చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?

by చైతన్యరధం
November 30, 2022
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
ఇంకెంత కాలం సీమ ప్రజలను మోసగిస్తారు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
ఒక అబద్దాన్ని పదేపదే నిజమని చెప్పడం, పది మందితో చెప్పించడం ద్వారా వాస్తవాన్ని మరుగున పెట్టి జనాన్ని మోసగించడం జె-గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. అమరావతి రాజధాని విషయంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో కూడా జె-గ్యాంగ్‌ ఇదే ఫార్ములాను ప్రయోగించి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించింది. రాజధా ని విషయంలో నిన్న సుప్రీంకోర్టులో జరిగిన వాదోప వాదాలు, తర్వాత కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఆ తర్వాత జె-గ్యాంగ్‌ చేస్తున్న ప్రచారం చూసిన తర్వాత ఈ ముఠా చిన్నప్పుడు స్కూలుకెళ్లి అరకొరగా కాకుండా సక్రమంగా చదువుకొని నిజాయితీగా పరీక్షలు రాసి డిగ్రీలు సంపాదించిఉంటే వారికి ఈఖర్మ పట్టేది కాదే మోనని అన్పిస్తోంది. ఈరోజు ఘనతవహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిద్దాం.‘‘రాష్ట్ర ప్రజల శ్రేయ స్సు కోసం ప్రభుత్వపరంగా, గౌరవ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి .. మేము ఏమి అనుకు న్నామో.. ఈరోజు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పిం ది’’. దీనినిబట్టి సజ్జలగారి క్వాలిఫికేషన్‌ పైన కూడా అనుమానం కలుగుతోంది. కోర్టు తీర్పును లోతుగా పరిశీలించినట్లుయితే రాయలసీమలోహైకోర్టు అంటూ జె-గ్యాంగ్‌ ఆడుతున్ననాటకం బట్టబయలైంది. సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తి జె. జోసెఫ్‌ ‘‘»Where do you want the High Courtµµ ’’ (మీకు హైకోర్టు ఎక్కడ కావాలి)అని ప్రభుత్వం తరపు న్యాయ వాది వేణుగోపాల్‌ను ప్రశ్నించినపుడు ‘‘It ought to be in Amaravati’’(అమరావతిలోనే ఉండాలి) అని సమా ధానమిచ్చారు. దీనికి అర్థం ఏమిటి సజ్జల గారూ? ఒకపక్క సుప్రీంకోర్టుకు అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెబుతూ..మరోపక్క జనం వద్దకు వచ్చి రాయలసీమ న్యాయరాజధాని అని తప్పుడు కూతలు కూయడం వెనుక అంతర్యమేమిటి? ఇంకా ఎంత కాలం అమాయక రాయలసీమ ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నారు? అమరావతిలో హైకో ర్టు ఏర్పాటు కోసం చాలా ఖర్చుచేశారన్న ధర్మాసనం.. ఇప్పుడు కర్నూలులో పెట్టాలని ఎందుకు ప్రతిపాదిస్తు న్నారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను ప్రశ్నించిన పుడు ‘‘అదంతా ముగిసిపోయింది.. కర్నూలులో పెట్టా లన్న ప్రతిపాదన ఇప్పుడేమీ లేదు’’ అని మీ ప్రభుత్వ తరపు న్యాయవాది వేణుగోపాల్‌ చెప్పిన విషయం వాస్తవం కాదా? సుప్రీంకోర్టు నుంచి చీవాట్లు తప్పిం చుకోవడానికి అక్కడేమో అమరావతిలోనే హైకోర్టు అని చెప్పి. జనం వద్దకువచ్చి కర్నూలు హైకోర్టు అనిచెప్ప డం ప్రజలను మోసగించడం కాదా? ఇంకా ఇలాంటి తప్పుడు మాటలతో ఎంతకాలం ప్రాంతీయ విద్వేషాల ను రెచ్చగొట్టి ప్రజలను మోసగిస్తారు? ఒక సారి మీ మాయమాటలకు మోసపోయిన జనం మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నవిషయం సీనియర్‌ పాత్రికేయుడు కూడాఅయిన మీరు గుర్తిస్తే మంచిది.

ఇక ఎ2 నోటికి అడ్డూఅదుపే లేదు
ఇక దేశంలోనే గజదొంగగా పేరొందిన ఎ2 ట్విట్టర్‌ వేదికగా పెట్టేపోస్టులను పరిశీలిస్తే అబద్ధాలు చెప్పడానికి ఆయన నోటికి అడ్డూ,అదుపులేదని మరో మారి స్పష్టమైంది. ‘‘హైకోర్టు ఆదేశాలకు వక్రభాష్యం చెప్పే బరితెగింపునకు పాల్పడిరది కులమీడియా, సుప్రీం స్టేపైనా ఏడుపులు,పెడబొబ్బలు,ఆక్రందనలు పెడుతోంది పచ్చకుల మీడియా’’ అంటూ ఎ2 విజయ సాయిరెడ్డి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ఎ2 ఈవిధంగా అర్థం చేసుకోవడాన్ని పరి శీలించాక ఇలాంటి మిడిమిడి జ్జానం సన్నాసిని పద్దుల గుమాస్తాగా పెట్టుకోవడంవల్లే జగన్‌రెడ్డి 16నెలలు చిప్పకూడు తిన్నాడేమోనని అన్పిస్తోంది.సుప్రీం స్టేఇస్తే పచ్చకులమీడియా ఏడుపులు,పెడబొబ్బలు పెట్టింది. నువ్వు స్కూలురోజుల్లో సరిగా చదువుకునే ఉంటే నీకు ఈ కష్టాలు తప్పేవి. సుప్రీం ఏమందో బహిరంగ వేది కపై న్యాయకోవిదుల సమక్షంలో చెప్పడానికి తెలుగు దేశంపార్టీ సిద్ధంగా ఉంది. నువ్వు నిజంగా దొంగవి కాకపోతే మా సవాల్‌ ను స్వీకరించు సాయిరెడ్డి. ఇదిగో..అమరావతి విషయంలో సుప్రీంకోర్టు అన్నమాటలను మీ ముందుంచుతున్నాం… కాదని చెప్పే

దమ్ము నీకు, నీ ఎ1కు ఉందా?

  • రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన హైకోర్టును మార్చాలని ఎలా ప్రకటిస్తారని ధర్మాసనం.. పదే పదే ప్రశ్నించలేదా?
  • పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదన్న ధర్మాసనం ప్రశ్నించలేదా?
  • విభజన చట్టంలో ది క్యాపిటల్‌ అనిమాత్రమే ఉంది కదా.. దీనిపై ఏం చెబుతారని ప్రశ్నించలేదా?
  • పార్లమెంటులో చేసిన చట్టంలో సవరణ చేసే అధి కారం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు అందులో ఉన్న అంశాలను సవరించే అధికారం ఎలా ఉం టుందని ప్రభుత్వాన్ని నిలదీయలేదా?
  • భూ సమీకరణలో రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారన్న ధర్మాసనం ప్రశ్నిం చలేదా?
  • ప్రభుత్వ హామీని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారని సుప్రీం అడగలేదా?
  • ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కాదా ధర్మాసనం ప్రశ్నింలేదా?
    విజయసాయీ..నీకు ఎలాగూ అక్షరజ్జానం తక్కు వని తేలిపోయింది కాబట్టి నీదగ్గర ఉన్న పాపపు సొమ్ముతో మంచి లాయర్‌ను పెట్టుకొని ఒకసారి సుప్రీంలో జరిగిన వాదనలు తెలుసుకొని మరోసారి నువ్వు స్పందిస్తే మంచిది. లేకపోతే ఎప్పటిమాదిరి గానే నువ్వు మాకు, 5కోట్ల ఆంధ్రప్రజలకు దొరికి పోవడం ఖాయం.
Tags: అమరావతిఎ2కర్నూలుగజదొంగజె-గ్యాంగ్‌రాజధానిరాయలసీమరాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడువైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిసజ్జల రామకృష్ణారెడ్డిసుప్రీంకోర్టు
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 29-11-2022

Next Post

తలఎక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?

మరిన్ని వార్తలు

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

November 21, 2026
నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!
ఆంధ్రప్రదేశ్

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

November 21, 2026
త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
ఆంధ్రప్రదేశ్

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

November 21, 2026
తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటల నష్టం రూ.1,092 కోట్లు
ఆంధ్రప్రదేశ్

తుఫాన్లతో ఏపీలో ఉద్యాన పంటల నష్టం రూ.1,092 కోట్లు

November 21, 2026
వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ
ఆంధ్రప్రదేశ్

వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ

November 20, 2026
మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్
ఆంధ్రప్రదేశ్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

November 20, 2026
Next Post
తలఎక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?

తలఎక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?

ముఖ్య వార్తలు

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

ఐక్యతే మన బలం…

ఐక్యతే మన బలం…

by చైతన్యరధం
November 19, 2026

పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

by చైతన్యరధం
November 18, 2026

రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-11-2026

by కార్యకర్త
November 21, 2026

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

పీఎం స్వనిధి పథకం అమలులో ఏపీ మెప్మాకు జాతీయస్థాయిలో గుర్తింపు

by చైతన్యరధం
November 21, 2026

మూడు విభాగాల్లో జాతీయ అవార్డులు.. అధికారులను అభినందించిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 4.94 లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.1,016.88 కోట్ల రుణాలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో...

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

నిత్యావసర ధరల నియంత్రణకు ఏడాది కాల ప్రణాళిక!

by చైతన్యరధం
November 21, 2026

నిరంతర మార్కెట్ పర్యవేక్షణ, అగ్రి-వాచ్ ద్వారా ధరల కట్టడికి చర్యలు రైతులకు నష్టం రాకూడదు.. వినియోగదారులకు ఇబ్బంది కలగకూడదు మార్కెట్ జోక్యం కోసం ప్రస్తుతం నెలకు రూ.100...

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

త్వరలో ఏపీ రేర్ ఎర్త్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

by చైతన్యరధం
November 21, 2026

ఒడిశా, జార్ఖండ్ బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొంటున్న ఏపీఎండీసీ గనుల శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడి ఏపీఎండీసీ ఐపీవోకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆమోదం అమరావతి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.