చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ముఖ్య వార్తలు

గురి పెడితే..పెట్టుబడులు రావాల్సిందే!

సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం

చైతన్యరధం by చైతన్యరధం
November 13, 2024
in ముఖ్య వార్తలు
రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి బయటకొచ్చే..ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఫలించిన మంత్రి లోకేష్‌ మంత్రాంగం
  • యువనేత కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
  • ఏపీలో రిలయన్స్‌ రూ.65 వేల కోట్ల పెట్టుబడులు
  • సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం

అమరావతి (చైతన్యరథం): గురి పెడితే ఎర పడాల్సిందే.. ఇది ఇటీవల విడుదలైన ఒక హిట్‌ సినిమాలో పాప్యులర్‌ డైలాగ్‌. అయితే.. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ గురి పెడితే పెట్టుబడులు రావాల్సిందే అనే విధంగా ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలు భారీ పెట్టుబడులతో ఏపీకి వస్తున్నాయి. హడావుడి కనిపించదు. హంగు, ఆర్భాటాలు ఉండవు. అధికార దర్పానికి ఆమడ దూరం. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతూ.. ఒక్కడే సైన్యం మాదిరిగా పనిచేస్తూ.. మంత్రి లోకేష్‌ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నారు. లోకేష్‌ తెరవెనుక మంత్రాగం నడిపిస్తున్న తీరు తలలు పండిన రాజకీయ నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే ఏకైక ధ్యేయంగా మంత్రి లోకేష్‌ సాగిస్తున్న మహాయజ్ఞం కారణంగా ప్రఖ్యాత సంస్థలు ఒక్కొక్కటిగా ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో మొన్న ఆర్సెలార్‌ మిట్టల్‌`నిప్పన్‌ స్టీల్స్‌, నిన్న టాటా పవర్‌, నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం తెలిపాయి.

20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా..
రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్‌ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. లోకేష్‌ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్‌ సంస్థతో జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. లోకేష్‌ కృషితో రాష్ట్రంలో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. గుజరాత్‌ తర్వాత ఇంత పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టటం ఏపీలో మాత్రమే కావటం విశేషం. ఏపీలో రిలయన్స్‌ సంస్థ 500 అధునాతన బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. అమెరికా పర్యటనకు ముందు మంత్రి లోకేష్‌ ముంబయిలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఆ సమయంలో రిలయన్స్‌ చైర్మన్‌ ముకేష్‌ అంబానీ, రిలయన్స్‌ క్లీన్‌ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్‌ అంబానీని కూడా కలిశారు. గ్రీన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.

రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్‌ అంబానీ, మంత్రి లోకేష్‌ నడుమ ఆనాడే అవగాహన కుదిరింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అమరావతిలో మంగళవారం ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉద్యోగాల కల్పన సబ్‌కమిటీ చైర్మన్‌గా మంత్రి లోకేష్‌ కృషితో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్‌ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్‌ ముందుకు వచ్చింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఎటువంటి హడావుడి లేకుండా చాపకింద నీరులా మంత్రి లోకేష్‌ చర్చలు జరుపుతున్న తీరుపై దేశవ్యాప్తంగా పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్‌ దిగ్గజం ఆదిత్య మిట్టల్‌తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్‌తో 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేయడం, తాజాగా రిలయన్స్‌తో పెట్టుబడులపై ఎంఓయూ కుదరటంపై ఏపీ పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

రిలయన్స్‌ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,50,000 మంది ఉపాధి అవశాకాలు లభించనున్నాయి. ఈ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్‌ పక్కా ప్రణాళికతో వ్యూహ రచన చేశారు. క్లీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టబుడులు పెట్టేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రయత్నిస్తోందని తెలుసుకున్న నారా లోకేష్‌… వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ఒక మిషన్‌ మోడ్‌లో పనిచేశారు. ముంబయిలో చర్చల తర్వాత కేవలం 30 రోజుల వ్యవధిలోనే పెట్టుబడులు కార్యరూపం దాల్చాయి. ఏపీ ప్రభుత్వ స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజెనెస్‌కు ఈ పెట్టుబడులే నిదర్శనం. అనేక ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకువచ్చింది. క్లీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టబుడులు తీసుకువచ్చి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు మంత్రి లోకేష్‌ నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

Previous Post

ఇది చారిత్రాత్మకం!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2024

Next Post
చైతన్యరధం ఈ పేపర్ 12-11-2024

చైతన్యరధం ఈ పేపర్ 12-11-2024

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.