చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

అంగన్‌వాడీలను కట్టుబానిసల్లా చూస్తున్న జగన్‌ రెడ్డి: ఆలపాటి

అంగన్‌ వాడీ సిబ్బంది నిరవధిక సమ్మెకు టీడీపీ మద్ధతు

by చైతన్యరధం
Dec 14, 2023 at 9:13am
in ముఖ్య వార్తలు
అంగన్‌వాడీలను కట్టుబానిసల్లా చూస్తున్న జగన్‌ రెడ్డి: ఆలపాటి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ
  • జగన్‌ రెడ్డి మాటల మనిషే గానీ, చేతల మనిషి కాదు
  • అధికార బలంతో అంగన్‌ వాడీ సిబ్బందిని భయపెడుతున్న జగన్‌
  • వాడీ సిబ్బంది నిరవధిక సమ్మెకు టీడీపీ మద్ధతు

అమరావతి: జగన్‌ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌ గడప కూడా దాటడం లేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాటాడుతూ 4 సంవత్సరాల 6 నెలల పాలనలో జగన్‌ రెడ్డి పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యాన్ని కాపాడే అంగన్‌ వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించలేకపోవడం, అంగన్‌ వాడీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లు సమస్యలు పరిష్కరించలేకపోవడమే జగన్‌రెడ్డి వైఫల్యాలకు నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు అంగన్‌ వాడీ సిబ్బంది, ఆశావర్కర్లను  టీడీపీ ప్రభుత్వంపైకి రెచ్చగొట్టిన జగన్‌ రెడ్డి, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ జీతభత్యాలు పెంచుతానని హామీ ఇచ్చాడు. తెలంగాణలోని అంగన్‌ వాడీ సిబ్బంది కంటే ఏపీలోని సిబ్బందికి ఎక్కువగా ఇస్తానని నమ్మబలికాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక వారి ముఖం చూడటానికి కూడా జగన్‌ రెడ్డి ఇష్టపడటం లేదని ఆలపాటి విమర్శించారు.

జగన్‌ తీరు, ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ

సంబంధితవార్తలు

రుషికొండ ప్యాలెస్‌ చూసి దేశమే షాక్‌కు గురైంది: లోకేష్‌

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

భూమి మీది..బొమ్మ జగన్‌దా?

గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు అంగన్‌ వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.10,500లకు పెంచారు. అంగన్‌ వాడీ హెల్పర్ల జీతాన్ని రూ.6వేలకు పెంచారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 18వేల అంగన్‌వాడీ కేంద్రాల్ని కొత్తగా నిర్మించారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లల్లో అంగన్‌ వాడీ సిబ్బంది జీతాన్ని కేవలం రూ.1000 మాత్రమే పెంచి, వారిని గొప్పగా ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. సామాజిక పింఛన్‌ పెంపులో కూడా వృద్ధులు, వికలాంగుల్ని జగన్‌ రెడ్డి ఇలానే మోసగించాడు. అంగన్‌వాడీ మిని కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తానన్న హామీని జగన్‌ రెడ్డి నిలబెట్టుకోలేదు. అంగన్‌ వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలు, పింఛన్‌, ఇతర గ్రాట్యుటీలు అందించాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినా, జగన్‌ రెడ్డి అవేవీ వారికి లేకుండా చేశాడు. అంగన్‌ వాడీ సిబ్బంది నోరెత్తకుండా జగన్‌ రెడ్డి వారిని కట్టుబానిసల్లా చూస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకే మాయని మచ్చలా మిగిలింది. అంగన్‌ వాడీ కేంద్రాలను పట్టించుకోకుండా జగన్‌ రెడ్డి గాలికి వదిలేయడంతో రాష్ట్రవ్యాప్తంగా వాటిపై ఆధారపడిన 40 లక్షల పైచిలుకు పసికూనల పరిస్థితి దయనీయంగా తయారైంది. సంక్షేమంలో కూడా అవినీతికి పాల్పడిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్‌ రెడ్డి నిలిచాడని ఆలపాటి దుయ్యబట్టారు.

అంగన్‌ వాడీల సమ్మెకు టీడీపీ మద్దతు

అంగన్‌ వాడీలు తమ డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారంకోసం చేస్తున్న నిరవధిక సమ్మెకు టీడీపీ మద్దతు పలుకుతోంది. జగన్‌ రెడ్డి  ఇచ్చిన హామీకి కట్టుబడి వెంటనే అంగన్‌ వాడీ సిబ్బంది జీతాన్ని రూ.26 వేలకు పెంచాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వారికి సంక్షేమ పథకాలు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ గా రూ.5లక్షలు అందించాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు లు మంజూరు చేయాలి. అంగన్‌ వాడీ హెల్పర్ల వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచాలి. 300కు పైగా జనాభా ఉన్న గ్రామాల్లోని అంగన్‌ వాడీ మినీ కేంద్రాల్ని ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. ప్రతి కేంద్రంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కింద మెస్‌ ఛార్జీలు పెంచకుండా, గ్యాస్‌ సిలిండర్లు అందించకుండా అంగన్‌ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్ఠికాహా రం ఎలా అందుతుందో జగన్‌ రెడ్డి చెప్పాలి. అలానే ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహాల్లోని విద్యార్థులకు తక్షణమే మెస్‌ ఛార్జీలు పెంచాలి. హాస్టళ్లలో సరైన ఆహారం లేకపోవడంతో దళిత, బీసీ విద్యార్థినీ విద్యార్థులు సరిగా చదవుకోలేకపోతున్నారు. మానవత్వంతో ఆలోచించి తీసుకునే నిర్ణయాల్ని కూడా జగన్‌ రెడ్డి సమర్థవంతంగా అమలుచేయకపోవడం నిజంగా దారుణమని ఆలపాటి విమర్శించారు.

ఇచ్చిన హామీలు గాలికి వదిలేశాడు

అంగన్‌ వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలు అమలుచేయకుండానే జగన్‌ రెడ్డి నిస్సిగ్గుగా 98శాతానికి పైగా హామీలు అమలుచేశానంటున్నాడు. 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పింఛన్‌ ఇస్తానన్న హామీని విస్మరించాడు. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. సీపీఎస్‌ రద్దు హామీని గాలికి వదిలేసి ఉపాధ్యాయుల ప్రాణాలతో చెల గాటమాడుతున్నాడు. నాలుగేళ్ల 6 నెలల్లో జగన్‌ రెడ్డి ఏ వర్గానికి న్యాయం చేశాడో చెప్పాలి. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువత అన్నివర్గాలు జగన్‌ రెడ్డి దోపిడీ, అవినీతికి బలైపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆలపాటి విమర్శించారు.

Tags: అంగన్‌ వాడీఅధికార బలంచేతల మనిషి కాదుజగన్‌జగన్ రెడ్డిటీడీపీ మద్ధతునిరవధిక సమ్మెప్రజాస్వామ్యానికి మాయని మచ్చమాటల మనిషే గానీసిబ్బంది
Previous Post

ఓడిపోయేవాళ్లు ఎక్కడ పోటీచేస్తే ఏంటి: ఆనంద్‌ బాబు

Next Post

నిరుద్యోగిత రేటులో అగ్రస్థానం జగన్‌ పాపమే: పట్టాభి

మరిన్ని వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక
ఆంధ్రప్రదేశ్

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!
ఆంధ్రప్రదేశ్

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం
ఆంధ్రప్రదేశ్

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం
ఆంధ్రప్రదేశ్

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
దివ్యాంగ శక్తి’తో ఆత్మగౌరవం
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగ శక్తి’తో ఆత్మగౌరవం

చైతన్యరధం
@ March 19, 2026
నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’
ఆంధ్రప్రదేశ్

నేటినుంచి ‘దివ్యాంగ శక్తి’

చైతన్యరధం
@ March 18, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..
ఆంధ్రప్రదేశ్

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

పంట నష్టంపై రెండురోజుల్లో నివేదిక

చైతన్యరధం
@ March 21, 2026
మాట ఇచ్చాం… అమలు చేశాం!

మాట ఇచ్చాం… అమలు చేశాం!

చైతన్యరధం
@ March 20, 2026
అగ్రస్థానం.. నా సంకల్పం

అగ్రస్థానం.. నా సంకల్పం

చైతన్యరధం
@ March 20, 2026
పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటాం

చైతన్యరధం
@ March 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

నిరుద్యోగులకు ఇదే అసలు ఉగాది

చైతన్యరధం
@ March 21, 2026
వాత్సల్యమూర్తి భువనమ్మ

వాత్సల్యమూర్తి భువనమ్మ

చైతన్యరధం
@ March 21, 2026
తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబం

చైతన్యరధం
@ March 21, 2026
రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

రోజా.. నోరు అదుపులో పెట్టుకో!

చైతన్యరధం
@ March 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist