చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆడబిడ్డలకు శాపంగా మారిన సైకో సీఎం అసమర్థత

తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

by చైతన్యరధం
Oct 26, 2022 at 10:18am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఆడబిడ్డలకు శాపంగా మారిన సైకో సీఎం అసమర్థత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాధ్యత మరచిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
  • ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమే కమిషన్‌ పనా?
  • ఆడబిడ్డ మానప్రాణాలకు ఖరీదుకట్టే దుస్థితిలో జగన్‌రెడ్డి
  • తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

అమరావతి, అక్టోబరు 25(చైతన్యరథం): ఆడబిడ్డ లకు అన్నగా అండగా ఉంటానని ఎన్నికల ప్రచారం లో ఊదరగొట్టిన జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాటతప్పి మడమతిప్పాడని తెలుగుదేశంపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురా లు వంగలపూడి అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణ గాలికొదిలేసి కిరాతకులు, నేరస్థులకు జగన్‌ అండగా నిలబడుతున్నాడని ధ్వజమెత్తారు. మంగళవారం జరిగిన జూమ్‌ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై రోజుకు సగటున 49నేరాలు జరుగుతున్నాయి. ఆడబిడ్డల రక్షణ విషయంలో జగన్‌రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం దీనిని బట్టి చేసుకోవచ్చు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలం కావడం వల్లే మహిళలకు రక్షణ కరువైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆడపిల్ల భద్రంగా తిరిగి వస్తుందన్న నమ్మకంలేని పరిస్థితులు రాష్ట్రంలో నెల కొన్నాయి. ముఖ్యమంత్రి అసమర్థత, చేతకాని పాలన దీనికి కారణం. సైకో సీఎం అసమర్థత వల్ల రాష్ట్రం పూర్తిగా అధోగతిపాలైంది. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని వారిని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, నేడు రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు సమా ధానం చెప్పాలి. సైకో సీఎం పాలనలో ఆడబిడ్డలపై 45 వేలకుపైగా నేర ఘటనలు జరిగాయి. లెక్కకు మిక్కిలిగా ఇన్నిదారుణాలు జరిగినా, ఏ ఒక్కదానిపైనా ఏనాడు ముఖ్యమంత్రి స్పందించింది లేదు. ఆడబిడ్డల కు రాష్ట్రంలో రక్షణ లేదని ప్రతిపక్షాలు, మీడియా మొత్తుకుంటున్నా, జగన్‌ రెడ్డి చెవికి ఎక్కడం లేదు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఆడబిడ్డలే దుర్మార్గుల దుశ్చర్యలకు బలైపోతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే కడప జిల్లా బద్వేల్‌ మండలంలో అనూష చని పోయింది. పోస్ట్‌ మార్టమ్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక రాకుండానే అనూషది ఆత్మహత్య అని పోలీ సులు ఎలా నిర్ధారిస్తారు? తమ బిడ్డను కోల్పోయిన అనూష తల్లిదండ్రులు, బంధువులు న్యాయం చేయ మని రోడ్డెక్కినా జగన్‌రెడ్డి స్పందించలేదు. అనూష తల్లిదండ్రుల కడుపుకోతకు ఈ ముఖ్యమంత్రి అసమ ర్థత, పోలీసుల చేతగానితనం కారణం కాదా? ఒక్క అక్టోబరు నెలలో కేవలం 20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై దురాగతాలకు సంబంధించి 17 సంఘట నలు జరిగాయి. ఆయా ఘటనల్లో జగన్‌రెడ్డి గొప్పగా చెప్పే వాలంటీర్ల ప్రమేయం కూడా ఉంది.

జగన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న పోలీసులు
ఈ నెలలోనే ఇన్నిదారుణాలు జరిగినా డీజీపీ ఎం దుకు స్పందించడు? ఆయన కూడా పప్పెట్‌లా మారి తే రాష్ట్రంలోని మహిళల పరిస్థితేమిటి? జగన్‌రెడ్డి, ఆయన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదు. జగన్‌ రెడ్డిపై భక్తితో ఆయన సేవలోతరిస్తూ, పోలీసులు కూడా వారిపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుం టున్నారు. ఆడపిల్ల మానానికి రూ.5 లక్షలు, ప్రాణానికి రూ.10 లక్షలు ఖరీదు కట్టే దుస్థితిలో సీఎం జగన్‌ రెడ్డి, హోం మంత్రి, మహిళా కమి షన్‌ చైర్‌పర్సన్‌ ఉన్నారు. సమయం, సందర్భం లేకుండా ఏదిపడితే అది మాట్లాడే స్థితిలో హోం మంత్రి ఉన్నారు. ఆడబిడ్డలపై జరిగే దారుణాలు, వారి రక్షణపై స్పందించే స్థితిలో జగన్‌ రెడ్డిలేడు. గంజాయి, ఇతరమాదకద్రవ్యాలపై మాత్రమే ఆయన స్పందిస్తాడు.

సంబంధితవార్తలు

రసవత్తరంగా కడప నగర పాలక సమావేశం

తప్పును ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరు

జగన్ పాలనతో దళిత, గిరిజన మహళల ప్రాణాలకు విలువ లేదు

బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటమా?
అవనిగడ్డలో బూతుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు. జగన్‌రెడ్డి లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి, వినరాని బూతులు విం టున్నందుకు నిజంగా ప్రజలు ఇప్పటికే సిగ్గుపడుతు న్నారు. కేబినెట్‌లో బూతులు మాట్లాడని మంత్రి ఎవరై నా ఉన్నారేమో జగన్‌రెడ్డి చెప్పగలడా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్‌రెడ్డే, పబ్లిక్‌ మీటింగ్‌లో నా వెంట్రుక కూడా పీకలేరంటూ పిచ్చెక్కినట్లు మాట్లాడ లేదా? బూతులు మాట్లాడేవారే.. వాటి గురించి మాట్లాడటం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం. రాష్ట్రంలో ని ఆడబిడ్డల కోసం, రాక్షసులతో పోరాడు తున్న ప్రతి పక్షాలకు మహిళాలోకమంతా మద్దతు ఇవ్వాలని అనిత పిలుపు ఇచ్చారు.

Tags: అనూషఆడబిడ్డల రక్షణకడపజగన్‌రెడ్డినేరస్థులుబద్వేల్‌మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌వంగలపూడి అనితవాసిరెడ్డి పద్మ
Previous Post

వివేక హంతకులను కాపాడుతున్న జగన్‌రెడ్డి

Next Post

కష్టాల్లో మీడియా రంగం

మరిన్ని వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి
ఆంధ్రప్రదేశ్

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!
ఆంధ్రప్రదేశ్

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా  తరగని అనుబంధం

చైతన్యరధం
@ May 11, 2026
నమో..నారా భేటీలో నవ్వుల సందడి

నమో..నారా భేటీలో నవ్వుల సందడి

చైతన్యరధం
@ May 11, 2026
విశాఖ.. ఏఐ డేటా హబ్!

నేడు లోకేష్ సింగపూర్ పర్యటన

చైతన్యరధం
@ May 11, 2026

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist