• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result

అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలి

చైతన్యరధం by చైతన్యరధం
May 10, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
0
Gondu Shankar

Gondu Shankar about anna canteen reopen

పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టీడీపీ సిద్ధాంతమని, అందులో భాగంగా అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామనిటిడిపి నియోజకవర్గ యువ నాయకులు, సర్పంచ్‌ ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ అన్నారు. టీడీపీ యువనాయకులు, సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షులు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్‌ శనివారం 20వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్‌ లో 8 వ రోజు కూడా అన్న క్యాంటీన్‌ ను నిర్వహించారు. అలాగే మొబైల్‌ వ్యాన్ల ద్వారా నగరంలో పలుచోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు.ఈ సందర్బంగా శంకర్‌ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు.

2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్‌ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్రబాబునాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరధరలతో పేదల, సామాన్యుల బతుకులు చిన్నాభిన్నమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 475 మంది అన్నార్తులు భోజనాలు చేశారు.. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ అంబటి లక్ష్మిరాజ్యం గారు, బొబ్బది వెంకటరమణ , పేట పద్మ, ఆదిరెడ్డి ఆదినారాయణ, మోహన్‌, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Tags: anna canteenanna canteen foodanna canteen in apanna canteen latest newsap anna canteensDalit Bandhu CBNnew anna canteen in apsrikakulam anna canteenTDPtdp leader gondu shankar started anna canteen at srikakulamtdp leaders starts anna canteen at srikakulam
Previous Post

LIVE : Day-95 నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర

Next Post

తప్పుడు కేసులను ఉపసంహరిస్తాం నారా లోకేష్ హామీ

Next Post
nara lokesh

తప్పుడు కేసులను ఉపసంహరిస్తాం నారా లోకేష్ హామీ

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.