చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఫ్లడ్ మేనేజ్మెంట్ పై ఫోకస్

అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

చైతన్యరధం by చైతన్యరధం
September 29, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఫ్లడ్ మేనేజ్మెంట్ పై ఫోకస్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అత్యుత్తమ నీటి నిర్వహణ విధానం అనుసరించండి
  • నీటి వనరుల సంపూర్ణ వినియోగంపై దృష్టి పెట్టాలి
  • ప్రతి రిజర్వాయర్, చెరువూ నింపాలి.
  • ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
  • అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
  • కృష్ణా, గోదావరి వరద ప్రవాహాలపై ఆన్లైన్ సమీక్ష
  • నేడు ప్రకాశం బ్యారేజ్కు 7 లక్షల క్యూసెక్కుల వరద
  • అంచనాలను సిఎంకు వివరించిన అధికారులు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్తో నీటి వనరుల సంపూర్ణ వినియోగం జరగాలని సూచించారు. ఎగువ  రాష్ట్రాలనుంచి వస్తున్న వరద ప్రవాహాలను రియల్ టైంలో అంచనా వేస్తూ.. అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రెయిన్ గేజెస్ ద్వారా కురిసిన వర్షాన్ని లెక్కించి ఫ్లడ్ మేనేజ్మెంట్ జరపాలన్నారు. వర్షపాతం, ఎగువ రాష్ట్రాలనుంచి వచ్చే నీటి ప్రవాహాల సమాచారాన్ని విశ్లేషించి సమన్వయంతో అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నింపాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా సాధ్యమైనన్ని ఎక్కువ చెరువులను నీటితో నింపాలన్నారు.

కృష్ణానదికి రేపు 7 లక్షల క్యూసెక్కుల వరద
కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్వద్ద ప్రస్తుతం 6.57 లక్షల క్యూసెక్కుల వరద ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వచ్చిన నీటిని వచ్చినట్టు సముద్రంలోకి పంపుతున్నామన్నారు. సోమవారం 7 లక్షల క్యూసెక్కులకుపైగా వరద రావొచ్చని అంచనా వేస్తున్నట్టు వివరించారు. శ్రీశైలంనుంచి వస్తున్న వరదతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద వస్తోందన్నారు. అలాగే అటు గోదావరిలో ధవళేశ్వరంవద్ద ప్రస్తుతం 10.12 లక్షల క్యూసెక్కుల వరద ఉందని.. ఈ వరద ఉధృతి పెరిగి 11.5 లక్షల క్యూసెక్కులకు రావచ్చని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

సముద్రంలోకి వేల టీఎంసీ వరద
కృష్ణా, గోదావరి నదులకు వస్తున్న భారీ వరద కారణంగా వేల టీఎంసీ జలాలు సముద్రంలో కలుస్తోంది. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో కలిపి ప్రస్తుతం 94 శాతం నీటి నిల్వలున్నాయని అధికారులు వివరించారు. పైనుంచి ఇంకా వరద వస్తోన్న కారణంగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణా నదినుంచి సముద్రంలోకి ఇప్పటివరకు 1089 టీఎంసీ జలాలు వెళ్లాయని వివరించారు. గోదావరినుంచి 3251 టీఎంసీ వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని అధికారులు వివరించారు. సమర్ధ నీటి నిర్వహణ, కాల్వల్లో ప్రవాహాలు, చెరువులు నింపే కార్యక్రమంవల్ల భూగర్భ జలాలు పెరిగినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది భూగర్భ నీటి మట్టం పెరిగిందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.43 మీటర్లు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 1.25 మీటర్ల భూగర్భజలాలు పెరిగాయన్నారు. ముఖ్యంగా రాయలసీమలో గత ఏడాదికంటే 2.07 మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినట్టు అధికారులు వివరించారు. ఇంకా వరదలు, వర్షాలున్న కారణంగా… నీటి సమర్థ వినియోగానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

చెరువులు నింపడంతోపాటు భూగర్భ జలాల పెంపునకు అవసరమైన అన్ని ప్రణాళికలూ అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు వరదల కారణంగా ముంపు ఉండే ప్రాంతాల ప్రజలను రియల్ టైం సమాచారంతో అప్రమత్తం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆన్లైన్లో జరిగిన సమీక్షకు ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్టీజీఎస్ అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు హాజరయ్యారు.

Previous Post

డిప్యూటీ సీఎంకు సీఎం పరామర్శ

Next Post

బడుగుల వంచనలో మహా ఘనుడు జగన్

Next Post
బడుగుల వంచనలో మహా ఘనుడు జగన్

బడుగుల వంచనలో మహా ఘనుడు జగన్

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.