చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అన్న జగన్‌రెడ్డికి ఓటు వెయ్యవద్దు!

హంతకులు పాలకులు కారాదన్న చెల్లెలు సునీత

by చైతన్యరధం
Mar 2, 2024 at 10:06am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
అన్న జగన్‌రెడ్డికి ఓటు వెయ్యవద్దు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వివేకా హత్యకేసులో జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
  • విచారణలో జ్యాప్యాన్ని ప్రశ్నించిన సునీత
  • జగన్‌రెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?
  • హంతకులకు ఎందుకు అండగా ఉంటున్నారు
  • దోషులను శిక్షిస్తానన్న హామీ ఏమైందీ?
  • తన పోరాటానికి ప్రజలు మద్దతు కోరిన సునీత
  • ఎన్నికల్లో పోటీ చేసే సంకేతం
  • అన్న జగన్‌ వ్యక్తిత్వాన్ని ఎండగట్టిన చెల్లెలు

గత ఐదేళ్ళుగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్న వివేకానందరెడ్డి హత్య విషయంలో అన్న జగన్‌మోహన్‌రెడ్డి పాత్రపై చెల్లెలైన డాక్టర్‌ సునీతా రెడ్డి శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు కోరారు. ఢల్లీి లో నిర్వహించిన ప్రతికా సమావేశంలో తండ్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య, గత ఐదేళ్ళుగా విచారణలో జరిగిన జాప్యం, ఈ మొత్తం కాండలో జగన్‌రెడ్డి పాత్ర గురించి సుదీర్ఘంగా ఆమె వివరించారు. వివేకా హత్యకేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ ముందు, పలు కోర్టుల్లోనూ వాంగ్మూలాలిచ్చిన సునీత కేసుకు సంబంధించిన విషయాలపై బాధ్యతాయుతంగా ఆచితూచి మాట్లాడారు.
అయితే.. జగన్‌రెడ్డి పార్టీకి మాత్రం రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని ప్రజలకు సూటిగా, స్పష్టంగా సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలా చేయడానికి కారణాలను కూడా ఆవిడ వివరించారు. హంతకులు పాలకులుగా ఉండరాదని కుండబద్దలు కొట్టి చెప్పారు. సమాజంలో ప్రముఖుడైన తన తండ్రి వివేకానందరెడ్డి హత్యకు గురైనా.. సంబంధిత కుట్రదారులు, హంతకులెవరో ఇంతవరకు గుర్తించలేదని, అలాంటి దుర్మార్గులకు తగు శిక్ష పడకపోతే సమాజమంతా నేరమయమవుతుందని, కుట్రదారులు, హంతకులకు అండగా ఉండేవారు అధికారంలో ఉంటే ఇలాగే జరుగుతుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ళుగా తాను న్యాయపోరాటం చేస్తున్నానని, కేసు విచారణలో ఆశించిన ప్రగతి జరగలేదని, తన పోరాటానికి ప్రజల మద్దతు కావాలని ఆవిడ కోరారు. ఇటువంటి నేపథ్యంలో.. ప్రజలు ఎటువంటి భయాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలంటే రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం…
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఓటమికి పిలుపునిచ్చిన మీరు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ఒక విలేకరి అడుగగా.. అందుకు అవకాశాలున్నాయని, ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదని సునీత తెలిపారు. ఒక వేళ పోటీచేస్తే వైఎస్‌ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నా లేకపోయినా, న్యాయాన్ని సమర్థించే ప్రజల మద్దతు మాత్రం ఉంటుందన్నారు. తాను న్యాయ పోరాటం ప్రారంభించినప్పటి నుండి దాదాపు అన్ని పార్టీల నాయకులు, అన్ని వర్గాల వారు తనకు మద్దతు తెలిపారంటూ వారందరికి సునీత ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధితవార్తలు

అన్ని ఆధారాలున్నా బుకాయిస్తున్న అవినాష్‌రెడ్డి

సునీత ప్రశ్నలపై జగన్‌ నోరువిప్పాలి

స్వప్రయోజనాల కోసం ప్రధానిని కలిసిన జగన్‌రెడ్డి

జగన్‌రెడ్డిని సీబీఐ ఎందుకు ప్రశ్నించలేదు?
తన తండ్రి హత్య గురించి జగన్‌రెడ్డి పరస్పర భిన్న మైన వ్యాఖ్యలు చేశారని, మొదట గుండెపోటుతో మర ణించారని వ్యాఖ్యానించి తరువాత గొడ్డలి వేటుకు బలై య్యారని చెప్పారని, ఈ మొత్తం కేసులో సీబీఐ ఆయన ను ఎందుకు ప్రశ్నించలేదని సునీత అన్నారు. వివేకా హత్య సమాచారం జగన్‌రెడ్డికి చేరిన వైనం నుంచి, అవినాష్‌రెడ్డి వంటి దోషులు అరెస్టు తప్పించుకొని తిర గటం, ఇతర దోషుల ప్రవర్తన, విచారణలో జరుగు తున్న తీవ్ర జాప్యం వరకు జగన్‌రెడ్డి సర్వం తానై వ్యవ హరించినట్లు స్పష్టమైందని, ఆయన మరల అధికారం లోకి రాకూడదని, వస్తే హంతకులకు అండగా ఉంటా రని సునీత పునరుద్ఘాటించారు. తనను, తన భర్తను సీబీఐ ప్రశ్నించిందని, విజయసాయిరెడ్డిని ఇంత వరకు ఎందుకు విచారించలేదని అడిగారు.

పత్రికా సమావేశం ఎందుకు?
రెండు కారణాలతో తాను పత్రికా సమావేశం పెట్టా నని సునీతారెడ్డి తెలిపారు. వివేకా హత్యకేసులో జరు గుతున్న తీవ్ర జాప్యాన్ని మీడియా ద్వారా వివరించి విచారణను సీబీఐ వేగిర పరిచేలాచేయడం,తన న్యాయ పోరాటానికి ప్రజల మద్దతుకోరటం ప్రధాన ఉద్దేశాలని సునీత వివరించారు.
హంతకులు పాలకులుగా ఉండకూడదని, సమాజ వికాసానికి తోడ్పడే ప్రజాస్వామ్యం గెలవాలని, కేవలం తన స్వార్థం, తన వారి మేలు మాత్రమే కోరుకునే వారి కి ప్రజలు మద్దతు ఇవ్వకూడదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు న్యాయం వైపు నిలబడి నిరంతరం మోసాలకు పాల్పడే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని ఓడిరచాలని డాక్టర్‌ సునీతా రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విచారణలో జాప్యం…
2019 మార్చిలో తన తండ్రి హత్యజరిగిన వెంటనే ప్రతిపక్ష నాయకునిగా సీబీఐ విచారణ కోరిన జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక తన వైఖరి మార్చుకోవడం, విచారణ జరుపుతున్న సీబీఐ అధికా రులపై కేసులు,వారికి అవరోధాలు సృష్టించడం, సహ కరించకపోవడం, పలురకాల ఒత్తిళ్లు తీసుకురావడం తో కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగి హంతకులు తప్పించుకు తిరగడంపై సునీతారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిపై 12 సీబీఐ కేసులు నమోదై 11 ఏళ్ళు పై బడినా ఇంకా న్యాయ విచారణ మొదలు కాలేదని..వివేకా హత్య కేసుకు కూడా అదే గతి పడుతుందేమోనన్న ఆందోళన ఉందని ఆమె అన్నారు. సీబీఐ విచారణ రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతుందని, విచారణను శీఘ్రతరం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.
అన్న జగన్‌రెడ్డి అండతో అవినాష్‌రెడ్డి స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడని.. ఆయనకు శిక్ష పడాలని.. తప్పకుండా పడుతుందని, అది జరగాలంటే త్వరలో న్యాయ విచారణ మొదలుకావాలని డాక్టర్‌ సునీతా రెడ్డి ఆశించారు. ఈ కేసులో తన పాత్ర ఏమీలేక పోతే శీఘ్ర నేరపరిశోధన, న్యాయ విచారణల పట్ల ఆత్రుత చెందవలసిన అవినాష్‌ రెడ్డి పలు వాయిదాలు కోరి జాప్యానికి కారణమవ్వడం గమనించవలసిన విషయమన్నారు.

జగన్‌రెడ్డిని ఎండగట్టిన సునీతారెడ్డి…
తనను గురించి తానుతరుచుగా ఘనంగా చెప్పు కునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిని డాక్టర్‌ సునీతారెడ్డి పత్రికా సమావేశంలో పలువిధాలుగా ఎండగట్టారు.

  1. మాటతప్పను.. మడమ తిప్పను అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి..తన తండ్రి హంతకుల ను వీలైనంత త్వరలో పట్టుకుని శిక్ష పడేలా చేస్తానని తనకు హామీ ఇచ్చి పూర్తిగా విద్రోహానికి పాల్పడ్డాడని.. ఇచ్చిన హామీకి పూర్తి భిన్నంగా వ్యవహరించాడని సునీత అన్నారు.
  2. నా అక్కలు.. నా చెల్లెళ్ళు అంటూ వల్లెవేసే జగన్‌రెడ్డి సొంత చెల్లెళ్ళకే అన్యాయం చేసారని సునీత వ్యాఖ్యానించారు.
  3. విశ్వసనీయత నా బలం అంటూ చెప్పుకునే ముఖ్య మంత్రి వివేకా హత్య కేసులో ఆది నుంచి వ్యవహరించిన తీరు అతన్ని నమ్మక ద్రోహిగా నిలబెట్టిందని ఆమె చెప్పారు.
  4. దుష్టచతుష్టయంతో పోరాడుతున్నానని చెప్పు కునే ముఖ్యమంత్రి సొంత బాబాయిని హత్య చేసిన దుష్టులకు ఎందుకు అండగా ఉంటున్నాడని నిలదీశారు.
  5. పెత్తందారులతో పోరాడుతున్నానని మాట్లాడే ముఖ్యమంత్రి సొంత బాబాయినే చంపిన పెత్తం దారుల పక్షాన ఎందుకు ఉంటున్నాడని చెల్లెలు సునీత ప్రశ్నించారు.
Tags: జగన్ రెడ్డి బ్రతుకే ఒక నీచ చరిత్రబాబాయి గొడ్డలిపోటుబాబాయి హత్యవైఎస్ వివేక హత్యవైఎస్ సునితా రెడ్డి
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 02-03-2024

Next Post

ప్రత్యర్థులపై వేధింపులకు ఆయుధంలా డీఆర్‌ఐ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-10-2026

కార్యకర్త
@ October 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 
ఆంధ్రప్రదేశ్

బయటి రాష్ట్రాల రౌడీలతో విధ్వంసానికి వైసీపీ కుట్ర 

చైతన్యరధం
@ October 18, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

అల్ట్రాటెక్ ఆధ్వర్యంలో రూ.2,650 కోట్లతో పెట్నికోట సిమెంట్ వర్క్స్ ప్రాజెక్ట్

చైతన్యరధం
@ October 20, 2026
ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.