చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీలపై ఉక్కుపాదం

24న ఏపీ బంద్‌కు పలు సంఘాల పిలుపు

by చైతన్యరధం
Jan 23, 2024 at 8:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
అంగన్వాడీలపై ఉక్కుపాదం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అంగన్వాడీల తొలగింపునకు ఉత్తర్వులు
  • ఛలో విజయవాడను అడ్డుకునేందుకు ఎక్కడిక్కడ అరెస్ట్‌లు
  • అర్ధరాత్రివేళ అంగన్వాడీల దీక్షలు భగ్నం
  • నిర్బంధాన్ని ఎదిరించి బిఆర్‌టిఎస్‌ రోడ్డుకు చేరుకున్న అంగన్వాడీలు
  • 24న ఏపీ బంద్‌కు పలు సంఘాల పిలుపు

అమరావతి, చైతన్యరథం: తమ సమస్యల పరిష్కారం కోసం గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మె చేస్తున్న అంగన్వా డీలను తొలగించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభు త్వం సోమవారం ఆదేశాలు జారీచేసింది. విధు లకు హాజరుకాని అంగన్వాడీలను సోమవారం సాయంత్రానికి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సర్కార్‌ ఆదేశించింది. ఇప్పటికే అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఎస్మా చట్టంలోని నిబంధ నలు ప్రకారం ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ప్రభుత్వ నోటీసులకు అంగన్వాడీలు రిప్లై ఇవ్వగా దాని పట్ల సంతృప్తి చెందలేదని అధికారులు చెబుతున్నారు. కాగా.. అంగన్వాడీ లతో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. తమ డిమాండ్లను నెరవేర్చేవరకు సమ్మెను కొనసాగిస్తామంటూ అంగన్వాడీలు పట్టుబట్టారు. సమ్మెలో భాగంగా సోమవారం ఛలో విజయవాడకు అంగన్వాడీలు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ఏపీ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల తొలగింపునకు జిల్లా కలెక్టర్లు టెర్మినేషన్‌ ఆర్డర్లను సిద్దం చేశారు. 80 వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ టెర్మినేషన్‌ ఆర్డర్లు సిద్ధమయ్యాయి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నోటీసుల జారీతో 20శాంతం మంది అంగన్వా డీ వర్కర్లు, హెల్పర్లు విధుల్లో చేరారు. తొలగిం చిన అంగన్వాడీల స్థానంలో కొత్తవారి భర్తీకి 26న దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లు నిర్ణ యించారు. ఈ నెల 24న అంగన్వాడీల టెర్మి నేషన్‌పై గెజిట్‌ నోటిఫికేషన్‌ చేయాలని నిర్ణ యించారు. కొత్తవారి నియామకంపై 25న నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వ చర్యలకు భయపడేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. తమ సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు. మరోవైపు అంగన్వా డీల సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ నిర్బంధకాం డను నిరసిస్తూ ఈనెల 24వ తేదీన ఏపీ బంద్‌కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అం గన్‌వాడీలను అక్రమంగా అరెస్టు చేయడం, ఉద్యమంపై నిర్భంధం, తొలగింపునకు నిరసన గా రాష్ట్రబంద్‌ చేపడుతున్నట్లు సంఘాలు పేర్కొ న్నాయి. అంగన్‌వాడీల ఆందోళనకు మద్దతుగా వామపక్షాలతో పాటు, కార్మిక సంఘాలు, ఉద్య మసంఘాల బంద్‌కు పిలుపునిచ్చాయి. కనీస వేతనం పెంచాలని, సమాన పనికి సమాన వేత నం ఇవ్వాలంటూ 42 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు.

కదం తొక్కిన అంగన్వాడీలు.. ఉద్రిక్తం..
అంగన్వాడీల సోమవారం తలపెట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం నివాసాన్ని అంగన్వాడీలు ముట్టడిస్తారని తాడే పల్లి సీఎం నివాసానికి వెళ్ళే రహదారుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి మరీ పంపారు. ఐరన్‌ ఫెన్సింగ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. విజయవాడలో కీలక ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్లుచేశారు. ధర్నా చౌక్‌, బిఆర్‌టిఎస్‌ రోడ్డులో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా మహి ళా కానిస్టేబుళ్లను విజయవాడకి రప్పించారు. అంగన్వాడీలను అరెస్ట్‌ చేసేందుకు మహిళ కానిస్టేబుళ్లను దించారు. ప్రభుత్వం నిర్భందాన్ని ఎదరించి చలో విజయవాడలో భాగంగా నగ రంలోని పలుప్రాంతాల్లో అంగన్వాడీలు కదం తొక్కారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని మరీ పలు జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడ కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీ సులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రభు త్వ ఉత్తర్వులపై అంగన్వాడీ ఉద్యమ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తొలగింపు ఉత్తర్వు లను కోర్టుల్లో సవాల్‌ చేస్తామని అంగన్వాడీ ఉద్యమ నేతలు తెలిపారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-09-2026

కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ప్రసిద్ధ అమృతపురి ఆశ్రమాన్ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం సందర్శించారు.

చైతన్యరధం ఈ పేపర్ 04-09-2026

అర్ధరాత్రి దీక్షలు భగ్నం
విజయవాడ ధర్నా చౌకలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షలను ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశా రు. లైట్లు ఆర్పేసి బలవంతంగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీలను అరెస్ట్‌ చేశారు.అనంతరం కొం తమందిని ఆసుపత్రికి తరలించారు. దాదా పు 20బస్సులను తీసుకొచ్చి దీక్షలు చేస్తున్న అంగ న్వాడీలను ఈడ్చుకెళ్లి వాటిల్లో పడేశారు. దీక్షల భగ్నం దృశ్యాలను కవర్‌ చేస్తున్న మీడియాపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.

Previous Post

టెక్కలి నియోజకవర్గంలో వైసీసీ నుండి టీడీపీలోకి చేరికలు

Next Post

సీఎం అహాన్ని వీడాలి చంద్రబాబు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 05-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-09-2026

కార్యకర్త
@ September 5, 2026
చైతన్యరధం ఈ పేపర్ 04-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 04-09-2026

కార్యకర్త
@ September 4, 2026
అమరావతి వికాసం… రైతు సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

చైతన్యరధం
@ September 4, 2026
‘స్థానిక’ సమరానికి సమాయత్తం కావాలి
ఆంధ్రప్రదేశ్

‘స్థానిక’ సమరానికి సమాయత్తం కావాలి

చైతన్యరధం
@ September 4, 2026
అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు
ఆంధ్రప్రదేశ్

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు

చైతన్యరధం
@ September 4, 2026
గొడ్డలి పార్టీ సొంతవాళ్లని చంపి మనపై నెడుతుంది
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీ సొంతవాళ్లని చంపి మనపై నెడుతుంది

చైతన్యరధం
@ September 3, 2026
కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్

కోటప్పకొండ దేవాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ September 3, 2026
చైతన్యరధం ఈ పేపర్ 03-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-09-2026

కార్యకర్త
@ September 3, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

చైతన్యరధం
@ September 4, 2026
పడవ ఎక్కి… మత్స్యకారులతో ముచ్చటించి… 

పడవ ఎక్కి… మత్స్యకారులతో ముచ్చటించి… 

చైతన్యరధం
@ September 2, 2026
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. 2019లో గ్రహణం.. 2024లో విముక్తి

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు.. 2019లో గ్రహణం.. 2024లో విముక్తి

చైతన్యరధం
@ September 1, 2026
కరవు సీమకు కృష్ణమ్మ

కరవు సీమకు కృష్ణమ్మ

చైతన్యరధం
@ September 1, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

అమరావతి వికాసం… రైతు సంక్షేమం

చైతన్యరధం
@ September 4, 2026
‘స్థానిక’ సమరానికి సమాయత్తం కావాలి

‘స్థానిక’ సమరానికి సమాయత్తం కావాలి

చైతన్యరధం
@ September 4, 2026
అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు

అక్టోబరు నుంచి కొత్త పింఛన్లు

చైతన్యరధం
@ September 4, 2026
గొడ్డలి పార్టీ సొంతవాళ్లని చంపి మనపై నెడుతుంది

గొడ్డలి పార్టీ సొంతవాళ్లని చంపి మనపై నెడుతుంది

చైతన్యరధం
@ September 3, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist