చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రైతుల చేతిలో జగన్‌రెడ్డి బృందానికి చెప్పులతో సన్మానం తప్పదు

రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

by చైతన్యరధం
Dec 13, 2024 at 7:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
రైతుల చేతిలో జగన్‌రెడ్డి బృందానికి చెప్పులతో సన్మానం తప్పదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం సిగ్గుచేటు
  • వ్యవసాయాన్ని దివాలా తీయించి వారిని నాశనం చేశారు
  • వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
  • రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలన్నదే బాబు సంకల్పం
  • బడ్జెట్‌లో రూ.43,400 కోట్లు కేటాయించి న్యాయం చేశారు
  • విజన్‌ 2047 డాక్యుమెంట్‌లో ఆ రంగానికి పెద్దపీట
  • రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్  చైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

మంగళగిరి(చైతన్యరథం): రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలనేది చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మన్‌, తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు నేతృతంలో వైసీపీ బృందం నిరసన కార్యక్రమం చేపట్టనుండడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జగన్‌రెడ్డి అండ్‌ కో వ్యవసాయ రంగాన్ని దివాలా తీయించి రైతాంగాన్ని అష్టకష్టాలు పెట్టి అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. వ్యవసాయం, రైతుల పట్ల వారి ఆలోచన సరికాదని, రైతులు ఆనందంగా ఉండడం చూసి వారు కడుపు మంటతో కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లూ విత్తనం నుంచి విక్రయం వరకు రైతుల ను అడుగడుగునా దగా చేసి పూర్తిగా అన్యాయం చేసిన వారు నేడు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తామని చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. నిజమైన రైతులెవరూ వైసీపీ నాయకులు పిలవగానే నిరసన కార్యక్రమానికి వెళ్లరు..రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం పేరుతో రైతాంగానికి జరుగుతున్న మేలును ఆపడానికి ప్రయ త్నం చేస్తున్నారు.. రైతులు వైసీపీ నాయకుల మెడలో పాదరక్షల దండలు వేయడం ఖాయమని స్పష్టం చేశారు. రైతుల వద్దకు వెళితే ఇదే సన్మానం జరుగుతుంది. ఐదేళ్లలో రైతులు కోల్పోయిన వాటిని కూటమి ప్రభుత్వం ఇస్తోంది..దెబ్బతిన్న వ్యవసాయ రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని వివరించారు.

విజన్‌ డ్యాకుమెంట్‌లో వ్యవసాయానికి పెద్దపీట
రైతును రాజుగా చూడాలనేదే చంద్రబాబు ఆలోచన. విజన్‌ 2047 డాక్యుమెంట్‌లో వ్యవసాయ రైతాంగానికి పెద్దపీట వేయనున్నారు. రైతాంగం నష్టపోయిన వాటిని పూడ్చే పనిలో నేటి కూటమి ప్రభుత్వం ఉంది. దీన్ని చూడలేక వైసీపీ నాయకులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ రోజైనా సూక్ష్మపోషకాలపై సమీక్షించారా? నేడు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి వారు ఈ ఐదేళ్లతో నష్టపో యిన విషయాలను తెలుపుకుంటున్నారు. వైసీపీ హయాంలో భూసార పరీక్షలు లేవు, భూమికి సూక్ష్మ ధాతువులు అందించే పరిస్థితులు లేవు. రైతుల భూములు గుల్లబా రిపోయాయి, తమ భూములు సారం కోల్పోయాయని రైతులు వాపోతున్నారు. వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వంతో రైతులు మొరపెట్టుకుంటున్నారు. రెవెన్యూ, ఇరిగేష న్‌, ఎనర్జీ శాఖలు వ్యవసాయ రంగానికి తోడై రైతాంగాన్ని ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. ఈ ఆరు నెలల్లో వ్యవసాయ రంగానికి తోడ్పాటునందించి కూటమి ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధిని చాటుకుంది. చినుకుపడితే చాలు చిత్తడే చిత్తడి..ఇది వైసీపీ పాలనలోని పరిస్థితి. వ్యవసాయం, రైతులపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధికి ఉంది. ఎక్కడైనా ధాన్యం సేకరణకు ఇబ్బందులుంటే తమ దృష్టికి తెస్తే ధాన్యం ఎత్తిస్తానని చంద్రబాబు స్వయంగా తెలపడం ఆయన దార్శనికతకు నిదర్శనమని తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

రైతుల చేతిలో శృంగభంగం తప్పదు
వైసీపీ నాయకులు రైతులు ఆనందంగా ఉంటే చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ హయాంలో సాలీన వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైసీపీ హయాంలో సేకరించిన ధాన్యమెంతో తెలపాలి. రైతులకు ఎంతమేర సహాయం చేశారో లెక్కలు తెలపాలి. వైసీపీ ప్రభుత్వం ఒక్క పంట కాలువలో కూడా పూడిక తీయ లేదు. ఈ కారణంగా బుడమేరు పొంగి విజయవాడలో అపార నష్టం వాటిల్లింది. నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేశారు. వర్షం వస్తే వరదలుగా మారే పరిస్థితులు కల్పిం చారు. అందుకే రైతులు వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వం అంటున్నారు. వైసీపీ నాయకులు కల్లబొల్లి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై బురద జల్లాలని చూస్తే సూర్యుడిపై ఉమ్మాలనుకునేవాడి మీదనే ఉమ్మి పడినట్లవుతుందని హితవుపలికారు. నిరసన తెలియజేయాలని చూస్తే జగన్‌కు, ఆ పార్టీకి చెందిన అరాచక బృందానికి అవమానం కలుగుతుందే తప్ప వారు అనుకున్నది సాధించలేరని స్పష్టం చేశారు. జగన్‌, ఆయన పార్టీ అరాచక బృందానికి మరోసారి అవమానం తప్పదు.. మరోసారి శృంగభంగమే కలుగుతుందని హితవుపలికారు. కూటమి ప్రభుత్వం రూ. 43,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి రైతులకు న్యాయం చేసింది. గత వైసీపీ ప్రభుత్వం లోప భూయిష్ట విధానాలతో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తే…కూటమి ప్రభుత్వం వ్యవసా యాన్ని, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీని, పశుగణాభివృద్ధిని, కోళ్ల ఫారాలను, వ్యవ సాయాన్ని, వ్యవసాయ అనుబంధరంగాలను ముందుకు తీసుకెళుతుందని తెలిపారు.

Previous Post

సింపుల్‌ గవర్నమెంట్‌..స్పీడ్‌ గవర్నెన్స్‌!

Next Post

మహిళ కుటుంబానికి లైంగికంగా వేధింపులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2026

కార్యకర్త
@ May 12, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
ముఖ్య వార్తలు

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు

చైతన్యరధం
@ May 12, 2026
ఏపీకి నిధులివ్వండి

ఏపీకి నిధులివ్వండి

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

సింగపూర్ -ఏపీ మధ్య పోర్టు వాణిజ్య కారిడార్

చైతన్యరధం
@ May 12, 2026
అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్!

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist