చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో మైనార్టీలతోనే మార్పుకు శ్రీకారం

ముస్లిం మైనారిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Nov 4, 2022 at 10:38am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
రాష్ట్రంలో మైనార్టీలతోనే మార్పుకు శ్రీకారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ ఇంటికి, ఆ తర్వాత జైలుకే!
  • మైనార్టీలను వేధిస్తున్న వైసిపి నరహంతక ప్రభుత్వం
  • ముస్లిం మైనారిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబునాయుడు

అమరావతి : రాష్ట్రంలో మైనారిటీలతోనే మార్పు మొదలైంది. ఇక్కడ నిర్వహిస్తున్న ముస్లిం మైనారిటీల సమావేశం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపికి అవే చివరి ఎన్నికలు. జగన్‌ ఇంటికి, ఆ తర్వాత జైలుకు వెళ్లడం ఖాయం. వైసిపి బంగాళాఖాతంలో కలవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబాబునాయుడు పేర్కొన్నారు. టిడిపి మైనార్టీ సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలకు ఒక్క పని చేశారా అని ప్రశ్నించారు. దేశంలో మొదటి సారి మైనారిటీలకు కార్పొరేషన్‌ పెట్టింది టిడిపి. ఉర్థూను రెండో అధికారిక భాష చేసింది టిడిపి. దీనిపై జగన్‌ కు, వైసిపి నేతలకు డౌట్‌ ఉంటే గూగుల్‌ ను అడిగితే చెబుతుంది. హైదరాబాద్‌ లో ఉర్థూ యూనివర్సిటీ పెట్టించిన ఘనత తెలుగు దేశం పార్టీది. హజ్‌ హౌస్‌ కట్టి, హైదరాబాద్‌ నుంచి నేరుగా ఫ్లైట్స్‌ పెట్టింది టిడిపి ప్రభుత్వమని అన్నారు.

దోచుకోవడం, దాచుకోవడమే సిఎంకు తెలుసు
దోచుకోవడం..దాచుకోవడం తప్ప ఈ సిఎం మరేమీ చెయ్యరు. అసెంబ్లీ ఎదురుగానే నాడు హైదరాబాద్‌ లో హజ్‌ హౌస్‌ కట్టాం. మైనారిటీలపై టిడిపికి ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేమ ఉంది. రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో మళ్లీ ఉర్థూ యూనివర్సిటీ పెట్టాం. విజయవాడలో, కడపలో హజ్‌ హౌస్‌ లు కట్టాం. ముస్లిం సోదరులకు రంజాన్‌ తోఫా ఇచ్చాం. దుల్హన్‌ పథకం మనమే తెచ్చాం..ఇప్పుడు ఇస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి? దుల్హన్‌ పథకానికి ఆంక్షలు పెట్టాడు..10తరగతి చదవాలి, కారు ఉండకూడదు, 300 యూనిట్ల కరెంటు వాడకూడదు అని ఆంక్షలు పెట్టారు. పథకం ఇవ్వను అంటున్నాడు. పక్క జిల్లా వారిని పెళ్లి చేసుకున్నా పథకం వర్తించదు అని ఆంక్షలు పెట్ట్టింది ఈ ప్రభుత్వం. నాడు రూ.163 కోట్లతో 32,722 మంది మైనార్టీ వధువులకు దుల్హన్‌ సాయం.జగన్‌ రెడ్డి మైనార్టీ వివాహాలకు రూ.లక్ష ఇస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చాడు. విదేశీ విద్యోన్నతి పథకంలో 527 మైనార్టీ విద్యార్థులను విదేశాలకు పంపాము. ముస్లిం యువతకు మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా మూడు లక్షల రుణం ఇచ్చాం.అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఇచ్చాము. ఏటా 10 వేల మంది ముస్లింలు రుణాలు పొంది వ్యాపారాలు పెట్టుకున్నారు. నాడు 316 దర్గాలు, 1,365 మసీదులు, 43 ఖబరస్థాన్లు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు, నిధులు ఖర్చు చేశాం. భారత దేశ చరిత్రలో ముస్లిం పెద్దలకు ఆర్థిక సాయం చేసిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం. ఇమామ్‌ లకు, మౌజన్‌ లకు అండగా నిలిచింది టిడిపి ప్రభుత్వం.

సంబంధితవార్తలు

జైలుకు, బెయిలుకు మధ్య జగన్‌ జీవితం : పవన్‌

మైనార్టీల నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తాం: పవన్‌

ఓడిపోయేవాళ్లు ఎక్కడ పోటీచేస్తే ఏంటి: ఆనంద్‌ బాబు

ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణలేదు
టిడిపి ప్రభుత్వంలో వక్ఫ్‌ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాం. ఎవరైనా వక్ఫ్‌ బోర్డు ఆస్తులు వైపు చూస్తే తాట తీస్తాం అని నాడు హెచ్చరించాం. అయితే ఇప్పుడు వేల కోట్ల వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాం తం అవుతున్నాయి.మనం ఏమారితే…సొంత ఆస్తులు కూడా ఇలాగే కొట్టేస్తారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని వేధించి ప్రాణాలు తీశారు. రైల్వే ట్రాక్‌ పై భార్యా బిడ్డలను కట్టేసి కుటుంబం మొత్తం ప్రాణా లు తీసుకుంది. ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. బలహీన వర్గాల నాయ కుడు అయ్యన్నను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. వివేకా హత్య కేసు పరిణామాలను పక్కదారి పట్టిం చేందుకే అయ్యన్నను అరెస్టు చేశారు.రంజాన్‌ తోఫా, ?దుకాన్‌ మకాన్‌,?విదేశీ విద్యాధరణ పథకం, ?దుల్హన్‌ పథకం, ?మైనార్టీ కార్పొరేషన్‌ నిధులు రద్దు చేశారు. సాక్షి పత్రికకు ఏడాదికి 500 కోట్లు ఇస్తారు. దుల్హన్‌ పథకానికి మాత్రం నిధులు లేవు అంటారు. సాక్షి గుమస్తాలకు ప్రభుత్వంలో ఉద్యోగా లు ఇస్తారు. ముస్లిం లకు మాత్రం సాయం చెయ్యరు. షరీఫ్‌ మండలి చైర్మన్‌గా ఉండి నిజాయితీగా పని చేశారు. ప్రాణం పోయినా తప్పు చెయ్యను అని చెప్పారు. ఎంతో నిజాయితీ పరుడు అయిన షరీఫ్‌ ను ముస్లింలకే పుట్టావా అని మండలిలో అడుగుతారా ? మాజీ మంత్రి ఫరూక్‌ కాలిగోటికి సరిపోని వాళ్లు సైతం అయనను విమర్శిస్తున్నారు. ముస్లిం సంక్షేవ ుం, అభివృద్దిపై చర్చ జరగాలి. ముస్లిం వర్గా నికి పెద్దగా ఆస్తులు ఉండవు. కష్టపడి పనిచేసి జీవితాలు సాగిస్తారు.

జగన్‌ ప్రభుత్వ ఉత్తుత్తి నొక్కుడు
పేదరికంలో ఉండే ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పనిచెయ్యాలి. జగన్‌ ప్రజలకు నొక్కేది ఉత్తుత్తి బటన్‌….బట్‌ ఇన్‌ ద్వారా మద్యం, ఇసుక డబ్బు జగన్‌ కు చేరుతుంది. మద్యం డబ్బు ఎటుపోతుంది… జగన్‌ బ్రాండ్ల ద్వారా దోచేస్తున్నారు. రాష్ట్రంలో కబ్జాలు, కుంభకోణాలు, బెదిరింపులు, అవి నీతి బాగా పెరిగింది. నా పోరాటం నాకోసం కాదు… మీ కోసం. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ దెబ్బ తిన్నాయి. అనంతపురంలో కరెంట్‌ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.
మహిళ తన ఇంటిని అమ్ముకోకుండా అడ్డుపడిన వారు మంత్రులా నర హంతకులా? రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. అంతా కంకణం కట్టుకుని రాష్ట్రం కోసం పోరాడాలి. వైసిపి కుప్పంలో గెలవడం కాదు… ముం దు పులివెందులలో గెలువండి. బాబాయిని చంపింది నేనే అని చెప్పి పులివెందులలో ఓటు అడుగుతారా? కోడి కత్తి డ్రామా ఏమయ్యింది? పవన్‌కళ్యాణ్‌ హైద రాబాద్‌ లో ఉంటే ఆయన ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? అందరినీ చంపేస్తావా…బాధపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్న శాడస్టు సిఎం ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.

Tags: ఎన్నికలుజైలుదాచుకోవడందుల్హన్ పథకందోచుకోవడంనరహంతక ప్రభుత్వంప్రమాణ స్వీకారోత్సవంమైనార్టీ కార్పొరేషన్‌మైనార్టీలువైసిపి
Previous Post

సిగ్గుందా సునీల్‌ కుమార్‌… తల ఎక్కడ పెట్టుకుంటావ్‌?

Next Post

న్యాయమే గెలిచింది

మరిన్ని వార్తలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

‘పిల్లలే సంపద’ మాట నిజం చేస్తాం

చైతన్యరధం
@ July 12, 2026
దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!
ఆంధ్రప్రదేశ్

దుర్వినియోగానికి చెక్ పెట్టాలి!

చైతన్యరధం
@ July 11, 2026
మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం
ఆంధ్రప్రదేశ్

మత విద్వేషాలు రెచ్చగొడితే వదిలిపెట్టం

చైతన్యరధం
@ July 10, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist