చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో..కన్నీటి కథలు!!

21వ రోజూ మంత్రి లోకేష్‌కు పోటెత్తిన విన్నపాలు

by చైతన్యరధం
Aug 7, 2024 at 6:45am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ప్రజాదర్బార్‌లో..కన్నీటి కథలు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వెలుగు చూస్తోన్న వైసీపీ చీకటి పాలన
  • ‘ప్రజాదర్బార్‌’లో బహిర్గతమవుతున్న నిజాలు
  • ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు.. కన్నీళ్లే!!
  • వైసీపీ హయాంలో ప్రజాసమస్యలు పట్టని పాలకులు
  • 21వ రోజూ మంత్రి లోకేష్‌కు పోటెత్తిన విన్నపాలు
  • పరిష్కారానికి మంత్రి భరోసాతో బాధితుల హర్షం

అమరావతి (చైతన్య రథం): ఐదేళ్ల వైసీపీ పాలన చవిచూసిన ఓ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే. జగన్‌ చీకటి పాలనలో ప్రజలెంతటి కష్టాలు అనుభవించారో ‘ప్రజాదర్బార్‌’ సాక్షిగా బహిర్గతమవుతున్నాయి. వైసీపీ రాక్షస పాలనలో సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలెంతో ఆవేదన చెందారో `మంత్రి లోకేష్‌ వద్దకు వస్తున్న వినతులు చూసి చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం రాగానే ‘ప్రజాదర్బార్‌’తో ఐటీ మంత్రి నారా లోకేష్‌ బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఉండవల్లి నివాసంలో 21వ రోజు ‘ప్రజాదర్బార్‌’కు ప్రజలనుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. భూములు కబ్జాకు గురయ్యాయని, ఏ ఆధారంలేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని, గత ప్రభుత్వంలో అర్హత ఉన్నా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, పెన్షన్‌ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు.

సమస్యల సత్వర పరిష్కారానికి నారా లోకేష్‌ భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులోని శ్రీనివాసకాలనీ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు నారా లోకేష్‌ను కలిశారు. 25 ఏళ్ల క్రితం ఉడా ఆమోదం పొందిన లే అవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేశామని, తమ లే అవుట్‌లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతిలేక ఇబ్బందులు పడుతున్నామని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన ఎస్‌ నవ్యభారతి విజ్ఞప్తి చేశారు. భర్త చనిపోయిన తనకు వితంతు పింఛను మంజూరుచేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెంకు చెందిన మండ్రు కుమారి మంత్రిని కోరారు. నిరుపేదలమైన తమకు సొంతిల్లు లేదని, టిడ్కో ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లికి చెందిన బి జయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం, వి తిమ్మాపురానికి చెందిన తుమ్మలపల్లి లక్ష్మన్న లోకేష్‌ను కలిశారు. తమ కూతురు గ్రామంలోనే 4వ తరగతి పూర్తిచేసిందని, పైచదువుల కోసం ఆర్థిక పరిస్థితి సహకరించనందున గురుకుల పాఠశాలలో 5వ తరగతి సీటు కల్పించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఎనికపాడుకు చెందిన జి శ్రీనివాసరావు మంత్రిని కలిశారు. కుటుంబంతో సహా శ్రీశైలం తీర్థయాత్రకు వెళ్లగా.. తమ ఇంట్లో బంగారం, నగదు అపహరించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో మాజీ హోంగార్డులకు తీవ్ర అన్యాయం జరిగిందని, మాజీ హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలను అమలుచేయాలంటూ ఏపీఈహెచ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నారా లోకేష్‌ను కలిసి కోరారు. రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ, పీజీటీ పార్ట్‌ టైం గెస్ట్‌ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్‌ టీచర్లుగా గుర్తించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

గంజాయి మత్తులో తమ 16 ఏళ్ల కుమారుడిని హత్య చేశారని, నిందితులను శిక్షించడంతోపాటు ఏ ఆధారంలేని తమకు ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా రామగోపాలపురానికి చెందిన అజ్మీర లక్ష్మణ్‌ కోరారు. 2016-18 మధ్య పీజీ పూర్తిచేసిన తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక సర్టిఫికెట్లు కాలేజీలోనే నిలిచిపోయాయని, సర్టిఫికెట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ వాంబే కాలనీకి చెందిన కె మాధవి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లిలో తమ అరెకరం పొలాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు కబ్జా చేశారని, కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మంత్రి లోకేష్‌ను వాసిరెడ్డి సూర్యప్రసాద్‌ కోరారు. వృద్ధాప్యంలో ఉన్న తాము చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అద్దెఇంట్లో ఉంటున్న తమకు శాశ్వత నివాస వసతి కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఎమ్‌ శాఖిరి విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

Previous Post

జగన్‌కు అంత సీన్‌ లేదు

Next Post

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-05-2026

కార్యకర్త
@ May 4, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-05-2026

కార్యకర్త
@ May 3, 2026
కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు
ఆంధ్రప్రదేశ్

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు
ఆంధ్రప్రదేశ్

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం
ఆంధ్రప్రదేశ్

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్
ఆంధ్రప్రదేశ్

క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ May 3, 2026
జలధారతో భూగర్భజలాలు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్

జలధారతో భూగర్భజలాలు పెరిగాయి

చైతన్యరధం
@ May 3, 2026
‘రియల్‌టైమ్’ ఛేదన
ఆంధ్రప్రదేశ్

‘రియల్‌టైమ్’ ఛేదన

చైతన్యరధం
@ May 3, 2026
Load More

ముఖ్య వార్తలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

కార్మికులకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 2, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

కార్మికుల రక్షణకు లేబర్ అడ్డాలు

చైతన్యరధం
@ May 3, 2026
చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

చైతన్యరధం
@ May 3, 2026
విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

విద్యా వ్యవస్థపై అధ్యయనం కోసం

చైతన్యరధం
@ May 3, 2026
క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్‌సిగ్నల్

చైతన్యరధం
@ May 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist