చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓటేస్తే.. కాటేస్తాడు!

జగన్‌ ప్రమాదకారి, తరిమికొట్టండి: చంద్రబాబు

by చైతన్యరధం
May 10, 2024 at 6:13am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఓటేస్తే.. కాటేస్తాడు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గిరిజన పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు
  • మోదీపై మాట్లాడాల్సింది బొత్స కాదు, జగన్‌
  • జీవో నెం.3తో గిరిజనులకు ఉద్యోగాలు కల్పిస్తా
  • అరకు కాఫీ బ్రాండ్‌తో మరింత విస్తరిద్దాం
  • ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే బాధ్యత నాది
  • కురుపాం, చీపురుపల్లి ప్రజాగళంలో చంద్రబాబు

కురుపాం, చీపురుపల్లి (చైతన్యరథం): ఓటు వేసిన గిరిజనులనే జగన్మోహన్‌రెడ్డి కాటేశాడని తెలుగుదేశం జాతీయాధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. తాము బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ తీసుకొస్తే వాటిని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్‌ అన్నారు. మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ‘జగన్‌ దళిత, గిరిజనుల ద్రోహి. ఐదేళ్లలో ఆయా వర్గాల అభ్యున్నతికి జగన్‌ ఏం చేశాడు’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గమైన గిరిజనుల కోసం టీడీపీ 16 పథకాలు తీసుకొస్తే, వాటినీ రద్దు చేసిన దుర్మార్గుడని దుయ్యబట్టారు. ‘ఉత్తరాంధ్ర తేదేపాకు కంచుకోట. వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు మార్చే ఆయుధం ఓటు. కూటమి అభ్యర్థులను గెలిపించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గిరిజన సంక్షేమం ఘనత టీడీపీదే…
టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన బిడ్డలందరినీ ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి కావాలంటే అక్కడకు పంపించి చదివించాం. గిరిజనుల కోసం బెస్ట్‌ అవెయిలబుల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశాం. 60 శాతం సబ్సిడీతో ట్రైకార్‌ రుణాలిచ్చాం. అత్యంత పేదల కోసం ‘గిరి గోరుముద్ద’ పథకం కింద బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాం. కేంద్రం మంజూరు చేసిన ‘ఏకలవ్య మోడల్‌ స్కూల్స్‌’ని ఏర్పాటు చేశాం. ‘జగజ్జీవన్‌ రావ్‌ జ్యోతి’ పథకం పెట్టి 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇచ్చాం. గిరిజనుల ఆరోగ్యం కోసం మొబైల్‌ అంబులెన్సులు, ఫీడర్‌ అంబులెన్సులు ఏర్పాటు చేశాం. ‘గిరి నెట్‌’ తెచ్చాను. అల్లూరి సీతారామరాజు మ్యూజియం, రూ.500 కోట్లతో సెవెన్‌ డే టెక్నాలజీ తెచ్చాను. గిరిజనుల కోసం ఇన్ని తెస్తే.. గిరిజన వ్యతిరేకి జగన్‌ వీటన్నిటినీ రద్దు చేసి అన్యాయం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ పధకాలన్నీ పునరుద్ధరిస్తామని, జీవో నెం.3 కోసం పోరాటం చేసి స్థానిక ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకూ జగన్‌ అన్యాయం చేశాడని, మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, లకు 50 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు.

సంబంధితవార్తలు

వైద్య పరికరాల తయారీలో.. గ్లోబల్‌ హబ్‌గా విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌

1995 నాటి సీఎంను చూస్తారు

పింఛన్‌ @ 95 శాతం

కూటమి ప్రభుత్వంలో అందరికీ సంక్షేమం….
కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ సిసలైన సంక్షేమం అందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రం ప్రకటించిన మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, అందరి జీవితాల్లో వెలుగులు పూస్తాయన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రాధాన్యతను వివరిస్తూ.. మహళలు, యువత, రైతాంగం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్ర యువతను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశాడని, అన్ని విధాలుగా మహిళలను దగా చేశాడన్నారు. అన్ని వర్గాలను, వ్యవస్థలను నాశనం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌రెడ్డి పార్టీని భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

మీ భూములమీద జగన్‌ అనుమతులు కావాలా?
సాగు చేసుకున్న భూములపై గిరిజనులకు హక్కు కల్పించాం. పండిరచే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేశా. కానీ, జగన్‌ మీ భూమి పత్రాలపై ఫొటో వేసుకుని ‘జగనన్న భూహక్కు పథకం’ అంటున్నాడు. ఈరోజు మీ భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఉంది. మళ్లీ జగన్‌ వస్తే అదీ ఉండదు. మీ వారసత్వ భూములను ఏం చేయాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవాల్సిన చట్టం తెస్తున్నారు. ఇది మీకు సమ్మతమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రమాదకరమైన చట్టాలతో భూములు కొట్టేయడానికి ప్రణాళిక వేస్తున్న జగన్‌ను ఇంటికి తరమాలన్నారు. కూటమి అధికారంలోకి రాగానే.. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిపస్సీపైనా, మలి సంతకం భూహక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

మోదీపై మాట్లాడాల్సింది జగన్‌….
ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స సత్యనారాయణ తాకట్టు పెట్టారని, పదవులన్నీ ఆయన కుటుంబానికేనని చంద్రబాబు విమర్శించారు. మోదీ గురించి బొత్స కాదు.. దమ్ముంటే జగన్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. తోటపల్లి రిజర్వాయర్‌ పూర్తి చేసి నెలలోగా నీరిచ్చే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బకాయిలతో కలిపి జులైలో రూ.7వేలు పించను ఇస్తామని ప్రకటించారు. వైకాపాను ఓడిస్తే తప్ప ప్రజల భూములకు భద్రత ఉండదు. సంక్షేమ కార్యక్రమాలు ఏమీ నిలిచిపోవు. మరింత పెంచుతాం. వచ్చే ఐదేళ్లు అద్భుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా. చీపురుపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఎప్పుడూ రైతు సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీ మాది. సంపద సృష్టించి పేదలకు పంచడం నా పని అని చంద్రబాబు పేర్కొన్నారు.

కురుపాం నియోజకవర్గానికి చంద్రబాబు వరాలు….
ఏనుగుల వల్ల పంటలు నాశనమవుతున్నాయి. దానికి పరిష్కారం చూపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తోటపల్లి బ్యారేజ్‌ పాత ప్రధాన కాల్వకు మిగులు జలాలను లిఫ్ట్‌ ద్వారా అందిస్తానన్నారు. కోమరాడ, గరుకుపల్లి మండలాలకు నీరిస్తామని, పూర్ణపాడు-లాబేసు మధ్య బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని, కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాలకు సాగునీరు అందించడానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణం చేస్తామని ప్రకటించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో జీడి పరిశ్రమ ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ఇప్పిస్తామన్నారు. తోటపల్లి దగ్గర కొత్త వంతెన కట్టిస్తానని, డ్రిప్‌ ఇరిగేషన్‌ పెడతా, పోలీసులకు శని, ఆదివారాలు సెలవులు ఇప్పిస్తానని, పామాయిలు రైతును ఆదుకుంటానని చంద్రబాబు వరాలు కురిపించారు. ఎంపీ గీతకు కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

Tags: 2024 ఎన్నికలుఅధినేత నారా చంద్రబాబు నాయుడుకురుపాంచీపురుపల్లిజగన్ రెడ్డి డ్రామాలుజగన్ రెడ్డి మోసాలుప్రజాగళం సభవిశాఖపట్టణం
Previous Post

మంగళగిరి ప్రజల మద్దతు లోకేష్‌కే

Next Post

అధికారం కోల్పోతున్నామన్న అక్కసుతో బరితెగిస్తున్న వైసీపీ రౌడీ మూకలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-06-2026

కార్యకర్త
@ June 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!
ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!
ఆంధ్రప్రదేశ్

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!
ఆంధ్రప్రదేశ్

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist