• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మారుస్తున్న జగన్‌రెడ్డి

మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు

చైతన్యరధం by చైతన్యరధం
September 8, 2022
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
0
డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మారుస్తున్న జగన్‌రెడ్డి
0
SHARES
222
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల రక్తం తాగుతున్న జగన్  విద్యుత్‌ భారాల పథకం
  • మూడున్నరేళ్లలో మోపినభారం రూ.20,548 కోట్లు
  • నిరంతరం కొనసాగుతున్న బాదుడే బాదుడు

    విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వం డిస్కంలను టోల్‌ టాక్స్‌ కేంద్రాలుగా మార్చి ప్రజల రక్తం త్రాగుతోందని విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలపైన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్‌రెడ్డి నిర్విరామం గా కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆయన బాదుడికి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. జగన్‌రెడ్డి తన అసమర్థతకు, చేతగానితనానికి ప్రజలు బలవ్వా ల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి లు చెల్లించకుండా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ఏపీఈఆర్‌సి ట్రూ అప్‌ ఛార్జీల వసూలుకు అనుమతివ్వడం చేతగానితనానికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. విద్యుత్‌ అవసరం ఎంత ఉంటుందో ఏడాది ముందే ఇతర రాష్ట్రాలు గుర్తించి డిమాండ్‌కు అనుగుణంగా ప్లాంట్లు నిర్మించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరోజుకారోజు అవసరాలకు బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ డిమాండ్‌ను విశ్లేషించే అనుభవం కలిగిన నిపుణులు, సాంకేతిక పరిజ్జాన అందుబాటులో ఉంటే ప్రభుత్వం ఎందుకు వినియో గించుకోవడం లేదని అడిగారు. 2014-19 కాలం లో వినియోగించిన విద్యుత్‌కు ట్రూ అప్‌ ఛార్జీల వసూల పేరుతో ప్రజల రక్తం త్రాగుతున్నారన్నారు.
    డిస్కంలకు పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు
    జగన్‌ సర్కార్‌ డిస్కంలకు చెల్లించవలసిన సబ్సిడీ బకాయిలు రూ15,474 కోట్లని, వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ వాడుకున్నందుకు 30.09.2021 వరకు చెల్లించవలసిన బకాయిలు రూ.9,783 కోట్లని వివరించారు.ఈ బకాయిలు చెల్లించకుండా ప్రజలను బలిపెడుతున్నాడని ధ్వజమెత్తారు. మొత్తంగా ప్రభుత్వం గత సెప్టెంబర్‌ నాటికి రూ. 25,257 కోట్లు డిస్కంలకు ఎగనామం పెట్టిందన్నారు. హైకోర్టుకు మేలో ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌ లో రాష్ట్రంలోని డిస్కంలు దివాల తీసినట్లు పేర్కొన్నట్లు తెలిపారు. రూ.38,836 కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని జగన్‌ సర్కార్‌ నిస్సిగ్గుగా ఒప్పుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు బాకీపడిన విషయాన్ని కూడా అఫిడవిడ్‌ లో చాటుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం ఏపీ జెన్‌ కో ను రెడ్‌ కేటగిరిలో పెట్టడంతో రాష్ట్రం పరువుపోయిందన్నారు. డిస్కంలు ముందు జగన్‌ రెడ్డి ముక్కు పిండి బాకీలు వసూలు చేయాలని సలహా ఇచ్చారు. డిస్కంల పేరుతో జగన్‌ రెడ్డి తీసుకున్న రూ. 38,836 కోట్లు ఎవరికి దోచిపెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జెన్కోలకు ఉన్న రూ.13 వేల కోట్ల బాకీ ఎప్పుడు కడతారో చెప్పాలన్నారు. విద్యుత్‌ చార్జీల పేరుతో ఒక్క పైసా కూడా ప్రజల నుంచి వసూలు చేసే అర్హత జగన్‌ రెడ్డికి లేదని కిమిడి కళావెంకట్రావు స్పష్టంచేశారు.

Tags: కిమిడి కళావెంకట్రావుజగన్‌రెడ్డిజెన్‌ కోటోల్‌ టాక్స్‌ట్రూ అప్‌ ఛార్జీలుడిస్కంబకాయిలుబాదుడే బాదుడువైసీపీ ప్రభుత్వంసబ్సిడీహైకోర్టు
Previous Post

గాంధీపై హత్యాయత్నం చేస్తే ఏమిటీ మీ నిర్లక్ష్యం?

Next Post

మాధవ్‌ డర్టీ పిక్చరుపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌

Next Post
మాధవ్‌ డర్టీ పిక్చరుపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌

మాధవ్‌ డర్టీ పిక్చరుపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.