చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

పేద కుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా…?

ఇదేం న్యాయం జగన్‌ రెడ్డ్డీ: గుమ్మడి సంధ్యారాణి

by చైతన్యరధం
Oct 21, 2023 at 4:41pm
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేద కుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా…?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లో ఉన్న చిన్న ఇంటిని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడ్డారని, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన జగన్‌ రెడ్డి అతి తక్కువ సమయంలో ప్రతి నగరంలో విలాసవంతమైన రాజభవనాలు నిర్మించే స్థితికి ఎలా వచ్చాడో ప్రజలే గ్రహించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాడు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో       శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇడుపులపాయలో పెద్ద రాజభవనం.. పులివెందులలో ఒక రాజభవనం.. బెంగళూరులో అమెరికా శ్వేతసౌధాన్ని తలిపించే భారీ రాజప్రాసాదం.. హైదరాబాద్‌లో మరో రాజభవనం.. తాడేపల్లిలో తాను ఉంటున్న భారీ నివాస సముదాయం ఇవీ జగన్‌ రెడ్డి నివాసమందిరాలు. వీటిని ఇళ్లు అనడం అంటే వాటి హంగుని… నిర్మాణ కౌశలాన్ని కించపరచడమే అవుతుందని సంధ్యారాణి అన్నారు.

చంద్రబాబు ఆనాడు రాజధానిలో కేవలం రూ.560 కోట్లతో ప్రభుత్వ, ఇతర అవసరాలకోసం అనేక నిర్మాణాలు చేపడితే, నేడు జగన్‌ రెడ్డి కేవలం తాను, తన భార్య ఉండటం కోసం రూ.400 కోట్లతో రుషికొండపై భారీ భవనం నిర్మించుకుంటున్నాడు. ఇంత తక్కువ సొమ్ముతో భారీ రాజభవనం నిర్మించుకుంటున్న జగన్‌ రెడ్డి నిజంగా పేదవాడేనని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. తాను పేదవాడినని చెబుతున్న జగన్‌ రెడ్డి నిజంగా సైకోనే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లు పూర్తిచేసుకున్నా కూడా ఇప్పటికీ ఆయన చెప్పే అబద్ధాలు.. అసత్యాలు వింటే అదే నిజమనిపిస్తోంది. జగన్‌ రెడ్డిని విశాఖపట్నానికి రమ్మని ఎవరు అడిగారు.. అక్కడి ప్రజలే ఈ సైకో ముఖ్యమంత్రి వస్తే తమ పరిస్థితి ఏమిటా అని భీతిల్లిపోతున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి సహా జగన్‌ రెడ్డి.. అతని పార్టీవాళ్లంతా కలిసి విశాఖ నగరాన్నికబ్జాలకు, సెటిల్మెంట్లకు, దోపిడీలకు కేరాఫ్‌ గా మార్చారని సంధ్యారాణి విమర్శించారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

ఆదివాసీ బతుకుల్లో అభివృద్ధి వెలుగులు

పేదకుటుంబం ఉండటానికి సెంటుస్థలం.. జగన్‌ దంపతులకు లక్షా 40వేల చదరపు అడుగుల భారీ రాజభవనం..

నలుగురు సభ్యులుండే పేద కుటుంబం నివాసముండటానికి సెంటు స్థలం సరిపోతుందని చెబుతున్న జగన్‌ రెడ్డి, తాను.. తన భార్య ఉండటానికి మాత్రం లక్షా40వేల చదరపు అడుగుల్లో భారీ భవనం ఎందుకు నిర్మించుకుంటున్నాడు? బాత్రూమ్‌ నిర్మా ణానికి రూ.25లక్షలు ఎందుకు వెచ్చిస్తున్నాడు. నిజంగా పేదలపై.. అక్కచెల్లెమ్మలపై జగన్‌ రెడ్డికి అంత ప్రేమే ఉంటే, వారికి ఇళ్ల నిర్మాణానికి ఇంటికి రూ.20లక్షలు ఎందుకు ఇవ్వడు? రాత్రికి రాత్రి ప్రజలసొమ్ము గజదొంగలా దోచేస్తున్న జగన్‌ రెడ్డి పైకి మాత్రం బీద అరుపులు అరుస్తున్నాడు. జగన్‌ రెడ్డి పాద ప్రభావం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వచ్చింది. 151 స్థానాలు గెలిచానని విర్రవీగడం తప్ప.. ప్రజలకు మంచిచేయడం.. సుపరిపాలన అందిచడం మాత్రం చేతకాదు. నాలుగున్నరేళ్లపాటు కబుర్లు, కట్టుకథలతో కాలక్షేపం చేసిన జగన్‌ రెడ్డి.. బటన్‌ నొక్కుడుతో ప్రజల్ని ఉద్ధరిస్తున్నానని దీర్ఘాలు తీసి మరీ చెబుతున్నాడు. జగన్‌ రెడ్డి తమకు ఇచ్చిన హమీలు ఏవీ నెరవేర్చకుండా తన సుఖం కోసం అన్నీ చేసుకుంటున్నాడని ప్రజలకు అర్థమైంది. రెండు కిలోమీటర్ల దూరానికే రెండుసార్లు హెలికాప్టర్‌ వినియోగించినప్పుడే జగన్‌ రెడ్డి ఎంత పేదవాడో ప్రజలు గ్రహించారు. కరోనా సమయంలో వేలాది ప్రజలు చనిపోయినా ఏనాడూ ఒక్క ఇంటి ముఖం కూడా చూడని జగన్‌ రెడ్డి.. నేడు పేదలకోసం తాను ఉన్నానని చెప్పడం నిజంగా సిగ్గుచేటని సంధ్యారాణి విమర్శించారు.

కక్షకట్టి చంద్రబాబుని జైలుకు పంపాడు

ఏ తప్పూ చేయని చంద్రబాబుని 40 రోజులుగా జైల్లో పెట్టిన జగన్‌ రెడ్డి.. తాను మాత్రం ఏ తప్పూ చేయనివాడిలా నీతివాక్యాలు ఉపదేశిస్తున్నాడు. నిజంగా చంద్రబాబు తప్పు చేసుంటే జగన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లు ఆగేవాడు కాదు. ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆయన్ని జైలుకు పంపేవాడు. కేవలం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తూ.. తన అవినీతిని, దోపిడీని, దుర్మార్గాలను ప్రజలకు తెలియచేస్తున్నాడనే ఆయనపై కక్ష కట్టి అన్యాయంగా జైలుకు పంపాడు. జగన్‌ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా… కుటిల రాజకీయాలు  చేసినా.. ప్రజలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి.. జగన్‌ రెడ్డిని శాశ్వతంగా రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమని సంధ్యారాణి హెచ్చరించారు.

Tags: అవినీతిఆర్థిక ఇబ్బందులుగుమ్మడి సంధ్యారాణిచంద్రబాబునాయుడుజగన్ రెడ్డిజైలువైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిహైదరాబాద్
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 21-10-2023

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2023

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

కార్యకర్త
@ April 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ
ఆంధ్రప్రదేశ్

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-04-2026

కార్యకర్త
@ April 23, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

చైతన్యరధం
@ April 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist