చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

8న ప్రధాని విశాఖ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశం

by చైతన్యరధం
Jan 4, 2025 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
8న ప్రధాని విశాఖ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆదేశం
  • ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష

అమరావతి(చైతన్యరథం): ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన విశాఖపట్నం పర్యటన విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత శాఖల అధికా రులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏర్పాట్లకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. అందుకనుగుణంగా ఆయా శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన కు సంబంధించి ఇంకా మినిట్‌ టు మినిట్‌ కార్యక్రమం ఖరారు కావాల్సి ఉందని ఈ లోగా వివిధ శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. ఈనెల 8న సాయంత్రం ప్రధాన మంత్రి విశాఖపట్నం చేరుకుని సంపత్‌ వినాయక గుడి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే సభావేదిక వరకూ రోడ్డు షో నిర్వహించనున్నారని పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజా ప్రతినిధులు రానున్నందున వారి వాహనాల పార్కింగ్‌కు అవసర మైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం వేళలో ప్రధాని పర్యటన ఉండను న్న నేపథó్యంలో రోడ్డు షో, సభా వేదిక, వివిధ పార్కింగ్‌ స్థలాల్లో తగిన విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని విద్యుత్‌, మున్సిపల్‌ శాఖల అధికారులను ఆదేశించారు. అదే విధంగా సభా వేదిక, పార్కింగ్‌ ప్రాంతాల్లో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రధాని పర్యటనకు విశాఖపట్నం సహా పరిసర అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి ప్రజలను బస్సులు, ఇతర వాహనాల్లో తరలించనున్నందున వారిని సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదే శించారు. సమావేశానికి వచ్చే వారికి తాగునీరు, అల్పాహారం, భోజన వసతి వంటి ఏర్పాట్లలో ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ సహా పరిసర జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

వాహనాల ట్రాఫిక్‌, పార్కింగ్‌ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ శాఖ తగు చర్యలు తీసుకో వాలని డీజీపీ, విశాఖ పోలీస్‌ కమిషనర్లను ఆదేశించారు. అంతకు ముందు ఈ సమా వేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ ప్రధానమంత్రి పర్యటనకు సంబం ధించి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమీషనర్‌ సహా వివిధ శాఖల అధికారులు తీసుకో వాల్సిన చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివిరించారు.సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు విశాఖనగరంలో లక్షా 20 వేల మందిని, విశాఖ గ్రామీణ ప్రాంత మండలాల నుంచి 10 వేల మందిని, అనకాపల్లి జిల్లా నుంచి 40 వేల మందిని తీసుకువచ్చే విధం గా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.బాగ్చి మాట్లాడుతూ నగరంలో 22 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, టీిఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌దండే, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలె క్టర్లు విజయకృష్ణన్‌, బిఆర్‌ అంబేద్కర్‌, స్వప్నిల్‌ దినకర్‌, ఎస్పీలు, పీహెచ్‌డీ రామకృష్ణ, హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
విశాఖ పర్యటనలో భాగంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పూడిమడ కలో ఎన్‌టీపీసీ ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు కింద ఆ కంపెనీ రూ.65,370 కోట్ల పెట్టుబడులను మూడు దశల్లో పెట్టనుంది. కృష్ణపట్నం ఇండస్ట్రీయల్‌ హబ్‌ను కూడా ప్రధాన మంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రూ.1518 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును తొలి దశలో 2,500 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 50 వేల మం దికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. అదేవిధంగా నక్కపల్లిలో 2001.8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1876.66 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్‌ డ్రగ్‌ పార్కుకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కులో రూ.11,542 కోట్ల మేర పెట్టుబడులు రావడం ద్వారా 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

Previous Post

నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్‌ విధానం

Next Post

తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం
చైతన్యరధం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు
ఆంధ్రప్రదేశ్

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
ఆంధ్రప్రదేశ్

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist