18, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.