చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విషపూరిత మద్యంతో ప్రజా ప్రాణాలు బలిగొన్న జగన్

గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Sep 21, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై సమాధానం చెప్పాలి
  • సత్యప్రసాద్ వెల్లడించిన అంశాలపై జగన్ ఎందుకు స్పందించరు?
  • డిజిటల్ చెల్లింపులు తొలగించి నగదు లావాదేవీలు ఎందుకు పెంచారు?
  • కూటమి ప్రభుత్వంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం
  • గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

మంగళగిరి (చైతన్య రథం): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే కాకుండా వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో గొడ్డలి పార్టీ అధ్యక్షులు జగన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను అనుకూలంగా మార్చుకుని పాలన సాగించారని పార్థసారథి ఆరోపించారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సి ఉండగా, అధికారులను ఒత్తిడికి గురిచేసి తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారని విమర్శించారు.

రూ.3,200 కోట్ల ముడుపుల ఆరోపణలపై స్పందించాలి
మద్యం పాలసీలో సుమారు రూ.3,200 కోట్ల ముడుపులు వసూలైనట్లు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయని మంత్రి తెలిపారు. తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి నివాసంలో మద్యం విధానానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సత్యప్రసాద్ వాంగ్మూలంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో సత్యప్రసాద్ ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పుడు మద్యం వ్యవహారంలోని వాస్తవాలను వెల్లడిస్తుండటంతో ఆయన మానసిక పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని మంత్రి ఆరోపించారు. నిజాలు బయటపెడుతున్న వ్యక్తులపై ముద్ర వేసి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-09-2026

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

డిజిటల్ చెల్లింపులపై ప్రశ్నలు
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులను ఎందుకు పక్కన పెట్టారో అప్పట్లోనే ప్రశ్నలు తలెత్తాయని పార్థసారథి అన్నారు. భారీ మొత్తంలో నగదు లావాదేవీలు ఎందుకు జరిగాయనే అంశంపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త బ్రాండ్ల ప్రవేశం, ఆర్డర్ల కేటాయింపు విధానంలో మార్పులవంటి అంశాలపైనా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయని తెలిపారు. సత్యప్రసాద్ వాంగ్మూలంలో మద్యం ఆర్డర్ల కేటాయింపులో ఉన్న విధానాన్ని మార్చి మాన్యువల్ విధానం అమలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని వార్తలు వెల్లడించాయని మంత్రి కొలుసు ప్రస్తావించారు.

రవాణా వ్యవహారంపైనా ఆరోపణలు
మద్యం రవాణా కాంట్రాక్టులను జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి కేంద్రీకరించడంపైనా మంత్రి ప్రశ్నలు లేవనెత్తారు. రవాణా రేట్ల పెంపు ద్వారా అవినీతికి అవకాశం కల్పించారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో సిబ్బంది నియామకాలు, జీతాల చెల్లింపుల వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని విమర్శించారు. మద్యం వ్యవహారానికి సంబంధించిన ఇతర ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్టు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.

ప్రజల ఆరోగ్యంపై బాధ్యత ఉండాలి
2019 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం విధానంపై ప్రజలు ఆలోచించాలని పార్థసారథి అన్నారు. నాసిరకం, కల్తీ మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారనే ఆరోపణలు ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం విధానాన్ని మార్చలేదని విమర్శించారు.
కూటమి ప్రభుత్వంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం

ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం విక్రయాల్లో పారదర్శకత, నాణ్యతకు ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. మద్యం దుకాణాల కేటాయింపులో పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని, గౌడ సామాజిక వర్గానికి 10శాతం దుకాణాలను కేటాయించే విధానాన్ని అమలు చేశామన్నారు. మద్యం నాణ్యతపై వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ‘ఏపీ ఎక్సైజ్ సురక్ష’ మొబైల్ అనువర్తనం తీసుకొచ్చామని తెలిపారు. మద్యం నాణ్యతను నిర్ధారించేందుకు 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2026-27 ఎక్సైజ్ విధానంలో మద్యం విక్రయాలను మరింత పర్యవేక్షించేందుకు డిజిటల్ విధానాలు, దుకాణాల్లో సీసీ కెమెరాలు, నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాలువంటి చర్యలను ప్రభుత్వం ప్రకటించినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మద్యం విధానానికి సంబంధించిన ఆరోపణలు, దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాలపై జగన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు.

Previous Post

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

Next Post

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 21-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-09-2026

కార్యకర్త
@ September 21, 2026
విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

చైతన్యరధం
@ September 21, 2026
స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద
ఆంధ్రప్రదేశ్

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

చైతన్యరధం
@ September 21, 2026
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు
ఆంధ్రప్రదేశ్

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు

చైతన్యరధం
@ September 21, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-09-2026

కార్యకర్త
@ September 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-09-2026

కార్యకర్త
@ September 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-09-2026

కార్యకర్త
@ September 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-09-2026

కార్యకర్త
@ September 17, 2026
Load More

ముఖ్య వార్తలు

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

చైతన్యరధం
@ September 21, 2026
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు

చైతన్యరధం
@ September 21, 2026

ఆధ్యాత్మికతకు ప్రపంచ నమూనాగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల

ఆధ్యాత్మికత క్షేత్రంగా తిరుమల

చైతన్యరధం
@ September 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

విద్యార్థుల్లో స్ఫూర్తినింపిన భారతీయం

చైతన్యరధం
@ September 21, 2026

విషపూరిత మద్యంతో ప్రజా ప్రాణాలు బలిగొన్న జగన్

చైతన్యరధం
@ September 21, 2026
స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

స్వాతంత్య్ర సంగ్రామం చరిత్ర కాదు…మన వారసత్వ సంపద

చైతన్యరధం
@ September 21, 2026
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై దుష్ప్రచారం వద్దు

చైతన్యరధం
@ September 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist