చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ రెడ్డీ.. నిర్వాకంతో సామాన్యుడి బతుకు నరకం

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Oct 8, 2022 at 11:27am
in ఆంధ్రప్రదేశ్, పత్రికా ప్రకటనలు
జగన్‌ రెడ్డీ.. నిర్వాకంతో సామాన్యుడి బతుకు నరకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గుంతలరోడ్డులో పడి పసిబిడ్డ బలి
  • వైద్యానికి డబ్బుల్లేక అంపశయ్యపై కాంటాక్టర్‌
  • వారంరోజులైనా రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ లేదు
  • వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమమయ్యాయి?
  • మహారాజా ఆసుపత్రి పేరు మార్పు తుగ్లక్‌ చర్య కాదా?
  • ప్రజావ్యతిరేక నిర్ణయాలపై తలవంచాల్సిందేనన్న చంద్రబాబు

అమరావతి : ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తు న్నాయో చెప్పడానికి తాజా ఘటనలే నిదర్శనమని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.  కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసు పత్రికి వెళ్తున్న పసిబిడ్డ గుంతలరోడ్డులో పడి ప్రాణా లు కోల్పోయిన ఘటనతో పలు వార్తా కథనాలను ప్రస్తా విస్తూ చంద్రబాబునాయుడు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ప్రజలను బాదేస్తున్న వేలకోట్ల పన్నులు.. లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ బిల్లులు మంజూరు కాక.. క్యాన్స ర్‌ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక వేదన పడుతున్న లేపాక్షి మండలం వెంకటశివప్ప ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడింది అన్న సిఎం సమీక్ష వార్తను వారం రోజులు అయినా రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ పడని అంశాన్ని కూడా కలిపి చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

ఆసుపత్రి పేరుమార్పు తుగ్లక్‌ చర్య
విజయనగరం మహారాజా ఆసుపత్రి పేరు మార్పు మరో తుగ్లక్‌ చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయ్యింది. నాడు మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం చైర్మన్‌ పోస్టుల నుంచి ఆశోక్‌ గజపతిని ఇలాగే తప్పించి కోర్టుతో చీవాట్లు తిన్నారు. అయినా మీ వైఖరిలో మార్పు రాలేదు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎం జగన్‌ వెనక్కి తగ్గాల్సిందేనని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

పరిశ్రమలకు కేరాఫ్‌గా రాష్ట్రం అదే మన సంకల్పం కావాలి: సీఎం చంద్రబాబు

తొలి అడుగు పడింది

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

Tags: ఆశోక్‌ గజపతిఎన్టీఆర్కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంకాంటాక్టర్గుంతలరోడ్డుచంద్రబాబునాయుడుట్వీట్‌డబ్బులుతుగ్గక్ చర్యపెన్షన్పేరు మార్పుమహారాజా ఆసుపత్రిమాన్సాస్‌ ట్రస్ట్‌రిటైర్డ్‌ ఉద్యోగులులేపాక్షివిజయనగరంవెంకటశివప్పవైద్యంసమీక్షసిఎంసింహాచలం దేవస్థానంహెల్త్‌ యూనివర్సిటీ
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 08-10-2022

Next Post

రాజధాని పేరుతో.. ఉత్తరాంధ్ర భూముల స్వాహా

మరిన్ని వార్తలు

ఏపీ రాజకీయాన్ని మార్చేసిన ఎన్టీఆర్‌
ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాన్ని మార్చేసిన ఎన్టీఆర్‌

చైతన్యరధం
@ May 16, 2025
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యం

చైతన్యరధం
@ May 16, 2025
ఆంధ్రప్రదేశ్

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025
పారిశ్రామిక పరుగులు
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక పరుగులు

చైతన్యరధం
@ May 16, 2025
అడుగడుగునా జేజేలు..
ఆంధ్రప్రదేశ్

అడుగడుగునా జేజేలు..

చైతన్యరధం
@ May 16, 2025
ఏడాది పాలనలో..చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఆంధ్రప్రదేశ్

అధికారంలోకి వచ్చామని అలసత్వం వద్దు

చైతన్యరధం
@ May 16, 2025
మీ సాయం వల్లే చదువు కొనసాగిస్తున్నాం
ఆంధ్రప్రదేశ్

మీ సాయం వల్లే చదువు కొనసాగిస్తున్నాం

చైతన్యరధం
@ May 16, 2025
Palla Srinivasa Rao
ఆంధ్రప్రదేశ్

తిరంగ యాత్ర విజయవంతం చేయాలి

చైతన్యరధం
@ May 16, 2025
Load More

ముఖ్య వార్తలు

పారిశ్రామిక పరుగులు

పారిశ్రామిక పరుగులు

చైతన్యరధం
@ May 16, 2025
పశుసంవర్థకమే మన బలం

పశుసంవర్థకమే మన బలం

చైతన్యరధం
@ May 15, 2025
నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా..లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు

చైతన్యరధం
@ May 14, 2025
ఆర్ధిక వృద్ధి గ్రేట్‌

జీవో 3పై అధ్యయనం

చైతన్యరధం
@ May 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో అధ్వాన్నంగా సీమ ప్రాజెక్టులు

చైతన్యరధం
@ May 11, 2025 6:00 AM

రాజధాని పునః ప్రారంభ సభపై సాక్షి విద్వేష దాడి

చైతన్యరధం
@ May 5, 2025 7:20 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఏపీ రాజకీయాన్ని మార్చేసిన ఎన్టీఆర్‌

ఏపీ రాజకీయాన్ని మార్చేసిన ఎన్టీఆర్‌

చైతన్యరధం
@ May 16, 2025

స్వచ్ఛ పల్లెలతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యం

చైతన్యరధం
@ May 16, 2025

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025
పారిశ్రామిక పరుగులు

పారిశ్రామిక పరుగులు

చైతన్యరధం
@ May 16, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist