చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే..ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి

ఉన్నత విద్యశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
September 24, 2024
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే..ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అందుకు తగ్గట్టుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచే కరిక్యులమ్‌లో మార్పులు
  • ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వర్సిటీల్లో బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు
  • ఉన్నత విద్యశాఖపై సమీక్షలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌

అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ లోని యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకొని బయటకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి ఉద్యోగం సిద్ధంగా ఉండాలని, ఇందుకు తగ్గట్లుగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయాలని అధికారులను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత విద్యశాఖ అధికారులతో మంత్రి లోకేష్‌ ఉండవల్లి నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకునేటప్పుడే ప్రస్తుత మార్కెట్‌ ట్రెండ్స్‌కు అనుగుణంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇవ్వాలని, బయట మళ్లీ శిక్షణ తీసుకునే పరిస్థితులు ఉండకూడదని స్పష్టం చేశారు. కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ వంటి వాటితోపాటు సివిల్స్‌ శిక్షణ కూడా అంతర్భాగం చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు.

పరిశ్రమ పెద్దలతో చర్చించి వారి అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీలు వెనుకబడి ఉండటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. ర్యాంకింగ్స్‌ మెరుగుదలకు విద్యారంగ నిపుణుల సలహాలు తీసుకోవాలని అన్నారు. 2027నాటికి మెరుగైన ర్యాంకింగ్‌ కోసం ప్రతి యూనివర్సిటీకి లక్ష్యాన్ని నిర్దేశించాలని, ఆంధ్రా, ఆచార్య నాగార్జున వర్సిటీలు టాప్‌-10లో ఉండాలన్నారు. రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీల్లో విద్యనభ్యసించి కీలకస్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల్లో ప్రముఖులతో వెబ్‌ సైట్‌ రూపొందించి ఆయా వర్సిటీలకు బ్రాండిరగ్‌ కల్పించాలని చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన జోషి పిటిఐ చైర్మన్‌గా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవసరమైతే ఆయా వర్సిటీల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రముఖులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని చెప్పారు.

2030, 2047 నాటికి యూనివర్సిటీల్లో ప్రమాణాల మెరుగుకు లక్ష్యాలను నిర్దేశించాలన్నారు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడి ఏర్పాటుచేసి డిజి లాకర్‌ ఇవ్వాలని తెలిపారు. డిజి లాకర్‌ సమాచారాన్ని డ్యాష్‌ బోర్టుకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇటీవల వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు తక్షణం కొత్తవి జారీచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీలకు వెళ్లకుండా పూర్తిస్థాయిలో డిజి లాకర్స్‌ సిద్ధం చేయాలన్నారు. ఎపిపిఎస్‌సి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలనకు ఎక్కువ సమయం పడుతోందని, రాబోయే రోజుల్లో డిజి లాకర్స్‌ను ఎఐతో అనుసంధానించడం ద్వారా సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేయవచ్చని మంత్రి లోకేష్‌ చెప్పారు.

సీఎం దృష్టికి విదేశీ విద్య బకాయిలు
గత ప్రభుత్వం రూ.2473 కోట్ల రూపాయల పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ లను బకాయి పెట్టి వెళ్లిందని మంత్రి లోకేష్‌ దృష్టికి అధికారులు తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య బకాయిలు ఏ మేర ఉన్నాయని వాకబుచేయగా, రూ.89 కోట్ల మేర ఉన్నాయని అధికారులు సమాధానమిచ్చారు. ఈ బకాయిలను ఏవిధంగా చెల్లించాలనే విషయమై మంగళవారం నాడు జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో వరల్డ్‌ క్లాస్‌ ఎఐ యూనివర్సిటీతోపాటు స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధంచేయాలన్నారు. ప్రభుత్వం అందించే అన్ని పౌర సేవలు వాట్సప్‌ ో సహా వివిధ మాధ్యమాల ద్వారా ఫోన్లో పొందే సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అలాగే వచ్చే ఏడాది నుండి జరిగే అన్ని ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్‌ ప్రక్రియను సులభతరం చెయ్యాలని సూచించారు.

ఉన్నత విద్య అభ్యసించే ప్రతి విద్యార్థికి స్టూడెంట్‌ యాప్‌ ద్వారా సమాచారం, సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇంటర్‌ వర్సిటీ స్పోర్ట్స్‌ కాంపిటీషన్స్‌ నిర్వహణ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీ కాన్సెప్ట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. రీసెర్చ్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, ఇన్నొవేషన్‌ పాస్‌పోర్టు, యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ల నియామకానికి వస్తున్న దరఖాస్తులు, పారిశ్రామికవేత్తలతో వర్సిటీల బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండి గణేష్‌ కుమార్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ఛార్జి చైర్మన్‌ కె.రామ్మోహన్‌ రావు, కెపిఎంజి ప్రతినిధులు కుమార పురుషోత్తం, ఇమ్మని మోహన్‌ పాల్గొన్నారు.

Previous Post

కర్నూలకు హైకోర్టు బెంచ్‌

Next Post

మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతంలో..పైలెట్‌ ప్రాజెక్ట్‌గా నైపుణ్య గణన

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

November 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-11-2026

November 24, 2026
పాలనలో ఏఐ అస్త్రం!
చైతన్యరధం

పాలనలో ఏఐ అస్త్రం!

November 24, 2026
అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం

November 24, 2026
బంగాళాఖాతం కేంద్రంగా..ఏపీ గ్లోబల్ గేమ్ ప్లాన్!
ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతం కేంద్రంగా..ఏపీ గ్లోబల్ గేమ్ ప్లాన్!

November 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

November 23, 2026
Next Post
మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతంలో..పైలెట్‌ ప్రాజెక్ట్‌గా నైపుణ్య గణన

మంగళగిరి, సీఆర్డీయే ప్రాంతంలో..పైలెట్‌ ప్రాజెక్ట్‌గా నైపుణ్య గణన

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 25-11-2026

by కార్యకర్త
November 25, 2026

చైతన్యరధం ఈ పేపర్ 24-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 24-11-2026

by కార్యకర్త
November 24, 2026

పాలనలో ఏఐ అస్త్రం!

పాలనలో ఏఐ అస్త్రం!

by చైతన్యరధం
November 24, 2026

వైద్యంనుంచి వ్యవసాయం వరకు.. కేతిక వినియోగంపై సీఎం ఆదేశాలు డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన పాలన ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): వైద్యారోగ్యం...

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం

అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రం

by చైతన్యరధం
November 24, 2026

విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.