• 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result

చంద్రబాబుపై కేసు జగనాసుర కుట్ర

ప్రివిలేజ్‌ ఫీజు రద్దు ఫైలుపై ఆయన సంతకం చేయలేదు: నారా లోకేష్‌

చైతన్యరధం by చైతన్యరధం
November 24, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, పత్రికా ప్రకటనలు, ముఖ్య వార్తలు
0
చంద్రబాబుపై కేసు జగనాసుర కుట్ర
  • చంద్రబాబు ఎక్సైజ్‌ శాఖ చూడలేదు
  • ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన మద్యం కేసుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందించారు. చంద్రబాబుపై జగన్‌ రెడ్డి తప్పుడు మద్యం కేసు పెట్టారని మండిపడ్డారు. మద్యం షాపులకు ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసే ఫైలు చంద్రబాబు వద్దకు రాలేదని లోకేష్‌ స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్సైజ్‌ శాఖ చూడలేదు… ఆ ఫైలుపై సంతకం చేయలేదు అని వెల్లడిరచారు. జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారని ఆరోపించారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే వరుస కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని పేర్కొన్నారు.

Tags: ఎక్సైజ్‌ శాఖచంద్రబాబుజగనాసుర కుట్రతప్పుడు ఆరోపణలునారా లోకేష్ప్రభుత్వం
Previous Post

ఏపీలో ఆర్థిక అవకతవకలు.. సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

Next Post

న్యాయమూర్తులపై ఇంత బరితెగింపు విమర్శలా?

Next Post
న్యాయమూర్తులపై ఇంత బరితెగింపు విమర్శలా?

న్యాయమూర్తులపై ఇంత బరితెగింపు విమర్శలా?

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.