చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఓడిపోయే సీట్లు బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయమా జగన్‌రెడ్డి?

ప్రజాగళం’ విజయంతో జగన్‌ వణుకు మొదలైందన్న కొల్లు రవీంద్ర

by చైతన్యరధం
Mar 19, 2024 at 7:16am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
5న టీడీపీ బీసీ డిక్లరేషన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 16,800 స్థానిక సంస్థల పదవులను రద్దు చేసి కొద్దిమందికి సీట్లు ఇవ్వడం ఉద్దరించడమా?
  • కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో బీసీల్లో భరోసా
  • ‘ప్రజాగళం’ విజయంతో జగన్‌ వణుకు మొదలైందన్న కొల్లు రవీంద్ర

అమరావతి, చైతన్యరథం: బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి అండగా నిలిచామని చెప్పుకునే జగన్‌రెడ్డి.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు కుదింపుపై సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోతతో 16,800 పదవులు రద్దు చేసి కొద్దిమందికి సీట్లు ఇవ్వడం ఉద్దరించడమా అని ప్రశ్నించారు. ఓడిపోయే స్థానాలు బీసీలకు కేటాయించి ఎక్కువ సీట్లు ఇచ్చాననడానికి సిగ్గుపడాలన్నారు. రాయలసీమలో బీసీలకు ఎన్ని సీట్లిచ్చావో చెప్పగలవా అని ప్రశ్నించారు. అక్కడి బీసీలపై జగన్‌ సామాజిక వర్డీయులు పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. పదవుల గురించి మాట్లాడే జగన్‌ రెడ్డి టీటీడీ, ఏపీఐఐసీ లాంటి సంస్థల్లో బీసీలకు ఏం ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీసీలు ఆ పదవులకు పనికిరారా? అన్నీ రెడ్లకేనా? ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. తన అవినీతి పత్రికలో బీసీల గురించి చెత్త రాతలు రాయడం హేయమన్నారు. బీసీ పథకాలు రద్దు చేశారని, రూ.75 వేల కోట్ల సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించారని, కార్పొరేషన్లు నాశనం చేశారని విమర్శించారు. వందలాది మంది బీసీల పీకలు కోసి హత్య చేశారని, వేలాది మందిపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారని గుర్తుం చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగు దేశం బీజేపీ జనసేన కూటమి తాజాగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిందని, అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ డిక్లరేషన్‌ విడుదల చేశామని, అది చూసినప్పటి నుండి జగన్‌రెడ్డికి నిద్ర లేకుండా పోయిందని అన్నారు. ఆ డిక్లరేషన్తో తమ బతుకులు మారతాయనే భరోసా బీసీ వర్గాల్లో కలిగిందన్నారు. బీసీలకు మేలు చేసేది, చేయగలిగేది తెలుగుదేశం మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కోల్పోయిన రిజర్వేషన్లను పునరుద్దరించుకుంటామని, అన్ని నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసి తీరుతామన్నారు. ఆగిపోయిన ప్రతి పథకాన్ని పునరుద్దరించుతామన్నారు. ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా బీసీలను ఉన్నత స్థానంలో నిలిపితీరే బాధ్యత కూటమి తీసుకుంటుందన్నారు. జగన్‌ రెడ్డి ఎన్ని నీతి మాలిన రాతలు రాసినా.. నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
ప్రజాగళం విజయంతో జగన్‌ వెన్నులో వణుకు
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ…ఒకవైపు ప్రజాగళం బహిరంగ సభ గ్రాండ్‌ సక్సెస్‌, మరోవైపు కూటమి బీసీ డిక్లరేషన్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండడంతో జగన్‌ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందుకు నిదర్శనం.. చిలకలూరిపేటలోని ప్రజాగళం సభ. జాతీయ రహదారిపై సుమారు 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు స్తంభించిపోయాయి. సభకు పది లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఇంత భారీగా జరుగుతున్న సభ విషయంలో పోలీసుల వైఖరి, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రధాన మంత్రి హాజరయ్యే సభను, అక్కడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? ట్రాఫిక్‌ నియంత్రించాల్సిన పోలీసులు, బారికేడ్లు పెట్టి ఆపేయడమేంటి? వాహనాలు కదలనీయకుండా నిలువరించడం వెనుక జగన్‌ రెడ్డి హస్తం ఉంది. మరోవైపు సౌండ్‌ సిస్టం వద్ద రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఏమైపోయారు? చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాట్లాడినపుడు అడ్డంకులు సృష్టించారు. చివరికి ప్రధాన మంత్రి మాట్లాడినపుడు కూడా మైక్‌ సమస్య సృష్టించడం జగన్‌ నీతిమాలిన తనానికి నిదర్శనం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలకు పాల్పడి సభను అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారి తరం కాదు. ఎస్పీజీ, జెడ్‌ ప్లస్‌, జడ్‌, వై ప్లస్‌, వై క్లాస్‌ సెక్యూరిటీ కలిగిన ప్రముఖులు హాజరైన సభలో భద్రత ఏర్పాట్లు ఇలాగేనా చూసేది అని ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

తిరుమలలో మంత్రి నారా లోకేష్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

Previous Post

గౌతమ్‌ సవాంగ్‌ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి

Next Post

ప్రధాని సభను భగ్నం చేసేందుకు ఆ నలుగురి కుట్ర

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-09-2026

కార్యకర్త
@ September 30, 2026
తిరుమలలో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి
ఆంధ్రప్రదేశ్

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం
ఆంధ్రప్రదేశ్

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
ఆంధ్రప్రదేశ్

కూటమి పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష

చైతన్యరధం
@ September 29, 2026
Load More

ముఖ్య వార్తలు

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

పెత్తందార్లం కాదు… ప్రజలకు సేవకులం

చైతన్యరధం
@ September 30, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తిరుమలలో మంత్రి నారా లోకేష్

తిరుమలలో మంత్రి నారా లోకేష్

చైతన్యరధం
@ September 30, 2026
పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

పాలనలో కొత్త ఒరవడి… నైపుణ్యాలే అభివృద్ధికి చోదకశక్తి

చైతన్యరధం
@ September 30, 2026
ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

ఉదయగిరి నుంచి విశాఖ వరకు.. అభివృద్ధి జాతర అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్

చైతన్యరధం
@ September 30, 2026
మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

మాది పేదలకు పట్టాభిషేకం… వాళ్లది విధ్వంసంతో రక్తాభిషేకం

చైతన్యరధం
@ September 30, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist