చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

యోగాపైనా వైకాపా నిందలా?

యోగాంధ్ర రికార్డులపై అక్కసు వెళ్లగక్కిన వర్ధెల్లి మురళి కుతంత్రం `24

by చైతన్యరధం
Jun 24, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
యోగాపైనా వైకాపా నిందలా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • యూఎన్‌లో 175 దేశాలు ఆమోదించిన యోగాను హేళన చేస్తున్న జగన్‌ ముఠా
  • హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ కాని.. మితిమీరిన దోపిడీ దుడ్డు హెల్త్‌ను పాడు చేస్తుంది
  • తొలి ఏడాది జగన్‌ పాలనలో 10శాతమే హామీల అమలు.. కూటమి పాలనలో 70శాతం అమలు
  • జగన్‌ పాలనలో విద్యా ప్రమాణాలు 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజారాయి
  • యోగాంధ్ర రికార్డులపై అక్కసు వెళ్లగక్కిన వర్ధెల్లి మురళి కుతంత్రం `24

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ. కాదేదీ నిందలకు అతీతం అంటున్నారు జగన్‌ బాబా 40 దొంగల ముఠా. 22-06-2025వ తేదీ ఆదివారం అవినీతి విషపుత్రిక సాక్షిలో తన యజమాని జగన్‌ కళ్లలో ఆనందం చూడడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని హేళన చేస్తూ, వక్రీకరిస్తూ వర్ధెల్లి మురళి మరో భారీ వ్యాసం రాశారు. యోగా నిరుపయోగ కార్యక్రమమైతే.. 2014లో ఐక్యరాజ్య సమితిలోని 175 దేశాల ఆమోదంతో అంతర్జాతీయ యోగా డే తీర్మానం ఎందుకు ఆమోదించబడిరది? జగన్‌ బాబా 40 దొంగల ముఠాకు ఉన్నంత జ్ఞాన సంపద 175 దేశాలకు లేదా? గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులు ఆంధ్రులకు వస్తే ఎందుకు సహించలేకపోతున్నారు? గిన్నీస్‌ రికార్డులను కూడా హేళన చేసే నీచస్థితికి ఎందుకు దిగజారారు? దుర్యోధనుడు నాశనమైంది.. అసూయ ద్వేషాలతోనేనని గుర్తిస్తే మంచిది.
కూటమి ప్రభుత్వ తొలి ఏడాది పాలనా వైఫల్యాల డైవర్షన్‌ కోసమే యోగ నిర్వహించారని వక్రీకరించారు. హెల్దీ… వెల్దీ… హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే చంద్రబాబు లక్ష్యం.

హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌ `అనేది విజ్ఞుల సందేశం. ఆరోగ్యంలేని సంపదెందుకు? ఆరోగ్య సంపదకన్నా దోపిడీ నోట్లకట్టల సంపదే సంపదని జగన్‌ బాబా 40 దొంగల ముఠా భావిస్తున్నదా? అందుకే ఆరోగ్యాలు పాడు చేసుకొని సైకోలుగా, శాడిస్టులుగా మారుతున్నారా?
ఆరోగ్యాన్ని పెంపొందించుకునే మార్గాలలో యోగా కూడా ఒక మార్గం. కూటమి ప్రభుత్వం యోగా గొప్పగా నిర్వహించడంతోపాటు డిఎస్సీ ద్వారా జరిగే 16,347 ఉపాధ్యాయ నియామకాలలో క్రీడాకారులకు 3శాతం రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు మన విద్యాశాఖామాత్యులు నారా లోకేష్‌. విద్యా ప్రమాణాలు పెంపొందించే చర్యలతోపాటు పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఇవన్నీ హెల్దీ, వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యాలలో భాగాలే. జగన్‌ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు. ఒక్క డ్రిల్‌ టీచర్‌ను కూడా నియమించలేదు. విద్యా ప్రమాణాలలో 2019నాటికి చంద్రబాబు పాలనలో దేశంలో 3వ స్థానంలోవున్న ఏపీ.. జగన్‌ పాలనలో 19వ స్థానానికి దిగజారిపోయింది. 12 లక్షలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుండి డ్రాపవుట్‌ అయ్యారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. అంబేద్కర్‌ విదేశీ విద్య రద్దు చేశారు. ఎయిడెడ్‌ పాఠశాలలన్నింటినీ నిర్వీర్యం చేశారు. యూనివర్సిటీల్ని వైకాపా కార్యాలయాలుగా మార్చి ప్రమాణాల్ని పతనం చేశారు. జగన్‌ పాలనలో పట్టభద్రుల నిరుద్యోగం 24శాతం పెరిగి దేశంలో మొదటిస్థానంలో చేరింది. చంద్రబాబు ప్రభుత్వం 6 లక్షలమందికి నిరుద్యోగ భృతి ఇవ్వగా… దాన్ని జగన్‌ రద్దు చేశారు. ఏపీపీఎస్సీని అవినీతి అంగడి చేశారు. దాదాపు 1200మంది నిరుద్యోగులు జగన్‌ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది వాస్తవ స్థితి కాగా.. జగన్‌ పాలనలో విద్యావ్యవస్థ వెలిగిపోయినట్టు పదేపదే అబద్ధపు రాతలు రాస్తున్నారు. బైజూస్‌ ఒక కుంభకోణం. కుంభకోణం కోసమే పాఠశాలలకు వైకాపా జెండా రంగులు వేయడానికి, తీయడానికి రూ.3వేల కోట్లు తగలేశారు. రంగులు చూపించి విద్యావ్యవస్థ వెలిగిపోయినట్టు అబద్ధపు ప్రచారాలు చేసుకున్నారు. అబద్ధాలు ఎక్కవ కాలం నిలవవు. నేడున్న విద్యా సంస్థల్లో సింహభాగం టీడీపీ పాలనలో స్థాపించబడినవే. ఉపాధ్యాయులు, లెక్చరర్ల నియామకాలు అత్యధిక భాగం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. విద్యా ప్రమాణాల్ని అత్యున్నత స్థాయికి చేర్చేది నారా లోకేష్‌ మాత్రమే.
తొలి ఏడాది జగన్‌ ప్రభుత్వం 10శాతం మాత్రమే మేనిఫెస్టో హామీల్ని నెరవేరిస్తే… కూటమి ప్రభుత్వం 70 శాతానికి పైగా అమలు చేసింది. మద్యనిషేదం హామీపై జగన్‌ మాట తప్పి మడమ తిప్పాడు. కరెంట్‌ చార్జీలు తగ్గిస్తామన్న హామీపై మాట తప్పడమేకాక 9సార్లు పెంచి రూ.32 వేల కోట్ల భారం మోపాడు. మెగా డిఎస్సీపై మాట తప్పాడు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడిపై మాట తప్పాడు. జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌పై మడమ తిప్పాడు. సీపీఎస్‌ రద్దుపై మడమ తిప్పాడు. ఇలా 85 శాతం హామీలు అమలు చేయలేదు. దీనివల్ల ప్రతి లబ్దిదారుడుకి జగన్‌ లక్షల్లో ఎగనామం పెట్టాడు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

 

గురజాల మాల్యాద్రి,
ఛైర్మన్‌, టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్‌.

Previous Post

మాట నిలబెట్టుకున్నాం!

Next Post

ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-03-2026

కార్యకర్త
@ March 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-03-2026

కార్యకర్త
@ March 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-03-2026

కార్యకర్త
@ March 23, 2026
మహిళా ద్రోహి జగన్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి

చైతన్యరధం
@ March 23, 2026
ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి
ఆంధ్రప్రదేశ్

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
ఆంధ్రప్రదేశ్

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎమ్మెల్యే తీరుపై సీఎం ఆగ్రహం

ఫలించిన ఉక్కు సంకల్పం!

చైతన్యరధం
@ March 23, 2026
ఘనత సాధించిన మోదీకి

ఘనత సాధించిన మోదీకి

చైతన్యరధం
@ March 23, 2026
యువతే మన భవిష్యత్తుకు నిర్మాతలు

మరో యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

చైతన్యరధం
@ March 23, 2026
అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం

చైతన్యరధం
@ March 23, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist