చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు

సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు

by చైతన్యరధం
September 11, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడ (చైతన్యరథం): వదర బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం విరాళాలు అందించిన వారిలో…
1. ఏపీ విద్యుత్‌ ఇంజనీర్ల అసోసియేషన్‌ అండ్‌ విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస రూ.10 కోట్ల 61 లక్షల 18 వేల 694లు.
2. కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుండి రూ.3 కోట్లు విరాళం(కియా ఇండియా సీఈఓ కబ్‌ డాంగ్‌ లీ, ప్రతినిధులు సీఎంను కలిసి చెక్కు అందజేశారు)
3. నారాయణ విద్యా సంస్థల నుండి రూ.2.50 కోట్లు(ఆ సంస్థ ప్రతినిధులు పి.సింధూర, పి.శరణి, పునీత్‌, ప్రేమ్‌ సాయి సీఎంను కలిసి చెక్కు అందించారు.)
4. సౌత్‌ కొరియాకు చెందిన ఎల్‌.జీ.కంపెనీ గ్లోబల్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ పాల్‌ కౌన్‌ రూ.2 కోట్లు(సీఎంను కలిసి చెక్కు అందజేశారు)
5. దేవీ సీ ఫుడ్స్‌ తరపున పొట్రు బ్రహ్మానందం, రమాదేవి రూ.2 కోట్లు
6. అవంతి ఫీడ్స్‌ నుండి అల్లూరి ఇంద్రకుమార్‌, అల్లూరి నిఖిలేష్‌ రూ.2 కోట్లు.
7. అక్షయ్‌ చౌదరి, జెమిని ఇడిబుల్‌ అండ్‌ ఫాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ కాకినాడ అండ్‌ కృష్ణపట్నం రూ.2 కోట్లు
8. ప్రొహిబిజన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌ మెంట్‌, ఏపీఎస్‌.బీ.సీ.ఎల్‌ రూ.1 కోటి 74 లక్షల 82 వేలు
9. ఎర్నేని లక్ష్మీ ప్రసాద్‌, ఎకోరెన్‌ ఎనర్జీ ఎండీ రూ.1 కోటి
10. వీసీ.జనార్థన్‌ రావు రూ.1 కోటి
11. నున్నా తిరుమలరావు రూ.50 లక్షల (తిరుమల కాలేజీస్‌ ఛైర్మన్‌)
12. ూజుIూ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ రూ.50 లక్షలు
13. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్‌ రూ.25 లక్షలు
14. విష్ణు కెమికల్స్‌ లిమిటెడ్‌ అధినేత కృష్ణమూర్తి రూ.25 లక్షలు
15. రేస్‌ పవర్‌ ఇన్ఫ్రా లిమిటెడ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ గరుడపల్లి రూ.25 లక్షలు.
16. అపర్ణ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ రూ.25 లక్షలు.
17. జింకా రామాంజనేయులు రూ.15 లక్షలు
18. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ.జనార్థన్‌ రూ.10 లక్షలు
19. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు రూ.10 లక్షలు
20. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి రూ.10లక్షలు
21. జస్టిస్‌ ఎన్వీ రమణ రూ.10 లక్షలు
22. సరస్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 లక్షలు
23. విజయవాడ హోల్‌ సేల్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ మెంబర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూ.10 లక్షలు
24. గాంధీ కోపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ విజయవాడ రూ.10 లక్షలు
25. డీ.వీ.ఇన్‌ ఫ్రా అండ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.10 లక్షలు
26. గన్నమనేని మురళీకృష్ణ రూ.10 లక్షలు
27. పొట్లూరి జనార్థన్‌ మూర్తి రూ.10 లక్షలు
28. కోమటి జయరాం, కోమటి కల్పన రూ.10 లక్షలు
29. వి.వెంకటేశ్వరరావు రూ.10 లక్షలు
30. వేమూరు నియోజకవర్గం, గోవాడ గ్రామస్తులు రూ.6 లక్షలు.
31. హిందుస్థాన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ నుండి రూ.5 లక్షలు
32. పి.కృష్ణ చైతన్యారెడ్డి రూ.5 లక్షలు
33. బెజవాడ జ్యుయలరీ అండ్‌ డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు
34. డాక్టర్‌ పి.రామచంద్రారావు, సుబ్బారావు కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.5 లక్షలు
35. కృష్ణసాయి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 లక్షలు
36. శ్రీ శ్రీనివాసా గ్రానైట్స్‌ రూ.5 లక్షలు
37. లక్ష్మీ గ్రానైట్స్‌ రూ.5 లక్షలు
38. మారం వెంకటరెడ్డి గ్రానైట్స్‌ రూ.5 లక్షలు
39. బివీఎల్‌ రాక్స్‌ అండ్‌ మినరల్స్‌ రూ.2 లక్షలు
40. సంతోషిమాతా ఆయిల్స్‌ అండ్‌ ఫాక్స్ట్‌ లిమిటెడ్‌ రూ.5 లక్షలు
41. ఓ.పీ.గొయాంకా రూ.5 లక్షలు
42. లోహియా ఇడిబుల్‌ ఆయిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 లక్షలు
43. సాయి స్టోన్స్‌ రూ.5 లక్షలు
44. ఎస్‌.ఆర్‌.కన్సస్ట్రక్షన్‌ కంపెనీ రూ.5 లక్షలు
45. కె.రాధాకృష్ణ రూ.4 లక్షల 40 వేలు.
46. కృత్తివెన్ను మండలం టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు రూ.3 లక్షల 64 వేల 720
47. హనుమాన్‌ ఎక్స్‌ పోర్ట్స్‌ రూ.3 లక్షలు
48. AచీA ఓల్వో ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.3 లక్షలు
49 అమూల్య మినరల్స్‌ రూ.3 లక్షలు
50. ఇంపీరియల్‌ గ్రానైట్స్‌ రూ.3లక్షలు
51. వింటర్‌ గ్రానైట్స్‌ రూ.1లక్ష
53. ఐ.విద్యాసాగర్‌ రావు రూ.3 లక్షలు
53. సత్యకృష్ణ గ్రానైట్స్‌ రూ.3 లక్షలు
54. మేఘన మెడికల్స్‌ రూ.2 లక్షల 50 వేలు
55. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు రూ.2 లక్షలు
56. డి.శ్రీకాంత్‌ రూ.2 లక్షలు
57. శ్రీతేలప్రోలు బాపనయ్య విద్యా ధర్మనిధి ట్రస్ట్‌ రూ.2 లక్షలు
58. ఎస్‌ఎస్‌ఎన్‌ఆర్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2 లక్షలు
59. టీడీపీ నేత కనకపర్తి శ్రీనివాసరావు రూ.2 లక్షలు
60. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ రూ.1 లక్షా 50 వేలు(ఒక నెల వేతనం)
61. వేములపల్లి శ్రీనివాసరావు రూ.1 లక్షా 50 వేలు
62. ఆర్నా స్టోన్స్‌ రూ.1 లక్ష
63. కె.ఎస్‌.ఆర్‌ గ్రానైట్స్‌ రూ.1 లక్ష
64. వెంకటేశ్వర నగర్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూ.1 లక్ష
65. సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రూ.1 లక్ష.
66. యార్లగడ్డ దమయంతి రూ.1 లక్ష(పెన్షన్‌ డబ్బులు, దాచుకున్న సొమ్ము)
67. సుశీల్‌ జి ప్యాకేజింగ్‌ ఇండస్ట్రీస్‌ రూ.1 లక్ష
68. సుశీల్‌ ప్లాస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1 లక్ష
69. ఎస్సార్‌ ప్యాకేజింగ్‌ రూ.1 లక్ష
70. డి.వీరారెడ్డి రూ.1 లక్ష
71. ఫైర్‌ సేఫ్టీ ఎక్విప్మెంట్స్‌ సప్లైర్స్‌ అండ్‌ ఇంటిగ్రేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రూ.1 లక్ష
72. కాజా నాగేశ్వరరావు రూ.1 లక్ష
73. పి.వెంకటేశ్వరరాజు రూ.1 లక్ష (ఉండి)
74. కె.జవహర్‌ లాల్‌ నెహ్రూ రూ.1 లక్ష
75. కె.సుశీల రూ.1 లక్ష
76. కొడాలి వీర కుమార్‌ రూ.1 లక్ష
77. పాసాల వెంకటాచలం రూ.90 వేలు
78. తిరుమల శెట్టి చంద్రమౌళి రూ.30 వేలు
79. మామిడిశెట్టి గోవిందరావు రూ.25 వేలు
80. బి.రామ్మోహన్‌ రావు రూ.25 వేలు
81. వై.అజిత రూ.25 వేలు
82. విప్రో ఫైర్‌ అండ్‌ సేఫ్టీ రూ.10 వేలు
83. సీజేఆర్‌ఎల్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ సర్వీసెస్‌ రూ.10 వేలు.
84. ఇస్కాన్‌ యుఎస్‌ఎ వారి సౌజన్యంతో ప్రొటీన్‌ ఫుడ్‌ ఐటెమ్స్‌ 10 వేల కిట్లు అందజేశారు.

Previous Post

లక్షల మంది జలసమాధికి జగన్‌ కుట్ర

Next Post

ఇక కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

November 4, 2026
ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
Next Post
ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక ఆపరేషన్‌ బుడమేరు..!

ఇక కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.