చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఆడబిడ్డల ఉన్నత చదువులకు ఊతం కలలకు రెక్కలు

యువతతో సమావేశంలో నారా భువనేశ్వరి వెల్లడి

by చైతన్యరధం
March 9, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
ఆడబిడ్డల ఉన్నత చదువులకు ఊతం కలలకు రెక్కలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీ`జనసేన ప్రభుత్వంలో కొత్త కార్యక్రమం
  • యువతతో సమావేశంలో నారా భువనేశ్వరి వెల్లడి
  • ఉద్యోగాలు ఇచ్చే నాయకుడికి ఓటు వేయండి
  • సీమ నుంచి వలసలు ఆగాలంటే చంద్రబాబు రావాలి
  • నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు
  • టీడీపీ`జనసేన ప్రభుత్వంలో కొత్త కార్యక్రమం
  • ఉద్యోగాలు ఇచ్చే నాయకుడికి ఓటు వేయండి
  • సీమ నుంచి వలసలు ఆగాలంటే చంద్రబాబు రావాలి
  • నేటి పాలకులు రాష్ట్రాన్ని దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు
  • యువతతో సమావేశంలో నారా భువనేశ్వరి వెల్లడి

పత్తికొండ (చైతన్యరథం): ఆడబిడ్డల చదువులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు టీడీపీ అధినేత చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. టీడీపీ` జనసేన ప్రభుత్వం వచ్చాక.. ఇంటర్‌ పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్ళాలి అనుకునే విద్యార్ధినుల కోసం ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్‌ కోర్సులు నేర్చుకునే విద్యార్థినులకు ప్రభుత్వ గ్యారెంటీ తో బ్యాంక్‌ రుణాలు ఇప్పిస్తారు. విద్యార్థినులు బ్యాంక్‌ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ` జనసేన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని భువనేశ్వరి చెప్పారు.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపి ఈకార్యక్రమ బ్రోచర్‌ ను భువనేశ్వరి ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థి నులు కలలకు రెక్కలు.కామ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. నిజం గెలవాలి కార్య క్రమంలో భాగంగా పత్తికొండ నియోజకవర్గంలో పర్య టిస్తున్న నారా భువనేశ్వరి… మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువతతో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం కోసం, యువత తమ భవిష్యత్‌ కోసం టీడీపీ – జనసేనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం, విధ్వం సానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పారదర్శకత లేని, అభివృద్ధి, సంక్షే మం ఇవ్వని నేతలను ప్రజలు ఎన్నుకున్నారని, దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆమె అన్నారు. ప్రజల స్వేచ్ఛను లాక్కున్న ఆ పాలకుడు అధికారాన్ని తన ఆస్తి కూడబెట్టుకోవడానికి వాడుకున్నాడు అని విమర్శించా రు. అతని పాలనలో ధనికులు ఇంకా ధనికులు అయ్యారు. కానీ పేదవాడు మరింత పేదవాడు అయ్యాడన్నారు. ఇలాంటి పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడిరచాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు.

యువత – మొదటి ఓటర్లు
మొదటి సారి ఓటు హక్కు వచ్చిన యువకులకు భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు. మీ అమూల్య మైన ఓటును ఆలోచించి వినియోగించుకోవాలి అని చెప్పారు. మీ ఓటు మీ భవిష్యత్‌ ను నిర్ణయిస్తుంది అని చెప్పారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు మీ ఓటు హక్కుని వినియోగించాలి అని సూచించారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలని, ఓటు వేయాలని ఆమె సూచించారు. ఉద్యోగ అవకాశాలు సృష్టించి ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత అన్నారు. ఇప్పటి నాయకు లు సమాజాన్ని విభజించి పాలించడమే ధ్యేయంగా చేసుకున్నారు. తమ అక్రమార్జన మాత్రమే నేటి పాలకు లకు ముఖ్యమైపోయిందని భువనేశ్వరి విమర్శించారు.

నిరంతర ప్రగతి శ్రామికుడు
చంద్రబాబునాయుడు మన బిడ్డలకు ఉద్యోగాల గురించే ఎప్పుడూ చర్చించేవారు. ప్రగతి కోసం నిరం తరం శ్రమించేవారు. నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యో గాలు వచ్చేలా చేశారు. 2014 నుంచి 2019 మధ్య కర్నూలు జిల్లాలో, పత్తికొండలో కూడా చంద్రబాబు ఎంతో అభివృద్ది చేశారు.సీమ ప్రాంతంలో సాగునీటిపై దృష్టిపెట్టారు. తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశారు. ముచ్చుమర్రి లిఫ్ట్‌, పులకుర్తి లిఫ్ట్‌, సిద్దాపురం లిఫ్ట్‌,గోరకల్లు రిజార్వాయర్‌,అవుకు టన్నెల్‌, పులికనుమ లిఫ్ట్‌ప్రాజెక్టులు పూర్తిచేశారు.ప్రపంచంలోనే మూడో పెద్ద సోలార్‌పార్కు కర్నూల్‌లో వచ్చేలా చేశా రు. ఓర్వకల్లు ఎయిర్‌ పోర్టుని 18నెలల్లో పూర్తిచేశారు. కర్నూల్‌లో ఉర్దూ యూనివర్సిటీ,ఐఐఐటీ, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేశారంటూ కర్నూలు జిల్లాలో గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను భువనేశ్వరి వివరించారు.

అరాచక పాలనపై యువత పోరాడాలి
కానీనేటి ప్రభుత్వపాలనలో రాయలసీమ యువత, ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారు. ప్రజల జీవితాలు నేడు భారంగా మారాయి. ఇన్నీ చూసి లోకేష్‌ మిషన్‌ రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత కర్నూలుని వ్యవసా య పరికరాల ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పరిశోధ నలకు కేంద్రంగా మారుస్తాం. చిత్తూరుని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా, అనంతపూర్‌ని ఆటోమొబైల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తాం.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే…18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడ బిడ్డకి నెలకి రూ.1,500, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి కోసం ఏడాదికి రూ.15,000 సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం అని ప్రకటించారు.

అందుకే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా కొత్త ఓటర్లు మనస్సాక్షితో అడుగులు వేయాలని భువనేశ్వరి కోరారు. తెలుగుదేశం గెలిస్తేనే సామా న్యులు, పేదలకు న్యాయం జరగుతుందన్నారు. మీరు టీడీపీకి ఓటు వేయడం ద్వారా ఈ ధర్మ యుద్ధంలో పాల్గొని ఈ అరాచక పాలనపై పోరాడాలి. ధర్మాన్ని కాపాడాలి, శాంతిని తీసుకురావాలి అని భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.

Previous Post

నాటి పాపాలే నేటి శాపాలై..జగన్‌పై యనమల ధ్వజం

Next Post

బాబాయి హత్యలో నిజాలు బయటకొస్తాయని జగన్‌ భయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

November 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
Next Post
తాడేపల్లిగూడెం సమీపంలో.. 28న టీడీపీ-జనసేన ఉమ్మడి సభ

బాబాయి హత్యలో నిజాలు బయటకొస్తాయని జగన్‌ భయం

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.