రైతు ఆత్మహత్యలు కావు.. జగన్ సర్కార్ హత్యలే: లోకేష్
పంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్ బాబు ఆత్మహత్య పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు తుల్లిమిల్లి బసవయ్య రాష్ట్రంలో అన్నదాతల ...
పంట నష్టపోయి, ప్రభుత్వం ఆదుకోక దుగ్గిరాలలో మరో రైతు కిశోర్ బాబు ఆత్మహత్య పది రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడిన రైతు తుల్లిమిల్లి బసవయ్య రాష్ట్రంలో అన్నదాతల ...
నేను పర్యటనకు వస్తున్నానని తెలిసి నేడు జగన్ బయటకొచ్చాడు అహంకారంతో విర్రవీగితే తెలంగాణ పరిస్థితే ఇక్కడా ఈ ప్రభుత్వం పరిహారం పెంచి ఇవ్వకపోతే.. 3 నెలల తర్వాత ...
చంద్రబాబు ఎక్సైజ్ శాఖ చూడలేదు ప్రభుత్వం చేసేవన్నీ తప్పుడు ఆరోపణలే అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన మద్యం కేసుపై ఆ పార్టీ ...
టీడీపీకి వస్తున్న ఆదరణకు భయపడే కుట్రతో చంద్రబాబును జైలుకు పంపించారు చంద్రబాబును జైల్లోనే ఉంచి ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ పన్నాగం నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? ...
బాబాయ్‌ని చంపిన నరహంతకుడు మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ మీ నాన్న, తాతలకే భయపడలా.. నువ్వొక లెక్కా? ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడతాడా? రాజకీయ వ్యాపారి జగన్ ...
అమరావతి: లోన్ యాప్‌ల వేధిం పులు భరించలేక ప్రాణాలు తీసుకుం టున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుండటం ఆందో ళన కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత ...
ఇంట్లో ఉన్నా రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణలేదు ఉన్మాదుల చర్యలకు ప్రభుత్వ అలసత్వమే కారణం తప్పుడు కేసులపై ఉన్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదు నెల్లూరు బాలిక ఘటనపై చంద్రబాబు ...
సింహభాగం సంగం బ్యారేజి పనులు చేసిందెవరు? చంద్రబాబు హయాంలోనే 80శాతం పనులు మూడేళ్లలో చేసింది 10 శాతం పనులు మాత్రమే ఇంకా 10శాతం మిగిలి ఉండగానే ఓపెనింగ్ ...
రైతులు నమ్మి భూములు అప్పగిస్తే మీరు చేసేది ఇదా? ఎన్సీఎల్టీలో ప్రభుత్వ వాదనలు ఎందుకు బలంగా విన్పించలేదు లేపాక్షి భూములకు టీడీపీ కాపలాగా నిలుస్తుంది భూములను ఎవరికీ ...
కడప: జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచేసిందని, యూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటూ యువతను మోసం చేస్తున్నారని కడప జిల్లా ...
యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...
52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...
ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...
25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్పీఎస్జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...
ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...