చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

న్యాయమూర్తులపై ఇంత బరితెగింపు విమర్శలా?

జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నాం: బొండా

by చైతన్యరధం
Nov 24, 2023 at 11:02am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
న్యాయమూర్తులపై ఇంత బరితెగింపు విమర్శలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అడిషనల్‌ అడ్వకేట్‌ జనరలా, జగన్‌ ఇంట్లో పాలేరా
  • సీఐడీ చీఫ్‌ సంజయ్‌, సుధాకర్‌ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా.. జగన్‌ రెడ్డి జేబులో డబ్బు తీసుకుంటున్నారా?
  • 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరస్తుడు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసేస్థాయికి రావడం వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్ట
  • చంద్రబాబు అవినీతి చేస్తే… తెలుగుదేశానికి ఇతర ఖాతాల నుంచి డబ్బులొస్తే 4 ఏళ్ల 8 నెలలుగా కోర్టుల్లో ఎందుకు నిరూపించలేకపోయారు?
  • వేలకోట్ల అవినీతి జరిగిందని బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడటం తప్ప, వెయ్యిపైసల అవినీతిని అయినా న్యాయస్థానాల్లో ఆధారాలతో నిరూపించారా?
  • న్యాయమూర్తుల ముందు బిక్కముఖాలు వేసి, సిగ్గులేకుండా మీడియా, సాక్షి పత్రిక, ఛానెళ్ల ముందు నోటికొచ్చినట్లు మాట్లాడతారా?

అమరావతి:గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ…న్యాయ మూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలోనే తొలిసారిగా జగన్‌రెడ్డి పాలనలోనే చూస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు విమర్శించారు.సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ఏఏజీ పొన్న వోలు సుధాకర్‌రెడ్డి ప్రజలసొమ్మ జీతంగా తీసుకుం టూ, జగన్‌రెడ్డికి ఊడిగంచేస్తూ వ్యవస్థల్ని, పాలనా ప్రమాణాల్ని దిగజారుస్తున్నారన్నారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం మోపిన తప్పుడుకేసులకు సంబం ధించి న్యాయస్థానాల్లో ఆధారాలు చూపించలేక.. బిక్క ముఖం వేసిన ప్రబుద్ధులు సిగ్గులేకుండా మీడియాతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్షనేతలపైనా,ప్రశ్నించేవారి పైనా తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ చీఫ్‌ సంజయ్‌, ప్రభుత్వం తరుపున న్యాయస్థానాల్లో వాదించే సుధాకర్‌ రెడ్డి లాంటి న్యాయవాదులు బరితెగించి మాట్లాడుతు న్నారు. ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నాం.. బాధ్యతతో వ్యవహరించాలనే కనీసం ఇంగితజ్ఞానం విస్మరించి, న్యాయస్థానాల్ని… న్యాయమూర్తుల్ని తప్పు పడుతున్నారు. సంజయ్‌… పొన్నవోలు లాంటి వారు పరిధిదాటి మాట్లాడటం అనేది జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే చూస్తున్నాం. తాడేపల్లి ఆదేశాలు.. కట్టుకథ లతో సీఐడీ చీఫ్‌ సంజయ్‌ ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడితే, ఆ కేసుల వాదనకోసం పొన్నవోలు నిర్దేశకత్వంలో ఢల్లీి నుంచి వేలకోట్లు ఇచ్చి మరీ లాయ ర్లను పిలిపించి న్యాయస్థానాల్లో అడ్డంగా వాదనలు వినిపిస్తున్నాడు.సంజయ్‌…సుధాకర్‌రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా… జగన్‌రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా అని బొండా ప్రశ్నించారు.
చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చిం దన్న కడుపుమంటతోనే పొన్నవోలు ఢల్లీిలో మీడియా సాక్షిగా న్యాయవ్యవస్థపై విషం కక్కాడు
చంద్రబాబుపై తొలుత స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్లో అవినీతి అని సీఐడీ తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపంది. ఆ కేసుకు సంబంధించిన వాదనల బాధ్యతను పొన్నవోలు తన భుజాలపై వేసుకున్నాడు. మొత్తంగా రూ.3వేల కోట్ల అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం అసత్య ప్రచారం చేసింది. చివరకు రోజురోజుకీ దిగజారి రూ.27కోట్ల సొమ్ము తెలుగుదేశం ఖాతాలకు వచ్చిందని పొన్నవోలు న్యాయస్థానాల్లో దిగజారి మాట్లాడాడు. టీడీపీకి వచ్చే ప్రతి పైసాకు ఆపార్టీ ఎప్పటికప్పుడు ఇన్‌ కంటాక్స్‌.. ఎలక్షన్‌ కమిషన్‌కు లెక్కలు చెబుతోంది. దాని సంగతి వదిలేస్తే చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పు డు కేసులో ఆయనతప్పుచేశాడని నిరూపించే ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారంటూ హైకోర్టు ఇటీవలే ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దాం తో కడుపు మంట ఎక్కువైన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఢల్లీిలో మీడియా సాక్షిగా బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తి సహా.. ఇతర న్యాయమూర్తుల్ని… రాష్ట్ర హైకోర్టును ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. సుధాకర్‌రెడ్డి ఏఏజీగా పనిచేస్తున్నాడా.. లేక జగన్‌రెడ్డి పాలేరుగా పనిచేస్తున్నాడా?అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ స్థానంలో ఉండి న్యాయస్థానాల్ని గౌరవించ కుండా.. న్యాయమూర్తుల్ని గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? జగన్‌రెడ్డిపై సుధాకర్‌రెడ్డికి అంత వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూమ్‌లు కడగొచ్చు. అంతేగానీ న్యాయస్థానాల్ని దూషిస్తూ నోరుపారేసుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. చంద్రబాబు అవినీతి చేశాడు, తెలుగుదేశానికి ఇతర మార్గాల్లో నిధులు వచ్చాయని చెప్పిన జగన్‌ రెడ్డి.. సంజయ్‌.. సుధాకర్‌రెడ్డి ఒక్క ఆధారం కూడా ఎందుకు కోర్టులో చూపలేకపోయారు? 4 ఏళ్ల 8 నెలల్లో ఒక్క సాక్ష్యం కూడా కనిపెట్టలేని అసమర్థులు, చేతగాని దద్దమ్మలు వీళ్లు అని బొండా తీవ్రస్థాయిలో విమర్శించారు.
నాలుగున్నరేళ్లైనా జగన్‌రెడ్డి ఒక్క ఆధారం కూడా ప్రజలు, న్యాయస్థానాల ముందు ఉంచలేకపోయాడు
జగన్‌రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని రూ.43వేల కోట్లు కొట్టేశాడని సీబీఐ, ఈడీలు నిగ్గుతేల్చాయి. జగన్‌రెడ్డి.. అతని ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసు తప్పుడు కేసు. అదే కాదు.. ఇప్పటివరకు పెట్టిన ఇసుక కేసు.. మద్యం కేసు… ఫైబర్‌ నెట్‌ కేసు.. ఇతరకేసులన్నీ తప్పుడు కేసులే. 2014-19మధ్య చంద్రబాబునాయుడు నీతిగా.. నిజాయితీగా సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. అందుకే అధికారంలోకి వచ్చి జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లు అయినా ఎక్కడా చిన్న తప్పు కూడా ఎత్తిచూపలేకపోయాడు. ఒక్క ఆధారం కూడా ప్రజలు, న్యాయస్థానాల ముందు ఉంచలేకపోయాడు. అసలు తప్పుజరిగితే కదా.. కనిపెట్టడానికి అని బొండా వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థని కూడా బ్లాక్‌ మెయిల్‌ చేసి గుప్పెట్లో పెట్టుకోవాలన్నదే జగన్‌ కుతంత్రం
ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తన స్థాయి మరిచి రాష్ట్ర హైకోర్టుని తప్పు పట్టాడు. చంద్రబాబుకు న్యాయస్థానం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరుచేస్తే, పొన్నవోలుకు.. జగన్‌రెడ్డికి ఎందుకంత కడుపుమంట? తప్పుడు కేసులు పెట్టినట్టే.. న్యాయస్థానాలిచ్చే తీర్పులను కూడా సుధాకర్‌ రెడ్డి… జగన్‌రెడ్డే నిర్ణయిస్తారా? వ్యవస్థల్ని మేనేజ్‌ చేసే జగన్‌ రెడ్డి అధికారమదంతో న్యాయమూర్తుల్ని… న్యాయ స్థానాల్ని తప్పపడుతున్నాడు. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై, హైకోర్టులోని 5గురు జడ్జీలపై జగన్‌ రెడ్డి ఫిర్యాదు చేశాడు. 16నెలలు చంచల్‌ గూడ జైల్లో ఉన్న వ్యక్తి.. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చాడంటే వ్యవస్థలు ఏ స్థాయిలో దిగజారాయో అందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏ రోజూ కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారి.. హద్దులు దాటి ప్రవర్తించలేదు. అన్ని వ్యవస్థల్లానే న్యాయవ్యవస్థను కూడా బ్లాక్‌ మెయిల్‌ చేసి తనగుప్పెట్లో పెట్టుకోవాలన్నదే జగన్‌ కుతంత్రం అని బొండా దుయ్యబట్టారు
చంద్రబాబు అవినీతి చేసినట్టు పొన్నవోలు న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించలేకపోయాడు?
చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరుచేస్తూ రాష్ట్రహైకోర్ట్‌ ఇచ్చిన తీర్పుని ఏఏజీ పొన్నవోలు ఏ విధంగా తప్పుపడతాడు? ఢల్లీిలో మీడియాతో మాట్లాడు తూ ఏ హోదాలో హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడతాడు? తెలుగు దేశం పార్టీకి రహస్యఖాతాల నుంచి కోట్లరూపాయలు వస్తే.. చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా అవినీతి చేసుంటే వాటికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానాల ముందు ఎందుకు ఉంచలేదో సుధాకర్‌ రెడ్డి చెప్పాలి.
వ్యక్తుల నుంచి.. డిజైన్‌ టెక్‌ సంస్థ నుంచి.. ఇతరత్రా మార్గాల్లో టీడీపీ ఖాతాల్లోకి డబ్బులు వస్తే.. వచ్చినట్టు నిరూపించే ఆధారాలను రాష్ట్ర హైకోర్టు ముందు ఉంచకుండా, మీడియాతో సుధాకర్‌ రెడ్డి నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడాడో.. చంద్రబాబు దోషి అని ఎలా చెప్పాడో సమాధానం చెప్పాలి. ఇసుకపాలసీలో చంద్రబాబు తప్పుచేసుంటే.. మద్యం అమ్మకాల్లో అవినీతికి పాల్పడితే.. ఫైబర్‌ నెట్‌.. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి ఉంటే పొన్నవోలు ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు న్యాయస్థానంలో చూపలేకపోయాడు? నిందలేస్తూ తప్పించుకునే క్రమంలో అబద్ధాలను నిజాలని చెప్పి నమ్మించడానికి పొన్నవోలుకు.. జగన్‌రెడ్డికి… సజ్జలకు.. సంజయ్‌కు సిగ్గుశరం ఉన్నాయా? తెలుగుదేశం ఖాతాల్లోకి నిధులు వచ్చాయని నోటికొచ్చినట్టు వాగకుండా పొన్నవోలు మీడియాకు ఎందుకు ఆధారాలు చూపలేదని ప్రశ్నిస్తున్నాం. కేవలం తన రాజకీయ కక్ష సాధింపులకోసమే జగన్‌రెడ్డి తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను అణచివేయడానికి.. ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేస్తూ, పొన్నవోలు లాంటి అసమర్థుల్ని.. ఢల్లీిలో కొందరు న్యాయవాదుల్ని పెంచి పోషిస్తున్నాడని బొండా ఉమా స్పష్టంచేశారు.

సంబంధితవార్తలు

జగన్‌ చేసిన దుబారా అరికడితే.. పేదల అదనపు సంక్షేమానికి సరిపడా నిధులు

ప్రజల సొమ్మును సాక్షి మీడియాకు దోచిపెడుతున్న జగన్‌: బుద్దా

అంగన్వాడీ ద్రోహి జగన్‌రెడ్డి!

Tags: అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్ఆర్థిక నేరస్తుడుజగన్‌ ఇంట్లో పాలేరాజీతంపొన్నవోలు సుధాకర్‌రెడ్డిప్రజల సొమ్మువేలకోట్ల అవినీతిసీఐడీ చీఫ్‌ సంజయ్‌
Previous Post

చంద్రబాబుపై కేసు జగనాసుర కుట్ర

Next Post

కేసీఆర్‌కు కూడా చర్లపల్లి జైలులో డబుల్‌బెడ్‌ రూం ఇల్లు కట్టిస్తా: రేవంత్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-02-2026

కార్యకర్త
@ February 20, 2026
పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist