చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ముఖ్య వార్తలు

ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్ష

సీఈఓ మీనా స్పష్టీకరణ

చైతన్యరధం by చైతన్యరధం
March 21, 2024
in ముఖ్య వార్తలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రధాని సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదును కేంద్రానికి పంపించాం
  • గిద్దలూరు, ఆళ్లగడ్డ హత్యలపై ఎస్పీల నివేదిక కోరాం
  • సీ విజిల్‌ యాప్‌ ఫిర్యాదులపై 100 నిమిషాల్లోనే చర్యలు
  • వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు
  • సీఈఓ మీనా స్పష్టీకరణ

అమరావతి: డీఎస్సీని వాయిదా వేయాలంటూ వెయ్యికి పైగా వినతులు వచ్చాయని, ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ కు నివేదిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. మీనా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమల్లోకి వచ్చిందని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని, సీ విజిల్‌ యాప్‌ ద్వారా 1,307 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడిరచారు. వచ్చిన ఫిర్యాదుల్లో 74 శాతం 100 నిమిషాల్లో పరిష్కరించామని చెప్పారు.

వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన 46 మందిపై చర్యలు తీసుకున్నామని సీఈవో వివరించారు. ఫిర్యాదులు వచ్చిన వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కొందరిని సస్పెండ్‌ చేశామని, క్రిమినల్‌ కేసులు పెట్టామని అన్నారు. ఒక్క వాలంటీర్లపైనే 40 కేసులు నమోదయ్యాయని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు తప్పవని మీనా హెచ్చరించారు. శ్రీకాకుళం డీఆర్వో, మరో డీఆర్వోపై కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సదరు డీఆర్వోలపై ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి మోదీ సభలో భద్రతా లోపాలపై కూడా ఫిర్యాదు వచ్చిందని వెల్లడిరచారు. అయితే, ఈ భద్రతా లోపాల అంశం హోంశాఖ పరిధిలో ఉందని, అందుకే ఆ ఫిర్యాదును కేంద్రానికి పంపామని తెలిపారు. కోడ్‌ కారణంగా ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామని చెప్పారు. ఇప్పటివరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించామని వెల్లడిరచారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదని స్పష్టం చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందని హెచ్చరించారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని మీనా చెప్పారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. రాష్ట్రంలో వివిధ అంశాలపై 385 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశామని తెలిపారు. మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అందులో మద్యం విలువ రూ.1.69 కోట్లు ఉంటుందని అన్నారు. మద్యం ఉత్పత్తి, విక్రయాలపై కూడా దృష్టి పెట్టామని ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ గాజు గ్లాసు చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చని మీనా స్పష్టం చేశారు.

రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హింస రహిత, రీపోలింగ్‌ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం. ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటామని సీఈవో స్పష్టం చేశారు.

Previous Post

పెద్దిరెడ్డిది ఒళ్లుబలిసిన అహంకారం

Next Post

ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు  ప్రకటించిన జేపీ

Next Post
ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు  ప్రకటించిన జేపీ

ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు  ప్రకటించిన జేపీ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.