చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

చట్టాలు చేయడమే కాదు..పాటించడమూ ముఖ్యం

అమరావతిలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ

by చైతన్యరధం
Nov 27, 2025 at 7:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
చట్టాలు చేయడమే కాదు..పాటించడమూ ముఖ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది
ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం
అమరావతిలో ఆసక్తికరంగా సాగిన విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ
మాక్‌ అసెంబ్లీలో విద్యార్థుల మధ్య నిర్మాణాత్మక చర్చ
పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ

అమరావతి (చైతన్య రథం): చట్టాలు చేయడం ముఖ్యం కాదు.. వాటిని పాటించడం ముఖ్యం. ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలకు ప్రభుత్వం నిర్మాణాత్మక పరిష్కారం చూపింది. ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ అభిప్రాయపడిరది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని రాష్ట్ర శాసనసభ ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల శాసనసభ’ పేరుతో జరిగిన విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజ్యాంగ విలువలు, అసెంబ్లీ సమావేశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ తరహాలోనే విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ జరిగింది. 175 నియోజకవర్గాల నుంచి 175 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మాక్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఎం లీలాగౌతమ్‌, ప్రతిపక్ష నేతగా సౌమ్య, డిప్యూటీ సీఎంగా కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా చిన్మయి, స్పీకర్‌గా స్వౌతి వ్యవహరించారు. ఈ మాక్‌ అసెంబ్లీలో విద్యార్థి ప్రతినిధులు అన్నీ తామై ముందుండి నడిపించారు. బిల్లులు ఎలా పాస్‌ చేస్తారు? పాస్‌ చేసిన బిల్లు ఎలా ఆమోదం పొందుతుంది? ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుంది? అధికారపక్షం ఎలా వ్యవహరిస్తుందో ఈ మాక్‌ అసెంబ్లీ ద్వారా విద్యార్థులు తెలియజెప్పారు.

సంబంధితవార్తలు

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది.

People of AP, it’s kinda chic to have a CM who treats working 24×7 for the state as the bare minimum

జనవరి 1నుంచి ‘సంజీవని’

స్పీకర్‌ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు.. రాజ్యాంగం, సభా నియమాలే ఉంటాయి
విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్‌, స్పీకర్‌ ఎన్నిక జరిగింది. సభలోకి ప్రొటెం స్పీకర్‌ రాగానే సభ్యులందరూ లేచి నిలబడ్డారు. జాతీయగీతంతో సభను ప్రారంభించారు. అనంతరం స్పీకర్‌ పదవికి ప్రొటెం స్పీకర్‌ నామినేషన్లను ఆహ్వానించారు. కోడూరు ఎమ్మెల్యే కె లోకేశ్వర్‌రెడ్డి కుమారి స్వాతిని స్పీకర్‌గా ప్రతిపాదించారు. ఎమ్మెల్యే బి అనిల్‌ కుమార్‌ ఈ ప్రతిపాదనను బలపరిచారు. స్వాతి స్పీకర్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవంగా చైర్‌ వద్దకు తీసుకెళ్లారు. సభ్యులందరూ బల్లలు చరిచి తమ ఆమోదాన్ని తెలిపారు. స్పీకర్‌ వచ్చినప్పుడు సభ్యులందరూ లేచినిలబడ్డారు. స్పీకర్‌గా ఎన్నికైనందున సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అధికార, ప్రతిపక్షానికి స్పీకర్‌ సమాన త్రాసులాంటి వారు. సభను సజావుగా నడపడంలో మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష నేత కూడా స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ కుర్చీలో కూర్చొన్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వ మెజార్టీతో మా గొంతు నొక్కాలని చూస్తే.. మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకను మీరు కాపాడతారని ఆశిస్తున్నా అంటూ ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. స్పీకర్‌ స్పందిస్తూ.. ఈ కుర్చీకి కుడి, ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం, సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయం ఇస్తాను. ప్రభుత్వం నుంచి తగిన సమాధానాలు రాబడతాను. సభా గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని తెలిపారు.

క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌ నిర్వహణ
స్పీకర్‌ ఎన్నిక అనంతరం క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌ నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, మానవ వనరులు, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, రవాణ, హోం, క్రీడా, మహిళా శిశు సంక్షేమం, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించి పది ప్రశ్నలు అడిగారు. ఆయా ప్రశ్నలకు మంత్రులుగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు సమాధానమిచ్చారు. జీరో అవర్‌లో తుఫాను సన్నాహాలు అంశంపై మాట్లాడేందుకు స్పీకర్‌ మూడు నిమిషాల సమయమిచ్చారు.

సభా గౌరవాన్ని కాపాడాలి
విద్యార్థుల్లో మొబైల్‌ వ్యవసంపై ఈ విద్యాసంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయనే ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి సమాధానమిచ్చారు. వందల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొబైల్‌ వ్యవసం కేసుల్లో కౌన్సిలింగ్‌, లేదా ప్రత్యేక రీహాబిలిటేషన్‌ సెంటర్స్‌ ఏమీ ఏర్పాటు చేయడం లేదని, డి-అడిక్షన్‌ సెంటర్స్‌ ఏర్పాటుచేసే యోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాధానం చెప్పారు. మంత్రి సమాధానంపై ప్రతిపక్ష సభ్యుడు స్పందిస్తూ.. కేసులపై కచ్చితమైన లెక్కలు లేవని, పైలట్‌ సెంటర్స్‌ భూమిమీదకు వచ్చేలోగా విద్యార్థుల భవిష్యత్‌ స్విచ్‌ ఆఫ్‌ అయిపోతుందని, కేసులపై ప్రభుత్వం దాటవేస్తోందని ధ్వజమెత్తారు. పైలట్‌ సెంటర్స్‌ ఎప్పుడు వస్తాయో తేదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేశారు.

మీరు కేవలం అల్లరిమీద దృష్టిపెట్టారు
సభ్యుడు లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందిస్తూ.. మా ప్రభుత్వం విద్యార్థులను నేరస్థులుగా చూడటం లేదు. బాధితులుగా చూస్తోంది. పిల్లల చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉంటే అది మొబైల్‌ వ్యవసనమంటారు. దానిని సరిచేయవచ్చు. కౌన్సిలింగ్‌ ఇస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో మైక్‌ కట్‌ కావడంతో.. ప్రతిపక్ష సభ్యురాలు కుమారి నిహారిక స్పందిస్తూ.. అధ్యక్షా మా మైక్‌లు కట్‌ చేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ యాక్షన్‌ ప్లాన్‌ను డిమాండ్‌ చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వం ఏంచేసినా గుడ్డిగా వ్యతిరేకించే, మీ మైక్‌ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్‌ సెంటర్‌ మందు కనిపెట్టలేదు. పిల్లలకు కౌన్సిలింగ్‌ పనిచేస్తుంది. మీకు పనిచేయదు. మేం పైలట్‌ సెంటర్స్‌పై దృష్టిపెట్టాం. మీరు కేవలం అల్లరి మీద దృష్టిపెట్టారని మండిపడ్డారు

రంగంలోకి దిగిన మార్షల్స్‌
విద్యార్థుల మాక్‌ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ పిల్లల ఆన్‌లైన్‌ భద్రత- సోషల్‌ మీడియా నియంత్రణ బిల్లు-2025, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లులు ప్రవేశపెట్టారు. క్లాజ్‌లపై ఓటింగ్‌ నిర్వహించారు. రెండు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. పర్యావరణ రికార్డుల బరువు పిల్లల నెత్తిన మోపుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం-2025 బిల్లుపై ప్రతిపక్షం అభ్యంతరం లేవనెత్తింది. వెల్‌లోకి దూసుకువచ్చి నిరనస తెలిపారు. దీంతో మార్షల్స్‌ రంగంలోకి దిగి ఆందోళనకు దిగిన సభ్యులను బయటకు తరలించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటడం ఉద్దేశం పిల్లలకు బాధ్యత నేర్పడం అని మంత్రి సమాధానమిచ్చారు.

పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరణ
మాక్‌ అసెంబ్లీ అనంతరం పిల్లల కోసం రూపొందించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. విద్యార్థులందరితో కలిసి సీఎం, స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు గ్రూప్‌ ఫోటో దిగారు. అనంతరం శాసనసభ, శాసనమండలి హాల్‌ను మంత్రి లోకేష్‌ స్వయంగా విద్యార్థులకు చూపించారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఫోటోలు దిగారు.

Previous Post

విద్యార్థులూ.. రాజకీయాల్లోకి రండి

Next Post

రోడ్డు ప్రమాదాలపై థర్డ్‌ పార్టీ అడిట్‌

మరిన్ని వార్తలు

జనవరి 1నుంచి ‘సంజీవని’
ఆంధ్రప్రదేశ్

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026

కార్యకర్త
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..
ఆంధ్రప్రదేశ్

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

కార్యకర్త
@ August 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-08-2026

కార్యకర్త
@ August 25, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం
ఆంధ్రప్రదేశ్

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
Load More

ముఖ్య వార్తలు

జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

3 దశాబ్దాల వెలిగొండ కల సాకారం

చైతన్యరధం
@ August 23, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist