చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దోపిడీయే జగన్‌ ఇసుక పాలసీ

ఇసుక దోపిడీపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

by చైతన్యరధం
Feb 23, 2024 at 10:37am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దోపిడీయే జగన్‌ ఇసుక పాలసీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఐదేళ్లుగా ఇసుక దోపిడీయే లక్ష్యంగా జగన్‌ ప్రత్యేక విధానం
  • కేవలం ఇసుక దోపిడీతోనే రూ.56 వేల కోట్లు కొల్లగొట్టాడు
  • కేంద్ర కమిటీ నివేదికతో వాస్తవాలు బట్టబయలు
  • ఈ నివేదికపై ప్రభుత్వం స్పందిస్తుందని అనుకోవడం లేదు
  • ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆనంద్‌బాబు

అమరావతి: దోపిడీయే పాలసీగా జగన్‌రెడ్డి ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ప్రభుత్వం సాగిస్తున్న ఇసుకదోపిడీని ప్రతిపక్షాలు,ప్రసారమాధ్యమాలు ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయన్నారు. టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు 6 నెలల క్రితమే ఇసుకాసురుడు జగన్‌ రెడ్డి రూ.40వేలకోట్ల మేర ఇసుక దోచేశాడని ఆధారా లతో సహా వాస్తవాలను ప్రజలముందు ఉంచారన్నారు. ఆ మొత్తం ఇప్పుడు రూ.56 వేలకోట్లు దాటిందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురు వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక దోపి డీపై మీడియా, ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.రాష్ట్రంలో జరిగే ఇసుక దోపిడీపై హైకోర్ట్‌లో, సుప్రీంకోర్టులో, ఎన్‌జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌)లో పలు పిటిషన్లు దాఖల య్యాయి. ఇసుకదోపిడీపై ఎన్‌జీటీలో విచారణ జరిగేట ప్పుడు రాష్ట్రప్రభుత్వ న్యాయవాది పచ్చి అబద్ధాలు చెప్పాడు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడంలేదని బొంకాడు. మరోసారి హైకోర్టులో మూడురోజుల్లో మూడు విరుద్ధ వాదనలు చేశాడు. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్‌జీటీ స్టే ఇస్తే, జగన్‌ సర్కార్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. జగన్‌ రెడ్డి తన దోపిడీని కొనసాగించడానికి, న్యాయస్థానాల్ని తప్పుదారి పట్టించడానికి కూడా ప్రజల సొమ్మునే వినియోగిస్తున్నాడని ఆనంద్‌బాబు దుయ్యబట్టారు.

కేంద్ర కమిటీ నివేదికతో ఇసుకదోపిడీ బహిర్గతం..

సంబంధితవార్తలు

అవినీతి భూ కామందు!!

ఇసుకాసుర చరిత్ర

జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ

ఎన్‌జీటీ ఆదేశాలతో జనవరి 17, 18, 19 తేదీల్లో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు చెందిన అధికారుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఇసుకదోపిడీపై నిజానిజాలు నిగ్గుతేల్చింది. ఆంధ్రప్రదేశ్‌ లో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, అందుకు సాక్ష్యాలుగా గూగుల్‌ టేకౌట్‌ ద్వారా రీచ్‌ లలో జరిగే తవ్వకాలకు సంబంధించిన ఫోటోలను కమిటీ సమర్పించింది. ఆ కమిటీ నివేదికలో ఇంకా అనేక విస్తుగొలిపే అంశాలున్నాయి. రాష్ట్రంలోని పలు రీచ్‌ల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని, ఒక్కో పొక్లెయిన్‌ బకెట్‌ దాదాపు 2టన్నుల ఇసుక తోడేంత భారీస్థాయిలో ఉందని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకఅక్రమ తవ్వకాలకు కలెక్టర్లు కూడా వంతపాడుతున్నారని కేంద్ర కమిటీ తేల్చింది. ఇసుక సరఫరా చేసే లారీలకు రీచ్‌ల్లో అన్నీ దొంగబిల్లులు ఇస్తున్నారని, ప్రభుత్వం నియమించిన సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) అధికారులు కూడా అక్రమ ఇసుక తవ్వకాల వైపు కన్నెత్తి చూడటం లేదని కమిటీ వెల్లడిరచింది. కొన్ని రీచ్‌ల్లో భారీ వాహనాలు నేరుగా నది మధ్యలోకి వెళ్లేలా రోడ్లు కూడా వేశారని ఆనంద్‌ బాబు విమర్శించారు. (రోడ్లు.. ఇసుక తవ్వకాలకు సంబంధించి గూగుల్‌ టేకౌట్‌ ద్వారా తీసిన ఫోటోలను ఆనంద్‌ బాబు విలేకరులకు ప్రదర్శించారు)

కలెక్టర్లు, అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలు శిక్షార్హులే..

జగన్‌ రెడ్డి, అతని ప్రభుత్వం సాగిస్తున్న అడ్డగోలు ఇసుకదోపిడీకి సహకరిస్తున్న కలెక్టర్లందరూ కచ్చితంగా జైలుకెళ్లడం ఖాయం. 25 మంది కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు తప్పుడు నివేదికలు ఇచ్చారని సదరు విచారణ కమిటీ తేల్చింది. కేవలం ఇసుక దోపిడీలోనే ఇంతమంది కలెక్టర్లు తప్పుచేసినట్టు తేలితే, ఇతరత్రా జరిగే దోపిడీల్లో ఇంకెందరి ప్రమేయం ఉందో చెప్పాల్సిన ఉంది. రాష్ట్రంలో జేపీ వెంచర్స్‌ సంస్థ ఇసుక తవ్వకాలు సాగిస్తోందని, సదరు సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చినందున ఏపీ ప్రభుత్వానికి రూ.1528కోట్ల ఆదాయం వచ్చిందని మైనింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ద్వివేదీ చెప్పడం పచ్చి అబద్ధం. జేపీ సంస్థ ప్రభుత్వానికి రూపాయి కూడా కట్టలేదు. జగనన్న కాలనీలకు ఇసుక సరఫరా చేశారని, గృహనిర్మాణ శాఖ నుంచి జేపీ సంస్థకు ప్రభుత్వం రూ.1100 కోట్లు చెల్లించింది. నాడు-నేడు పథకం కింద పాఠశాలల మరమ్మతులకు ఇసుక అందించారని రూ.80 కోట్లు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ.50 కోట్లు చెల్లించారు. 2023 నవంబర్‌ వరకు జేపీ పవర్‌ వెంచర్స్‌ పేరుతో జగన్‌ సర్కార్‌ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి పాల్పడిరది. ఇప్పుడు ప్రతిమ, జేసీకేసీ సంస్థల్ని రంగంలోకి దింపింది. ఈ సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ వాటి పేరుచెబుతూ వైసీపీ నేతలే ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం చూసుకుంటుందిలే అన్న ధీమాతో కాంట్రాక్ట్‌ సంస్థలు కూడా తప్పులు చేస్తున్నాయి. రాష్ట్రంలో జరిగే ఇసుకదోపిడీకి ముమ్మాటికీ ముఖ్యమంత్రే బాధ్యుడైనప్పటికీ, దోపిడీకి సహకరిస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థలకు కూడా శిక్ష ఖాయం. ఏపీఎండీసీ ఎండీ, మైనింగ్‌ డైరెక్టర్‌ పోస్టులో అర్హతలేని వ్యక్తిని నియమించారు. అతను ప్రభుత్వ దోపిడీకి సహకరిస్తూ వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. అతనితో పాటు ఇసుకదోపిడీకి సహకరిస్తున్నఇతర శాఖల అధికారులు, పోలీసులు కూడా శిక్షార్హులే. కోర్టులు చెప్పినా, పర్యావరణ సంస్థలు చెప్పినా జగన్‌ ప్రభుత్వానికి సిగ్గు, శరం లేదు. తన దోపిడీని బయటపెట్టాడన్న అక్కసుతోనే చంద్రబాబుపై ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టించాడు. జగన్‌ రెడ్డి ఇసుకదోపిడీ సహా, ఇతర దోపీడీలన్నింటినీ ప్రజల ముందు పెడతాం. ఎన్నికల నాటికి ఏం చేయాలో వారే నిర్ణయం తీసుకుంటారని ఆనంద్‌బాబు అన్నారు.

Tags: అక్రమ ఇసుకఇసుక దోపిడిఎన్జీటినక్కా ఆనందబాబుమాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు
Previous Post

కన్నీరు తుడుస్తూ…

Next Post

వేలకోట్ల ఇసుక లూటీ నిజమని తేల్చిన కేంద్ర కమిటీ నివేదికపై నోరు మెదపవేంటి జగన్ రెడ్డి – పట్టాభి రామ్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-02-2026

కార్యకర్త
@ February 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-02-2026

కార్యకర్త
@ February 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-02-2026

కార్యకర్త
@ February 21, 2026
బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట
ఆంధ్రప్రదేశ్

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది
ఆంధ్రప్రదేశ్

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం
ఆంధ్రప్రదేశ్

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
ఆంధ్రప్రదేశ్

టెన్త్‌లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

చైతన్యరధం
@ February 21, 2026
Load More

ముఖ్య వార్తలు

వైసీపీ ఘోర అపచారం

వైసీపీ ఘోర అపచారం

చైతన్యరధం
@ February 21, 2026
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రం ఏపీ

చైతన్యరధం
@ February 21, 2026
‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

బౌద్ధ సర్క్యూట్‌ల అభివృద్ధికి పెద్దపీట

చైతన్యరధం
@ February 21, 2026
సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ సమావేశం

చైతన్యరధం
@ February 21, 2026
ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

ఏపీలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గింది

చైతన్యరధం
@ February 21, 2026
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం

చైతన్యరధం
@ February 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist