చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మహిళలకు మేలు చేసింది, చేసేది టీడీపీనే

కుప్పం మహిళలతో ముఖాముఖిలో చంద్రబాబు

by చైతన్యరధం
Mar 26, 2024 at 7:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మహిళలకు మేలు చేసింది, చేసేది టీడీపీనే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీతోనే మహిళా సాధికారత
  • మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా
  • మహిళల కోసం జగన్‌రెడ్డి చేసిందేమిటి?
  • టీడీపీ తెచ్చిన ప్రత్యేక పథకాలను రద్దు చేశాడు
  • నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచాడు
  • జగన్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా రాష్ట్రం
  • కుప్పం వస్తే కొత్త శక్తి వస్తుంది
  • కుప్పంలో నాడు ఇంటికి రెండు ఆవులు అంటే ఎగతాళి చేశారు
  • నేడు అదే కుప్పం పాల ఉత్పత్తిలో రికార్డులు సృష్టించింది
  • వైసీపీకి ఓటేస్తే సమాజానికి ద్రోహం చేసినట్లే

కుప్పం (చైతన్యరథం): అభివృద్ధిలో అగ్రగామిగా, దేశానికే ఆదర్శంగా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దు తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆధికారం లోకి వచ్చాక మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కార్యాచరణ చేపడతానన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా సోమవారం మహిళలతో ముఖాముఖి కార్య క్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా రాని ఆనందం కుప్పం వస్తే ఉంటుందన్నారు. నాకు స్ఫూర్తి కుప్పం. మీ నిండు మనసుతో నన్ను 7 సార్లు ఆదరించి గెలి పించారు. మళ్లీ గెలిచే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నిజమైన దేవతలు ఆడబిడ్డలే. 45 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉన్నా. అన్నగా.. తమ్ము డిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా…వచ్చే ఎన్నికల్లో మనందరి లక్ష్యం లక్ష మెజారిటీ అనే పెట్టుకోవాలి. నియోజక వర్గంలో 75శాతం ఓట్లు టీడీపీకే రావాలి. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేవారెవరూ వైసీపీకి ఓటు వేయరని చంద్రబాబు అన్నారు.

మహిళల గురించి తొలుత ఆలోచించింది టీడీపీనే
రాష్ట్రం, దేశంలో మొట్టమొదటిసారిగా మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడిన ఏకైక పార్టీ టీడీపీ. మొదటి సారిగా ఎన్టీఆర్‌ మహిళల గురించి ఆలోచించి ఆస్తిలో సమానహక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లుతీసుకొచ్చాం. మహిళలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా ఎన్నికై తరువాత ఎమ్మెల్యేలు అయ్యారంటేదానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఇచ్చిన 8శాతం రిజర్వేషన్లే కారణం. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం తీసుకొచ్చాం. చదువుకోని మహిళలతో ఇంటికొకరి చొప్పున డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశాం. మహిళలను చిన్నచూపు చూసే స్థితి నుండి ఇంటిని నడిపే పరిస్థితికి తీసుకు వచ్చింది టీడీపీనే. మహిళల కోసం వినూత్నమైన కార్య క్రమాలు చేపట్టాం. లక్షల మంది మహిళల జీవితాలు బాగున్నాయంటే అది టీడీపీ చొరవ అని చంద్రబాబు చెప్పారు.

సంబంధితవార్తలు

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో 31వ సౌత్ జోనల్ కౌన్సిల్ సమావేశం

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

పాడి పరిశ్రమకు ప్రోత్సాహం
నేను మొదటి సారి కుప్పం వచ్చినప్పుడు డ్వాక్రా సంఘాలు లేవు.. కానీ ఇప్పుడు 60వేల మంది ఉన్నా రు. డ్వాక్రా సంఘాలతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్స హించాం. అప్పట్లో ఇంటికి రెండు ఆవులు ఇస్తా అంటే నవ్వారు…ఇప్పుడు కుప్పంలో 4 నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి వేసిన మొదటి అడుగు పాడి పరిశ్రమ. నా తల్లిని చిన్నతనంలో చూశాను… కట్టెల పొయ్యితో ఇబ్బంది పడేది. కట్టెల పొయ్యిలు పోయి మహిళలు ఇబ్బంది లేకుండా ఉండాలని దీపం పథకం ద్వారా వంటగ్యాస్‌ అందించాను. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఆత్మగౌరవం పేరిట మరుగు దొడ్లు కట్టించాం. మధ్యాహ్న భోజన పథకం పెట్టి అందులోనూ మహిళలకు అవకాశం కల్పించాం. అంగ న్వాడీ, రేషన్‌ షాపులు, సుజల స్రవంతి వాటర్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేసి మహిళలకు అవకాశం కల్పించా మని చంద్రబాబు అన్నారు.

ఆడబిడ్డలకు జగన్‌ చేసిందేమిటి?
ఒంటరి మహిళలకు పెన్షన్‌ విధానానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే. స్కూలుకు వెళ్లడానికి ఆడపిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఆడపిల్లలందరికీ సైకిళ్లు అం దించాం. ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేష న్లు పెట్టాం. ఆర్టీసీ కండక్టర్లుగా కూడా మహిళలను నియమించాం. ప్రతి కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3కి.మీకి అప్పర్‌ ప్రైమరీ, మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ, రెవెన్యూ డివిజన్‌కు ఒక ఇంజ నీరింగ్‌ కాలేజీ తీసుకొచ్చాం. పసుపుకుంకుమ ద్వారా రూ.8,800 కోట్లు అందించి… రూ.10 వేల కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేశాం. ఉచితంగా 11 రకాల వైద్య సదుపాయాలు అందించాం. అన్న అమృతహస్తం కింద గర్భిణులకు ఉచితంగా అవసరమైన పరీక్షలు చేశాం. బేబీ కిట్లు కూడా అందించాం. తల్లీబిడ్డ ఎక్స్‌ ప్రెస్‌, బాలామృతంతో పాటు ప్రసవం సమయంలో రూ.5,500 ఆర్థికసాయం అందించాం. పెళ్లికానుకల తో పాటు ఒక అన్నగా సామూహిక సీమంతాలు కూడా నిర్వహించాం. కానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయా.? ఆడ పిల్లలకు జగన్‌ ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు.

మహిళల కోసం కొత్తపథకాలు
కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాం… ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు నెలకు రూ.15 వందలు ఆడబిడ్డ నిధి కింద అందిస్తాం. నేరుగా మీ అకౌంట్లోకే డబ్బులు వస్తాయి. ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ద్వారా ఒక్కొక్కరికి రూ.15 వేలు అందిస్తాం.గ్యాస్‌ ధరలు పెరిగాయి… పెట్రోల్‌, డీజల్‌, కందిపప్పు, చింతపండు, పంచదార అన్ని ధరలు పెరిగాయి. మద్యం ధరకు రెక్కలు వచ్చాయి. క్వార్టర్‌ మద్యం రూ.60 నుండి 200లకు పెంచి వందరూపా యలకు పైగా దోచేసిన జలగజగన్‌.నాసిరకం మద్యం తో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచాడు. జలగ మాదిరిగా జగన్‌ జనం రక్తం తాగుతున్నారు. కుప్పంలో రాళ్లు, ఇసుకను కూడా దోచుకున్నారు. రౌడీలు జాగ్రత్తగా ఉండాలి… బజారులో నిలబెడతానని చంద్రబాబు హెచ్చరించారు.

ఆడబిడ్డలకు అండగా ఉంటా
రాష్ట్రంలో మహిళలంతా టీడీపీ పక్షమే. జగన్‌ను ఇంటికి పంపడానికి మహిళలంతా సిద్ధంగా ఉన్నారు. టీడీపీకి ఓటేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని భర్తల కు మహిళలు చెప్పాలి. నన్నే ఎన్నో సార్లు వేధించారు. అసెంబ్లీలో నన్ను తిట్టారు. రాజకీయాల్లో లేని నా సతీ మణి భువనేశ్వరిని అవమానించారు. నాడే చెప్పా… కౌరవసభను గౌరవసభగా చేసిన తరువాత సీఎంగానే అడుగుపెడతానని. మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఈ 40రోజులు మీరు కష్టపడి టీడీపీని గెలిపించాలి. ఆడబిడ్డలను కోరుతు న్నా… మీకు అండగా ఉంటా. మీ ద్వారా మీ కుటుం బాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి… మీ ఆదాయాన్ని పెంచి చూపిస్తాం.జగన్‌ లా రూ.10ఇచ్చి వంద కొట్టేసే ఆలోచన నాది కాదు. సంపద సృష్టించి మీ ఆదాయాన్ని పెంచుతా. రూ.10 ఇచ్చి రూ.100 సంపాదించే మార్గా న్ని చూపిస్తా. సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమా జం తీసుకొస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్‌
నేను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ముస్లిం బాలికపై అత్యాచారం జరిగింది… 24 గంటల్లో పట్టు కోవాలని ఆదేశించడంతో నిందితుడు భయపడి, చెట్టు కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు.నేడు రాష్ట్రంలో గంజాయిని వాణిజ్య పంట చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి విదేశాల నుండి డ్రగ్స్‌ తెస్తున్నారు. జగన్‌ తన చీకటి వ్యాపారాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అవసరం అయితే మహిళలకు ప్రత్యేక చట్టం తెచ్చి రక్షణ కల్పిస్తాం. మహిళలు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తే కుర్చీ కోసం మగవారు వెతుక్కునే పరిస్థితి వస్తుం దిదని చంద్రబాబు చమత్కరించారు.

వైసీపీని గద్దె దించేందుకు జనం సిద్ధం
కుప్పంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. గౌనివారి శ్రీనివాసులను 30 రోజులు జైల్లో పెట్టారు. నేను బతికేది రాష్ట్రం, ప్రజల కోసం. గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతా. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి. ప్రజలు గెలవాలి… రాష్ట్రం నిలవాలి. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. నాకు రాష్ట్రం, ప్రజలు ముఖ్యం. ప్రపంచం అభివృద్ధిలో ముం దుకు వెళ్తుంటే ఏపీ తిరోగమనంలో వెళ్తోంది. నేను ఎన్నికల కోసం ఇక్కడికి రాలేదు. కల్లబొల్లి మాటలు చెప్పేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం అంటున్న వైసీపీని ఓడిరచడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు. వైసీపీ నేతలు క్వార్టర్‌ బాటిల్‌, గంజాయి ఇవ్వ డానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లు చెప్పి చేయించే నేరాలు… ఘోరాలు చేస్తే జీవితాలు నష్టపోతాయి.

వైసీపీకి పని చేస్తే కుటుంబాలకు, సమాజానికి ద్రోహం చేసిన ట్లే. పథకాలుతీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారు… అవి మీ డబ్బులే వారి డబ్బులు కాదు. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ వచ్చే నియోజకవర్గం కుప్పమే అవ్వాలి. కుప్పం ప్రజలకు ఏం చేయాలో నేను చూసుకుంటా. కుప్పం ప్రజలు నన్ను మనసులో పెట్టుకుని చూసుకున్నారు. నన్ను గెలిపించిన కుప్పం ప్రజలను ఎప్పుడూ మర్చిపోను. మనం ఒకరి జోలికివెళ్లం.. మన జోలికి వస్తే వదిలిపెట్టబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుమళ్ల ప్రసాదరావును ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు.

Previous Post

పోలీసులకు ఆధారాలతో దొరికిన బస్సును సీబీఐకి ఎందుకు అప్పగించలేదు

Next Post

దేశంలోనే అతిపెద్ద దొంగ, 420 జగన్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

కార్యకర్త
@ August 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist