చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విడిపోయినా.. ఉమ్మడి కృషి!

తెలంగాణ గడ్డమీద ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటన

by చైతన్యరధం
Jul 8, 2024 at 6:19am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విడిపోయినా.. ఉమ్మడి కృషి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రెండు తెలుగు రాష్ట్రాలకు అదే శ్రేయోదాయకం
  • పరస్పర సహకారంతో అభివద్ధి సాధిద్దాం
  • సమస్యలకు సానుకూల చర్చలే సరైన పరిష్కారం
  • ఏపీని విధ్వంసం చేసిన భూతం.. త్వరలోనే భూస్థాపితం
  • తెదేపాకు యువరక్తం పక్కిస్తా..
  • తెలంగాణ గడ్డమీద ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటన

హైదరాబాద్‌ (చైతన్య రథం): ఉమ్మడి తెలుగు రాష్ట్రం వేరుపడినా.. కలిసి పనిచేస్తేనే లాభదాయకమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి సమస్యలపైనైనా అన్నదమ్ముల్లా పోరాడి ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కలిసి పనిచేస్తే రెండు రాష్ట్రాలు లబ్ధిపొందుతాయన్న భావన వ్యక్తం చేశారు. నాల్గవసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు వచ్చిన చంద్రబాబు.. నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం అందుకున్నారు. చిరస్మరణీయ స్వాగతం పలికిన తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేయాలని వచ్చాను. మీ అభిమానం చూస్తుంటే నాకు మరింత ఉత్సాహం వస్తుందని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ ముందు, తర్వాత తెలుగువారి చరిత్రను పరిశీలించవచ్చన్నారు. ‘1995 ముందూ, తరువాతగా హైదరాబాద్‌ను చూడాలన్నారు. ‘హైటెక్‌సిటీతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. నేడు హైదరాబాద్‌ దేశంలోనే నెంబర్‌వన్‌. ఇంతకంటే ఓ నాయకుడికి ఏంతృప్తి ఉంటుంది? ఔటర్‌రింగ్‌ రోడ్డు పనులు కూడా నాడు నేనే ప్రారంభించా. విమానాశ్రయాన్ని ముందు చూపుతో నిర్మించాం. నాలెడ్జ్‌ ఎకానమీకి నాంది పలికాం. నేడు నాలెడ్జ్‌ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్‌ నిలిచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభివృద్ధిని కొనసాగించాయి.

ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు’ అని చంద్రబాబు వివరించారు. రెండు రాష్ట్రాల మధ్యనున్న సమస్యలు పరిష్కరించుకుందామని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని, వేరుగావున్నా సమస్యలపై ఐకమత్యంగా పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏ సమస్య వచ్చినా జాతి ప్రయోజనాలను కాపాడటానికి తాను ముందుంటానని హామీ ఇచ్చారు. ‘విభేదాలు, ఘర్షణల వల్ల నీళ్లు రావు. సమస్యలు పరిస్కారం కావు. అభివృద్ధి ముందుకెళ్లదు. విభేదాల వల్ల లాభంకంటే నష్టమే ఎక్కువ. సానుకూల చర్చల ద్వారానే ఎంతైనా శ్రేయోదాయకం’ అని సూచించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తే అంతకంటే ఉత్తమం మరొకటి లేదన్నారు. ‘అభివృద్ది రాజధానితో ప్రారంభమైతే రాష్ట్రం నలుమూలకు విస్తరిస్తుంది. విభజన సమయంలో తెలంగాణతో ఏపీలో తలసరి ఆదాయం వ్యత్యాసం 35 శాతముంది. 2014 నుండి 2019 వరకు కష్టపడి 27 శాతానికి తగ్గించాను. తర్వాత వచ్చిన విధ్వంస ప్రభుత్వం వల్ల మళ్లీ 44 శాతానికి పెరిగింది. విభజనతో జరిగిన నష్టంకంటే గత ప్రభుత్వ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం వాటిల్లిందని చంద్రబాబు వివరించారు. దేశంలోనే అత్యంత అధికంగా తలసరి ఆదాయంమున్న రాష్ట్రం తెలంగాణ. ఏపీ ఇబ్బందుల్లో ఉంది. మళ్లీ ఏపీని కూడా గట్టెక్కించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నాడు విజన్‌ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు… విజన్‌ 2020 అంటే 420 అని మాట్లాడారు.  2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్‌-1గా ఉంటుంది. వికసిత్‌ భారత్‌లో నెంబర్‌వన్‌గా తెలంగాణ, ఏపీ ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి రావాలని తెలుగు ప్రజలను కోరుతున్నాను. గ్లోబల్‌ సిటిజన్స్‌గా మన తెలుగుజాతి ఉంటుంది. అన్ని వ్యవస్థల్లో తెలుగుజాతి నెంబర్‌ వన్‌గా ఉండాలన్నదే నా ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సంబంధితవార్తలు

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

పార్టీకి యువరక్తం ఎక్కిస్తా
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలున్నారు… మళ్లీ యువతను ప్రోత్సహిస్తా. యువరక్తాన్ని ఎక్కిస్తాం. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షానే ఉంటా. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ద్వారా పిల్లలకు చదువు, బసవతారకం కేన్సర్‌ ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వేసే పునాదే మళ్లీ 30 ఏళ్లు పాటు ఉంటుంది. ఏపీలో పవన్‌ ముందుకువచ్చి వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పొత్తు ప్రకటించారు. బీజేపీ కూడా ముందుకొచ్చి కలిసి పోటీ చేశాం. యువగళం, నిజం గెలవాలి కార్యక్రమాలు బాగా పనిచేశాయి. తెలంగాణ నుంచి ఎన్నికలముందు 70 రైళ్లలో వచ్చి ఓట్లు వేశారు. చిన్న పనులు చేసుకునే వారు కూడా వచ్చి ఓట్లు వేశారు. ఏ విధంగా వారి రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా వారి అభిమానాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం
ఏపీలో సైకో కాదు… ఒక భూతం ఉంది. పెట్టుబడిదారులను ఆహ్వానిస్తే మీపై నమ్మకం ఉంది… కానీ మీ రాష్ట్రంలో ఒక భూతముందని అన్నారు. మీ ప్రజలు ఎప్పుడైనా వేరేవిధంగా ఆలోచిస్తే ఆ భూతం ముందుకు వస్తుందని అంటున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత తీసుకున్నాం. అర్హతలేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో గత పాలకులు చూపించారు. ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందో మరోసారి నిరూపించుకోవాల్సిన సమయమిది. ఈరోజే అన్నీ అయిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఖజానా ఖాళీ అయిపోయింది.. సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా నాకు ధైర్యం ఉంది. సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నాకు అలవాటని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags: ఏపీ సీఎం చంద్రబాబుతెలంగాణ గడ్డ
Previous Post

తెలుగుజాతి ఉన్నంతవరకూ నిలిచి ఉంటుంది

Next Post

సిమెంట్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-06-2026

కార్యకర్త
@ June 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-06-2026

కార్యకర్త
@ June 21, 2026
లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు
ఆంధ్రప్రదేశ్

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
ఆంధ్రప్రదేశ్

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist