చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

వైసీపీ నేతల భూ దోపిడీపైనే వందలాది అర్జీలు

మంత్రి మండిపల్లి స్పష్టీకరణ

by చైతన్యరధం
Jul 31, 2024 at 6:47am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
వైసీపీ నేతల భూ దోపిడీపైనే వందలాది అర్జీలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లక్షల ఎకరాల భూమి దోచుకున్నారు
  • పేదవాడికి రెండు సెంట్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రాలేదు
  • నేడు చంద్రబాబు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు
  • పాపాలు చేసినందునే ప్రజల్లోకి వచ్చేందుకు పెద్దిరెడ్డికి భయం
  • అక్రమాలు బయటపడతాయనే ఫైళ్లు తగలెడుతున్నారు
  • ఒక రోజు లేటైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
  • మంత్రి మండిపల్లి స్పష్టీకరణ

అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేతల్లా ఒకరోజు షో చేసి మర్నాడు దుకాణం సర్దేసే ప్రభుత్వం తమది కాదని, కాస్త ఆలస్యం అయినా… ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి మంత్రి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరి మైన్స్‌ లాక్కున్నారో, ఎవరి భూములు లాక్కున్నారో వారు నేడు వందలాదిగా వచ్చి అర్జీలు ఇస్తున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా గత ఐదేళ్లలో భూ దోపిడీ జరిగింది. రాష్ట్రంలో సుమారు లక్షా 74 వేల ఎకరాలను వైసీపీ నాయకులు కొట్టేశారు. 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల స్కామ్‌ జరిగింది. మఠాల భూములు, ప్రజల భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. కానీ పేదలకు రెండు సెంట్లు ఇచ్చేందుకు మాత్రం జగన్‌రెడ్డికి భూమి దొరకలేదు. నేడు పేదల ఇంటి నిర్మాణానికి పట్టణ ప్రంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున భూమి ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు శభాష్‌ అంటున్నారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన ఘటన అందరికి తెలిసిందే. రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో నెంబర్‌ 2 గా చెప్పే వ్యక్తి కథ ఇది. 14 మండలాలకి సంబంధించిన భూ అక్రమణల వివరాలు బయట పడతాయని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారు. ఈ ఘటనపై వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 14 వేల ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను దగ్ధం చేశారు. గవర్నమెంట్‌ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టి ఎన్వోసీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రావడంతో అక్రమాలు బయట పడతాయని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, బంధువుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి తప్పులను కప్పి పెట్టేందుకు మదనపల్ల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. ఆర్డీఓ మురళి, పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, పెద్దిరెడ్డి పీఏ తుకారంలే ఇందుకు సూత్రధారులని మంత్రి మండిపల్లి చెప్పారు.
దోచుకోవడమే పనిగా..
జగన్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న భూములను దోచుకోవడం తప్పించి మరే కార్యక్రమం చేయలేదు. నేడు తప్పులు బయట పడతాయనే భయంతో ఫైళ్లను దగ్ధం చేస్తున్నారు. వైసీపీ నేతల్లా మేము కక్ష పూరిత రాజకీయాలు చేయం. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. వైసీపీ నేతలు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఇకనైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. వైసీపీ హయాంలో నష్టపోయిన బాధితులు వచ్చి నిలదీస్తుంటే సిగ్గులేకుండా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. వైసీపీ నేతల వల్ల నష్టపోయిన ప్రజలకు నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు భరోసా ఉండటంతో ప్రశ్నిస్తున్నారే కాని ఎక్కడా కూడా దాడులు చేయలేదని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.
అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి
వైసీపీ నేతలు గత ఐదు సంవత్సరాలుగా పోలీసుల నీడలోనే ప్రజల్లోకి వచ్చారు. ఇప్పుడు వైసీపీ నేతలే దాడులు చేయించుకుని టీడీపీపై నేపం వేయడం దారుణం. నాడు జగన్‌ రెడ్డి ఢల్లీికి వెళ్లి అప్పటి కేంద్ర పెద్దల కాళ్లునొక్కడం, తన కేసులు గురించి మాట్లాడటం తప్ప కేంద్ర నుండి ఒక్క రూపాయి సాయం తీసుకు రాలేదు. నేడు చంద్రబాబు ఢల్లీి వెళితే పోలవరానికి నిధులు, రాష్ట్ర రహదారులకు నిధులు వస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. వైసీపీ నేతలు నిజంగా ప్రజల పక్షాన ఉన్నారనుకుంటే అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ ఢల్లీికి పోయి అక్కడి రిసార్ట్‌ లలో సేద తీరుతూ.. ఒక గంట ఢల్లీి రోడ్లలో ధర్నా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రశ్న రాసిన ఎమ్మెల్యేకు సమాధానం చెబుదామంటే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోవడం సిగ్గుచేటన్నారు.
అక్రమాలన్నీ బయటపెడతాం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గతంలో ఒక చిన్న సివిల్‌ కాంట్రాక్టర్‌ మాత్రమే. నేడు వందల కోట్లు ఎలా వచ్చాయి. వేల ఎకరాలు ఎలా వచ్చాయి? జగన్‌ రెడ్డిలా పోలీసులతో అడ్డుకునే చర్యలు మా ప్రభుత్వం చేయదు… జగన్‌ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చునని మంత్రి అన్నారు. తుమ్మల్లపల్లి, మదనపల్ల్లె క్వారీల్లో ఎన్నో అరాచకాలు చేసిన వైసీపీ నేతలు నేడు వాటిని వదిలేసి పారిపోయారు. ఒక లారీ పేరుతో మూడు లారీలను పెద్దిరెడ్డి తిప్పాడు. నేడు ఆ లారీలను పక్క రాష్ట్రాల్లో దాచిపెట్టారు. ఆ అక్రమాలను బయటపెడతా. అధికారం పోయి రెండు నెలలు అయినా వైసీపీ నేతలు ప్రజల్లో తిరగలేకపోతున్నారు. తప్పు చేయకుంటే ప్రజల్లోకి ఎందుకు రావడంలేదు. టీడీపీ నేతలు ఎవరిపైనా దాడులు చేయటం లేదు. మా నాయకుడు, మేము ప్రజలకోసం పనిచేస్తున్నామని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

Previous Post

సమాధులపై ఫొటోలు వేసుకున్నట్లుగా సర్వే రాళ్లపై జగన్‌ బొమ్మలు

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం
చైతన్యరధం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు
ఆంధ్రప్రదేశ్

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు
ఆంధ్రప్రదేశ్

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

వైసీపీ గొడ్డలి పార్టీ.. ఇవే రుజువులు

చైతన్యరధం
@ May 4, 2026
లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

లోకేష్ చొరవతోనే విద్యార్థుల ప్రభంజనం

చైతన్యరధం
@ May 4, 2026
ఉచిత విద్యుత్ తో  నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

ఉచిత విద్యుత్ తో నేతన్నలకు ఆర్థిక వెసులుబాటు

చైతన్యరధం
@ May 4, 2026
వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు

చైతన్యరధం
@ May 4, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist