చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతు భరోసా పేరుతో వంచన

ధ్వజమెత్తిన మాజీమంత్రి ఆలపాటి

by చైతన్యరధం
Feb 29, 2024 at 7:56am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రైతు భరోసా పేరుతో వంచన
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అసమర్థ పాలనతో వ్యవసాయరంగం నిర్వీర్యం
  • పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు చేసింది శూన్యం
  • ధాన్యం కొనుగోళ్లలో రైతులకు దగా
  • రైతులను ఏ విధంగానూ ఆదుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం
  • ధ్వజమెత్తిన మాజీమంత్రి ఆలపాటి

అమరావతి: అనునిత్యం మోసాలతో బతికే ముఖ్య మంత్రి చివరకు రైతుభరోసా పేరుతో అన్నం పెట్టే అన్నదాతల్ని సైతం వంచించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతాడని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ విమర్శించారు. మంగళగిరి లోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో వ్యవసాయరంగాన్ని పూర్తిగా నిర్వీర్యంచేసి, సర్వనాశ నం చేసిన ఘనుడిగా కూడా నిలుస్తాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు జగన్‌ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నిలబెట్టుకోలేదు. కేంద్రప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో సంబంధం లేకుండా ఏటా ప్రతిరైతుకి తన ప్రభుత్వమే రూ.13,500లు ఇస్తుందని చెప్పిన జగన్‌ రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే సొమ్ముకు కేవలం రూ.7,500లు మాత్రమే కలిపి రైతులకు అందిస్తున్నాడు. రాష్ట్రంలో 82 లక్షల మంది రైతులుంటే, కేవలం 52 లక్షల మందికే రైతు భరోసా సాయం అందిస్తూ మిగిలిన వారికి మొండిచేయు చూపించాడు. రైతులందరికీ కాకుండా తన పార్టీ సాను భూతిపరులకు మాత్రమే అందించి, అన్నదాతల సాయంలో కూడా వివక్ష చూపించాడు. గతంలో చంద్రబాబు ఒకేసారి రూ.50వేల రుణమాఫీ చేస్తే, జగన్‌ రెడ్డి ఈ ఐదేళ్లలో కొద్దిమంది రైతులకి కేవలం రూ.37,500లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నాడు. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇవ్వలేని జగన్‌ రెడ్డి రైతుల్ని ఉద్ధరించానని చెప్పడం హాస్యాస్పదమన ఆలపాటి విమర్శించారు.

ప్రాజెక్టుల నిర్మాణానికి చేసింది శూన్యం
వ్యవసాయానికి అత్యంత ప్రధానమైన సాగునీటి రంగానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి జగన్‌ రెడ్డి చేసింది శూన్యం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ ను రివర్స్‌ టెండరింగ్‌ డ్రామాలాడి నాశనం చేశాడు. రాష్ట్రంలో కరువు ఏర్పడితే, ఆఖరికి కరువు మండలాల ప్రకటనలో కూడా జగన్‌ రాజకీయాలు చేశాడని ఆలపాటి దుయ్యబట్టారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

ధాన్యం కొనుగోళ్లలో అవినీతి
రైతులకు అందించే ఆర్థికసాయంలో కోతలు పెట్టిన జగన్‌ రెడ్డి చివరకు రైతు భరోసా కేంద్రాల సాక్షిగా అన్నదాతల్ని నిలువునా వంచించాడు. ధాన్యం కొను గోళ్లలో రైతుల్ని మోసగించి, వారి కష్టాన్ని దోచుకున్నా డు. కళ్లాల్లోనే ధాన్యం కొంటాను.. తేమశాతంతో పని లేకుండా సకాలంలో డబ్బులుచెల్లిస్తానని మాయ మాట లు చెప్పి మోసగించాడు. రవాణా ఛార్జీలు, గోతాలకు డబ్బులు, తేమశాతం అంటూ రకరకాల కారణాలతో ధాన్యం రైతుల్ని,వారి కష్టాన్ని వైసీపీ నేతలు దోచుకుం టున్నా జగన్‌రెడ్డి స్పందించలేదు. అరకొరగానే ధాన్యం కొనుగోళ్లు జరిపింది. ఫలితంగా రైతులు రూ.2,580 కోట్లు నష్టపోయేలా జగన్‌ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవ హరించిందని ఆలపాటి విమర్శించారు.

ఆక్వారైతుల్ని ముంచిన జగన్‌
ఆక్వారైతులకు యూనిట్‌విద్యుత్‌ రూ.1.50పైసలకు అందిస్తానని చెప్పి,తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఆక్వా-నాన్‌ఆక్వా జోన్‌ అంటూ రైతుల్ని విడగొట్టి యూనిట్‌ విద్యుత్‌ ధరను రూ.5.85 పైసలకు పెంచాడు. పంట లబీమా అమలు విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అన్నీ దొంగలెక్కలు చెప్పాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతులకు అందిం చాల్సిన పంటల బీమా సాయంపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే వరకు జగన్‌రెడ్డి రైతులు తరుపున చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ముని చెల్లించలేదు. పంట లబీమా కింద రాష్ట్రవాటాగా చెల్లించాల్సిన సొమ్ము సకాలంలో చెల్లించని జగన్‌రెడ్డి రైతుల పక్షపాతా? చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్‌, స్ప్రింక్లర్‌ పద్ధతిలో సాగుచేపట్టే రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు అందిస్తే, అధికారంలోకి రాగానే జగన్‌ ఆ పథకాన్ని అటకెక్కించాడు.

టీడీపీ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు హార్వెస్టర్లు, రొటోవేటర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, ట్రాక్టర్లు అందిస్తే, జగన్‌ సర్కార్‌ కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వలేకపోయింది. తుఫాన్లు.. అకాల వర్షాలు.. ఇతర ప్రకృతి విపత్తులవల్ల పంటలు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో కూడా జగన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు. మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల రాష్ట్రంలో జరిగిన పంటనష్టాన్ని కప్పిపుచ్చి కేంద్రానికి జగన్‌రెడ్డి తప్పుడు సమాచారమిచ్చాడు. రాష్ట్రంలో రూ.10వేల కోట్లకుపైగా విలువైన పంటనష్టం జరిగితే జగన్‌రెడ్డి కేవలం రూ.700 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని చెప్పడం అన్నదాతల్ని దెబ్బతీయడం కాదా? జగన్‌రెడ్డి 4ఏళ్ల 10నెలలపాలనలో మొత్తంగా రాష్ట్రంలో రూ.60 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగి, 30లక్షల కు పైగా రైతులు నష్టపోయారు. పంటచేతికి దక్కక తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు జగన్‌రెడ్డి అందించిన ఇన్‌ పుట్‌ సబ్సిడీ కేవలం రూ.2వేల కోట్లు మాత్రమే. కొన్ని చోట్ల మరీదారుణంగా ఎకరాకు రూ.32 మాత్రమే పరి హారం ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.4 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేలకోట్లు అందిస్తానన్న హామీలను కూడా జగన్‌ విస్మరించాడు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, యాంత్రీ కరణ పరికరాలు అందించలేని జగన్‌రెడ్డి,తన చేతగాని పాలనతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి, రైతుల్ని రోడ్డున పడేశాడని ఆలపాటి దుయ్యబట్టారు.

రైతుల పేరెత్తే అర్హత లేదు
రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో 3వ స్థానంలో నిలపడం.. కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో నిలపడమే జగన్‌రెడ్డి ఈ ఐదేళ్లలో సాధించిన ఘనత. రాష్ట్రంలోని ఒక్కో రైతుతలపై జగన్‌రెడ్డి ప్రభుత్వం రూ.2,45,554ల అప్పుభారం వేసింది.రైతుల అప్పుల్లో కూడా దేశంలోనే మన రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిం ది. ఏకంగా రూ.6వేల కోట్ల ప్రజల సొమ్ముని అమూల్‌ సంస్థకు దోచిపెట్టిన జగన్‌రెడ్డి, పాడిరైతులకు ఇస్తానన్న బోనస్‌ ఇవ్వకుండా వారిని కూడా మోసం చేశారు. రాష్ట్రంలోని పాల డెయిరీలకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయసహాకారాలు అందించకుండా వాటిని నిర్వీర్యం చేశారు. అబద్ధాలు, అసత్యాలు, మోసాలతో రైతుల్ని నిలువునా వంచించిన రైతు ద్రోహి జగన్‌రెడ్డికి రైతుల పేరెత్తే అర్హత కూడాలేదని ఆలపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Previous Post

తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన’ విజయకేతనం జెండా సభలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కల్యాణ్ గారు.

Next Post

జెండాపై పవన చంద్రులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026

కార్యకర్త
@ April 23, 2026
తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్
ఆంధ్రప్రదేశ్

తూర్పు తీరానికి కార్గో రైల్ టెర్నినల్

చైతన్యరధం
@ April 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist