చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పార్లమెంట్‌ ప్రతిష్ఠ దిగజార్చిన గోరంట్ల

by చైతన్యరధం
Aug 13, 2022 at 10:43am
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
పార్లమెంట్‌ ప్రతిష్ఠ దిగజార్చిన గోరంట్ల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.గోరంట్ల నోరుపారేసుకుంటే జగన్‌రెడ్డి చెవుల్లో సీసం పోసుకున్నాడా?
.రౌడీలను పార్లమెంటుకి పంపిన చరిత్ర జగన్‌ రెడ్డిది
.టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

అమరావతి: గతంలో గొప్ప నాయకులు ప్రాతినిథ్యం వహించిన పార్లమెంటు ప్రతిష్ఠ నేడు గోరంట్ల మాధవ్‌ వంటి వారితో దిగజారుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్నవేళ ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా తిరుగుతున్నందుకు ఆనందపడుతున్న సమయంలో దేశంలోని అత్యున్నత పార్లమెంటుకి వైసీపీ ఓ ఆంబోతును ఎంపీగా పంపించినందుకు బాధపడాల్సి వస్తోందన్నారు. గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో చూసి తెలుగు ప్రజలే కాకుండా మొత్తం భారతదేశ ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు తెలిపారు. మాధవ్‌ ప్రవర్తన వల్ల దేశం పరువే పోయిందన్నారు. గోరంట్ల మాధవ్‌ చేసిన పనిని వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి సమర్థించడాన్ని ప్రజలు ఛీదరించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో విషయమై రాష్ట్రంలో, దేశంలో చర్చించుకుంటున్నా ముఖ్యమంత్రి మాత్రం నోరు మెదపడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర ప్రజల సమస్యల్ని ప్రజల ముందు ఉంచుతూ బోసడికే అన్నారని జగన్‌ రెడ్డికి కోపం వచ్చి, వారి కార్యకర్తలకు బీపీ వచ్చిందని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారని గుర్తు చేశారు. నేడు గోరంట్ల మాధవ్‌ చంద్రబాబు నాయుడు, లోకేష్‌ గురించి అనరాని మాటలు అంటుంటే జగన్‌ రెడ్డి చెవులలో సీసం పోసుకున్నాడా? అని ప్రశ్నించారు. రౌడీలను పార్లమెంటుకి పంపిన చరిత్ర జగన్‌ రెడ్డిది రౌడీలను ఏకం చేసి పార్లమెంటుకి పంపించిన చరిత్ర జగన్‌ రెడ్డిదన్నారు. సీఐగా గోరంట్ల మీసం మెలేసినప్పుడే ఆ మీసం తీసేసి ఉంటే రాష్ట్ర ప్రజలకు నేడు ఈ గతి పట్టి ఉండేది కాదని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు శవాలను డెలివరి చేస్తే, కొడాలి నానీ లాంటివారు పేకాట ఆడుకుంటే తప్పేంటని అడిగాడు, నాలుగు గోడల మధ్య ఎంజాయ్‌ చేస్తే తప్పేంటని సజ్జల అంటాడు… ఇలా మాట్లాడడం సబబా అని అడిగారు. ఇప్పటి వరకు ఏ మహిళ ఫిర్యాదు చేయలేదని అనంతపురం ఎస్పీ చెప్పి పోలీసుల దిగజారుడుతనాన్ని బయట పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును రాజకీయంగా ఎదుర్కోలేక పనికిరానివారిచే బూతులు తిట్టిస్తారా అని అడిగారు. కొడాలి నాని తిట్టి తిట్టి అలసి ఇంట్లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కు పంపుతున్నాము, రిపోర్టు రాగానే గోరంట్ల మాధవ్‌ పై చర్యలు తీసుకుంటామన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. అనంతపురం ఎస్పీ ఈ కేసును మేం తేల్చలేమని చెప్పిన మాటను పట్టుకొని తనకు క్లీన్‌ చిట్‌ వచ్చిందని గోరంట్ల సంబరపడిపోవడం వింతగా ఉందన్నారు. గోరంట్ల మాధవ్‌ కు శిక్ష పడిన రోజునే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం దక్కుతుందని చెప్పారు. గోరంట్ల మాధవ్‌ పై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని, కేంద్ర పోలీసులైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తల్లీచెల్లిని మోసం చేసినవాడికి రాష్ట్ర మహిళలను మోసం చేయడం ఓ లెక్కా అన్నారు. దేశ పరువు దక్కాలంటే గోరంట్ల మాధవ్‌ పై చర్యలు తీసుకోవాలని పిల్లి మాణిక్యరావు డిమాండ్‌ చేశారు.

సంబంధితవార్తలు

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

జగన్‌ అండతోనే పిన్నెల్లి పైశాచికత్వం!

అది భూములు భక్షించే చట్టం

Tags: గోరంట్ల మాధవ్‌జగన్ రెడ్డినగ్న వీడియోపార్లమెంట్పిల్లి మాణిక్యరావుప్రతిష్ఠబోసిడికేలోకేష్‌స్వేచ్ఛ
Previous Post

చైనాలో అయితే మదపిచ్చగాళ్లకు అంగచ్ఛేదమే

Next Post

ఎంపీని చేసింది న్యూడ్‌ వీడియోకాల్స్‌ మాట్లాడటానికా?

మరిన్ని వార్తలు

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!
ఆంధ్రప్రదేశ్

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు
ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
Load More

ముఖ్య వార్తలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist