చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయిలో రచ్చవుతున్నా నోరె తెరవని జగన్‌రెడ్డి 

by చైతన్యరధం
Aug 13, 2022 at 12:06pm
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.గోరంట్ల వీడియోపై ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు
.విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్‌ని కోరిన మహిళా కమిషన్‌
.గోరంట్ల వీడియో లీక్‌లో వైసీపీ నేతల హస్తం?
.సహచరుడి బాగోతంపై ట్వీట్‌ చేయని విజయసాయిరెడ్డి
.సకల విషయాల్లో స్పందించే సజ్జల ఎటుపోయారు?
.మహిళా మంత్రుల స్పందనకు నివ్వెరపోతున్న మహిళా లోకం  

                                                           (చైతన్యరథం స్పెషల్‌ డెస్క్‌)
 తమ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో విషయమై జాతీయ స్థాయిలో రచ్చవుతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి యథావిథిగా నోరుమెదపలేదు. మాధవ్‌ వీడియో వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ కు చెందిన ఎంపీ జస్పీర్‌ సింగ్‌ గిల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాకు, జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మకు లేఖ రాశారు. మాధవ్‌ ప్రవర్తించిన తీరు పార్లమెంట్‌ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంపీలకు మాయని మచ్చన్నారు. ఎంపీ అంటే మేల్‌ ప్రాస్టిట్యూట్‌ అని అంటున్నారని పేర్కొన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ఆ వీడియోను జాతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మకు లేఖ రాశారు. ఆ లేఖలకు స్పందించిన మహిళా కమిషన్‌ ఈ వీడియోపై విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరింది. గోరంట్ల మాధవ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. వీడియోలో కంటెంట్‌ చాలా అసభ్యకరంగా ఉందని కమిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించి స్పీకర్‌కు లేఖ రాసినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరపాలని కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)కి లేఖ రాశారు. ఈ వీడియోపై అంశానని, దీనిపై అనంతపురం ఎస్పీ పకీరప్ప స్పందించిన తీరును అఖిలపక్ష మహిళానేతలు గవర్నర్‌ దష్టికి తీసుకువెళ్లారు. సోషల్‌ మీడియలో నెటిజన్లు కూడా గోరంట్ల మాధవ్‌ వెకిలిచేష్టలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంపీగా ఉండి ఇలాంటి చిల్లర వేషాలు వేయడమేంటని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ తెలిసే టిక్కెట్‌ ఇచ్చిన జగన్‌ రెడ్డి
కాగా, మాధవ్‌ పై ఉన్న కేసులు విషయం తెలిసే హిందూపురం లోక్‌సభ సభ్యుడిగా పోటీచేయడానికి జగన్‌ రెడ్డి తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చాడు. అటువంటి వ్యక్తి ఈ వీడియోకు ఎందుకు స్పందిస్తాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను జగన్‌ రెడ్డి పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. చిన్నదానికి పెద్దదానికి ట్విటర్‌లో స్పందించే పార్టీలో నెంబర్‌ 2, ఏ2 అయిన విజయసాయిరెడ్డి సహచరుడి బాగోతంపై ట్వీట్‌ చేయలేదు. అసలు ఏమయ్యాడో తెలియదు. అటు ప్రభుత్వానికి సంబంధించి, ఇటు వైసీపీకి సంబంధించి సకల విషయాల్లో స్పందించే సజ్జల రామకష్ణారెడ్డి కూడా ఎటువెళ్లారో తెలియడంలేదు. మొదట ఓ సారి మాత్రం వీడియోని ల్యాబ్‌ లో పరిశీలించిన తరువాత గోరంట్లది తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన చెప్పి వారం గడిచిపోయింది. చర్యలూ లేవు. ఆయనా పత్తాలేరు. ఎంపీ మార్గాని భరత్‌ కూడా ఆ వీడియో వాస్తమని తేలితే పార్టీ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక మహిళా మంత్రుల స్పందనకు రాష్ట్రంలోని మహిళలు ముక్కుమీద వేలు వేసుకుంటుంటున్నారు. ఆ వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఆ వీడియోను ల్యాబ్‌ పరీక్షలకు పంపించడం సాధ్యంకాదని ఎస్పీ పకీరప్ప చెప్పడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఆయన ఆ ప్రెస్‌ మీట్‌ తో ఈ కేసు విషయంలో పరోక్షంగా చేతులెత్తేసినట్లుగా చెప్పకనే చెప్పారు. అంతకు ముందు హోం మంత్రి తానేటి వనిత, పర్యాటక శాఖా మంత్రి రోజా చెప్పినదానికి పూర్తి భిన్నంగా ఎస్పీ చెప్పారు. జాతీయ స్థాయిలో ఇటు తెలుగువారి పరువు, అటు పార్లమెంటు పరువు తీసిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి స్పందించకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఈ ఘటనలో వైసీపీ నేతలు ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మాధవ్‌ పార్టీ పరువు తీశాడని వారూ బాధపడుతున్నారు. తప్పుచేసింది గాక,కులం ప్రస్థావన తీసుకురావడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. తొలుత అతనిని సస్పెండ్‌ చేస్తారని చాలా మంది భావించారు. అయితే, ఇలా తప్పు చేసేవారిని సస్పెండ్‌ చేస్తూ పోతే పార్టీలో ఎవరూ ఉండరని జగన్‌ రెడ్డి భయపడినట్లు తెలుస్తోంది.
గోరంట్ల వీడియో లీక్‌లో వైసీపీ నేతల హస్తం?
గోరంట్ల అసభ్యకర వీడియో ఎలా బయటపడిరదనే విషయమై రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో గోరంట్ల మాధవ్‌ అంటే గిట్టని వారు, అతని బాధితులు ఈ వీడియోని లీక్‌ చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వీడియో మూడు నెలల క్రితమే బయటకు వచ్చిందని, వైసీపీ నేతలే దానిని చేజిక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో అవంతి శ్రీనివాస్‌, అంబటి రాంబాబు విషయంలో ఆడియో లీకైనా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నాలుగు రోజులు మీడియాలో రచ్చ, చర్చ జరిగింది. ప్రభుత్వం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఆ తరువాత ఆ వీడియోల ప్రస్తావనేలేదు. ఇప్పుడు గోరంట్ల విషయంలో అంతే జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఈ గొడవ సద్దుమణిగేవరకు గోరంట్ల మాధవ్‌ ను రాష్ట్రంలోకి రావద్దని వైసీపీ నేతలు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశం అంత తేలిగ్గా సద్దుమణగదు. ప్రధాని, స్పీకర్‌, జాతీయ మహిళా కమిషన్‌ల దృష్టికి వెళ్లినందున నిజాలు నిగ్గు తేలే అవకాశం ఉంది. అంతేకాకుండా, పార్లమెంటులోని కొందరు ఎంపీలు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ముఖ్యంగా మహిళామణులు ఈ అంశాన్ని వదిలిపెట్టేట్లుగా లేరు. ఆ వీడియోని ల్యాబ్‌ లో పరీక్షలు చేయించి, వాస్తవాలు నిగ్గు తేల్చి, మాధవ్‌ పై చర్యలు తీసుకునేవరకు వారు ఉద్యమాన్ని ఆపరు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితి అయింది.

సంబంధితవార్తలు

మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు

తెలుగులో ప్రమాణస్వీకారం

కంగ్రాట్స్‌ డియర్‌..

Tags: అనంతపురంఅంబటి రాంబాబుఅవంతి శ్రీనివాస్‌అసభ్యంఎంపీ గోరంట్ల మాధవ్‌ఎంపీ జస్పీర్‌ సింగ్‌ గిల్‌ఎస్పీ పకీరప్పఏ2ఓం బిర్లాజాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌జాతీయ స్థాయిట్విటర్‌నరేంద్ర మోదీపంజాబ్‌పార్లమెంట్ప్రధానిఫోరెన్సిక్‌ ల్యాబ్‌మహిళమేల్‌ ప్రాస్టిట్యూట్‌రచ్చరేఖాశర్మలైంగిక వేధింపులులోక్‌ సభ స్పీకర్‌లోక్‌సభవంగలపూడి అనితవిజయసాయిరెడ్డిసోషల్‌ మీడియహిందూపురం
Previous Post

వ్యాపారులకు జే ట్యాక్స్‌ వేధింపులు

Next Post

వైసీపీ నేతల వ్యక్తిగత కార్యాలయంగా మున్సిపల్‌ ఆఫీస్‌

మరిన్ని వార్తలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్

పవన్ కళ్యాణ్ కోలుకుంటున్నారు

చైతన్యరధం
@ July 13, 2026
ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు
ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు

చైతన్యరధం
@ July 13, 2026
మళ్లీ కలుద్దాం
ఆంధ్రప్రదేశ్

మళ్లీ కలుద్దాం

చైతన్యరధం
@ July 12, 2026
గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం

చైతన్యరధం
@ July 12, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist