చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 15న ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా

by చైతన్యరధం
Aug 10, 2022 at 1:18pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఆగస్టు 15న ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల మధ్య జెండా చంద్రన్న జెండా వందనం
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రజలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు
  •  మాధవ్‌ బాగోతం కంటే జగన్‌ రెడ్డి సమర్థన నీచాతినీచం
  • గోరంట్ల పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సిందే!
  •  తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశం కీలక తీర్మానాలుఅమరావతి: ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను టిడిపి పొలిట్‌ బ్యూరో స్వాగతించింది. 2023 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆగస్టు 13,14,15 తేదీల్లో జరిగే హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒక జిల్లా కేంద్రంలో ప్రజల మధ్య జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇదే రోజున గ్రామ, మండల,నియోజకవర్గ స్థాయి నుంచి నేతలు అంతా తమ తమ ప్రాంతాల్లో ఘనంగా జెండా పండుగ నిర్వహించనున్నారు. జాతీయ జెండాలతో ప్రజలతో కలిసి బైక్‌ ర్యాలీలు చేసి… యువతలో స్వాంతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చెయ్యాలని నిర్ణయించారు. స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అర్పించిన వారి గాదలను ప్రజల్లో తీసుకు వెళ్లి యువతలో దేశభక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాలలో స్వాంతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సమావేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పై తాను పాల్గొన్న నేషనల్‌ కమిటీ సమావేశం వివరాలను చంద్రబాబు పొలిట్‌ బ్యూరో సభ్యులకు వివరించారు. దేశ భక్తిని పెంపొందించేలా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
    పొలిట్‌ బ్యూరో సమావేశం తీర్మానాలు:
    1. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్‌ బ్యూరో సమావేశం తీర్మానించింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, అన్ని చోట్లా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
    2. చట్టసభ సభ్యుడిగా ఉండి వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ చేసిన పనిని పొలిట్‌ బ్యూరో తీవ్రంగా తప్పుపట్టింది. డర్టీ జె గ్యాంగ్‌ వల్ల మహిళా భద్రత ప్రమాదంలో పడిరది. వైసిపి డర్టీ పిక్చర్‌ రాష్ట్రానికే అవమానకరం. గోరంట్ల మాధవ్‌ చట్ట సభల్లో, రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని తక్షణమే అతన్ని బర్త్‌ రఫ్‌ చేయాలి. ఎంపి మాధవ్‌ చేసిన పనికంటే ఆ పనికి జగన్‌ రెడ్డి సమర్థన మరింత నీచంగా ఉంది. మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారం ప్రైవేటు వ్యవహారం అని వైసిపి మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని పొలిట్‌ బ్యూరో అభిప్రాయపడిరది. తమ పార్టీ నేత చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసిపి అధిష్టానం కులాల మద్య విషం చిమ్మే ప్రయత్నాన్ని చెయ్యడాన్ని పొలిట్‌ బ్యూరో తీవ్రంగా ఖండిరచింది. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను ఈ రోజు జరిగిన అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లో ఉండగానే వైసిపి రౌడీలు ఫోన్‌ చేసి బెదిరించడాన్ని సమావేశం ఖండిరచింది.
    3. గోదావరి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. బాధితులకు పునరావాసం ఇవ్వడంతో పాటు కనీస సాయం చెయ్యడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. వరద బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. హుద్‌ హుద్‌, తిత్లీ తుఫాన్ల సమయంలో నాటి తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని మించి సాయం చెయ్యాలని సమావేశం డిమాండ్‌ చేసింది. పెరిగిన ధరలు, ఖర్చులు, వరదల తీవ్రత కారణంగా పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులు రూ.6,250 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేశారు. అయినా ముంపు బాధితులకు జగన్‌ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం రూ.10 లక్షలు, సేకరించిన భూమికి రూ.5 లక్షలు ఎందుకు ఇవ్వలేదని పొలిట్‌ బ్యూరో ప్రశ్నించింది. మరోవైపు టమాటా పంటకు మద్దతు ధర లేక రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నా జగన్‌ రెడ్డి ఆదుకోవడం లేదు. మూడేళ్ల తర్వాత జగన్‌ రెడ్డికి పంటలకు గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు గుర్తుకురావడం విడ్డూరంగా ఉంది. రైతులకు ధాన్యం బకాయిలపై ప్రభుత్వ వైఖరిని సమావేశం ఖండిరచింది. రాష్ట్రంలో ధరల పెరుగదల తో సామాన్యులు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయని.. ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే పేదలు మరింత కష్టాలు పడుతున్నారని సమావేశం అభిప్రాయ పడిరది. పన్నుల రూపంలో బాదుడుకు ప్రజలు అల్లాడిపోతున్నారని సమావేశం అభిప్రాయ పడిరది.
    4. పాఠశాలల విలీనం.. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యావకాశాల్ని దూరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చెయ్యాలని సమావేశం నిర్ణయించింది.
    5.పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంస్కరణలు తీసుకురావడంతో పాటు యువతకు భాగస్వామ్యంపై పొలిట్‌ బ్యూరోలో చర్చ జరిగింది. ఈ అంశంపై పొలిట్‌ బ్యూరో సభ్యులు పలు సూచనలు చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యంపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీలో నూతనత్వం, యువరక్తం తీసుకువచ్చేందుకు కసరత్తు వేగవంతం చెయ్యాలని చెప్పారు. దీంతో ఈ అంశాలపై సమగ్రంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది.
    6. కామన్వెల్త్‌ క్రీడల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య.. మొత్తం 61 పతకాలు సాధించి దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టిన విజేతలైన క్రీడాకారులను పొలిట్‌ బ్యూరో అభినందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం జాతీయ క్రీడలు, ఆఫ్రో-ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహించి, క్రీడా వసతులు కల్పించి, క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించిన విషయం చర్చకు వచ్చింది.
    7. తెలుగుదనానికి నిండుదనంగా, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నిత్యం పని చేసిన శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉప రాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా వారి సేవలను పొలిట్‌ బ్యూరో కొనియాడిరది. తెలుగు వ్యక్తి సాగించిన అపూర్వ ప్రస్థానంపై పొలిట్‌ బ్యూరో అభినందనలు తెలిపింది.
    8. బీసీ జనగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పొలిట్‌ బ్యూరో తీర్మానించింది. వీటితో పాటు గోదావరి వరదల్లో బాధితులకు సాయం చేసిన దాతలు, పార్టీ నేతలు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ను సమావేశం అభినందించింది.

సంబంధితవార్తలు

స్వామి మొక్కు తీర్చుకున్నా..!

సహకార వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యం

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులు

Tags: అనర్హుడుఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ఉప రాష్ట్రపతికామన్వెల్త్‌ క్రీడలుకులాలుగిట్టుబాటు ధరగోదావరి వరదలుగోరంట్ల మాధవ్‌టిడిపి పొలిట్‌ బ్యూరోడర్టీ జె గ్యాంగ్‌డర్టీ పిక్చర్‌తిత్లీ తుఫాన్లుత్యాగాలునునగ్న వీడియోనారా చంద్రబాబు నాయుడుపాఠశాలల విలీనంపోలవరం ప్రాజెక్టుప్రధాని మోదీబడుగుబర్త్‌ రఫ్‌బలహీన వర్గాలుబీసీ జనగణనబైక్‌ ర్యాలీలుభూసార పరీక్షలురాయలసీమరైతులువిద్యార్థులువెంకయ్యనాయుడువైసిపి ఎంపిసమరయోధులుసిగ్గుమాలిన చర్యస్వాతంత్య్రంహుద్‌ హుద్‌
Previous Post

జగన్‌ రెడ్డి అండతోనే రెచ్చిపోతున్న మృగాళ్లు

Next Post

ఊరికో ఆంబోతుని వదిలిన జగన్‌రెడ్డి

మరిన్ని వార్తలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి
ఆంధ్రప్రదేశ్

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026
ఆంధ్రప్రదేశ్

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను
ఆంధ్రప్రదేశ్

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు
ఆంధ్రప్రదేశ్

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మీ సంకల్పం నెరవేరుతుంది
ఆంధ్రప్రదేశ్

మీ సంకల్పం నెరవేరుతుంది

చైతన్యరధం
@ July 25, 2026
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి
ఆంధ్రప్రదేశ్

చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి

చైతన్యరధం
@ July 25, 2026
సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు
ఆంధ్రప్రదేశ్

సమర్థవంతమైన పోలీసింగ్ కు సర్టిఫికేషన్ కోర్సులు

చైతన్యరధం
@ July 24, 2026
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్

చైతన్యరధం
@ July 24, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist