చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ముఖ్య వార్తలు

పెట్టుబడుల పరవళ్లు!

2.5 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

చైతన్యరధం by చైతన్యరధం
November 13, 2024
in ముఖ్య వార్తలు
పెట్టుబడుల పరవళ్లు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రభుత్వ నూతన పాలసీలు సత్ఫలితాలిస్తున్నాయి
  • భారీ ప్రాజెక్టులకు ఎస్కార్ట్‌ ఆఫీసర్లుగా ఐఏఎస్‌లు
  • స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీ కేంద్రం
  • రిలయన్స్‌తో సీబీజీ ఒప్పందం చారిత్రాత్మకం
  • సీఎం నారా చంద్రబాబు స్పష్టీకరణ
  • ఏపీలో రూ.65 వేల కోట్లతో రిలయన్స్‌ ఒప్పందం
  • ప్రాజెక్టుతో రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయం
  • 2.5 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

అమరావతి (చైతన్య రథం): పెట్టుబడుల సాధనలో ఏపీ జోరు మీదుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పారిశ్రామిక పాలసీలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీలో రూ.65 వేల కోట్లతో కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ జరిగింది. ఈ ఒప్పందంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్ల ద్వారా రాష్ట్రానికి రూ.57,650 కోట్ల ఆదాయంతోపాటు 2.5 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేటి ఒప్పందం గొప్ప ముందడుగన్నారు. పెట్టుబడులకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీ కేంద్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు ఎస్కార్ట్‌ ఆఫీసర్లుగా ఐఏఎస్‌ అధికారులను నియమించి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మంగళవారం ఇంధన శాఖతో చేసుకున్న ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ట్రాన్స్‌కో జాయింటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కీర్తిని ఎస్కార్ట్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నామని సీఎం తెలిపారు. రిలయన్స్‌తో ఒప్పందం సంతోషకరమని, 500 సిబిజి ప్లాంట్లు మూడేళ్లలో ఏర్పాటవుతాయన్నారు. ఒక్కో ప్లాంట్‌ రూ.130 కోట్లతో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు…. 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని సీఎం వివరించారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు… పర్యావరణానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సాలిడ్‌ వేస్ట్‌ను ప్లాంట్స్‌కు ఇస్తామని… వాటి ద్వారా కూడా గ్యాస్‌ ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. మున్సిపల్‌ సాలిడ్‌ వేస్ట్‌ ద్వారా కూడా ఉత్పత్తి సాధ్యమయ్యేలా ప్లాంట్ల నిర్మాణం చేపడతామని రిలయన్స్‌ ప్రతినిధులు తెలిపారు. ‘క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024 తెచ్చాం. దీని ద్వారా రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని, క్లీన్‌ ఎనర్జీపై యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని సీఎం వివరించారు. క్లీన్‌ ఎనర్జీ పాలసీ మంచి ఫలితాలు తెస్తుందని, సోలార్‌, విండ్‌తో పాటు పంప్డ్‌ ఎనర్జీ కోసం వెళ్తున్నామని సీఎం అన్నారు.

ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనేది మా నినాదమని, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా కొత్త ఆవిష్కరణలు తీసుకువస్తామని తెలిపారు. రిలయన్స్‌లాంటి సంస్థలు దీనికి సహకరించాలని కోరారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్‌ సబ్‌ క్యాబినెట్‌ చైర్మన్‌గా ఉన్నారని… ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో నేటి ఒప్పందం కీలక ముందడుగన్నారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్‌, టీజీ భరత్‌లు వేగంగా నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టు ఒప్పందం జరగడానికి దోహదపడ్డారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

Previous Post

నేర్చుకుంటేనే రాణింపు

Next Post

ప్రజల్లో ఉండండి..ప్రజలతోనే ఉండండి!

Next Post
ప్రజల్లో ఉండండి..ప్రజలతోనే ఉండండి!

ప్రజల్లో ఉండండి..ప్రజలతోనే ఉండండి!

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.