చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

విశ్వవిద్యాలయం కేంద్రంగా జగన్‌రెడ్డి బామ్మర్ది అక్రమాలు

వైవీయూను రాజకీయ కేంద్రంగా మార్చి అనైతిక కార్యక్రమాలు

by చైతన్యరధం
October 6, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విశ్వవిద్యాలయం కేంద్రంగా జగన్‌రెడ్డి బామ్మర్ది అక్రమాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

 

  • వైవీయూను రాజకీయ కేంద్రంగా మార్చి అనైతిక కార్యక్రమాలు
  • నిబంధనలకు విరుద్ధంగా అవుట్‌ సోర్సింగ్‌, బోధనేతర ఉద్యోగాలు
  • విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్‌ ప్రతినిధుల వినతి
  • వై.పాలెంలో వైసీపీతో అంటకాగిన నేతలకు ప్రోత్సాహంపై ఫిర్యాదు
  • పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన గుంతకల్లు వైసీపీ నాయకుడు
  • సమస్యలపై ప్రజావినతుల కార్యక్రమానికి క్యూకట్టిన అర్జీదారులు
  • వినతులు స్వీకరించిన మంత్రి మండిపల్లి, పల్లా శ్రీనివాసరావు

మంగళగిరి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో జగన్‌రెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బావమరిది, వైవీయూ ప్రొఫెసర్‌, ఈసీ సురేంధ్రనాథ్‌రెడ్డి యోగివేమన విశ్వవిద్యాలయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని రాజకీయ కేంద్రంగా మార్చాడు..విశ్వవిద్యాలయంలో వైసీపీకి అనుకూలమైన వ్యక్తులను నియమించుకుని అక్రమాలకు తెరలేపి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు..గత ప్రభుత్వం అండతో వారి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. నిబం ధనలను తుంగలో తొక్కి అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, దినసరి వేతన, ఇతర బోధనేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ పాటించకుండా నియామకాలు జరిపించి అవకతవకలకు పాల్ప డ్డారు…విచారించి చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) రాష్ట్ర కార్యదర్శి వి.గంగా సురేష్‌, విద్యార్థి సంఘ ప్రతినిధులు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా పనిచేసే లా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, శ్రీరామ్‌ చిన్నబాబులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థి సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.

  • వైసీపీతో అంటకాగి ఆ పార్టీ కోసం పోస్టల్‌ ఓట్లను కూడా వేయించిన అధికారులను వెనకేసుకురావడం, టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పు డు ఆయనపై రాళ్లు వేయించిన వారిని నేడు నెత్తిన పెట్టుకోవడం వల్ల నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌ పూర్తిగా నష్టపోతుందని దీన్ని పార్టీ పెద్దలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
  • వైసీపీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ పి.జయరామరెడ్డి పనులు చేయకుండా లక్షల్లో డబ్బులు దోచుకున్నాడని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంట్‌ గ్రామానికి చెందిన ఎస్‌.శ్రీనివాసులు ఫిర్యాదు చేశాడు. తాగునీటి బోర్లు వేయకుండా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయకుండా చేసినట్లు చూపించి డబ్బులు మింగారని విచారించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశాడు.
  • తాము ఉపాధి కోసం ఊరు విడిచి వలస వెళ్లాం. తిరిగి వచ్చేసరికి తమ తండ్రి తమకు ఇంటి కోసం ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేశారు. తమ స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన దొరగుడి ప్రభుదాసు గోడు వెళ్లబోసుకున్నాడు.
  • తహసీల్దారు, వీఆర్వోలు ఎటువంటి విచారణ జరపకుండా పై అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి తమకు అన్యాయం చేశారు. సర్వే నెంబర్లు మార్చి మోసం చేశారు. తప్పు డు పనులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జల్లా వీకోట మండలం మద్దిరాళ్ల గ్రామానికి చెందిన నారాయణస్వామి కోరాడు.
  • శంకర పెద్దన్న అనే వ్యక్తి తన భూమికి ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి రాళ్లు పాతిస్తామని చెప్పడంతో రూ.40,000 ఇచ్చామని.. తీరా చూస్తే దొంగ సర్వే చేసి దొంగ పత్రాలు ఇచాడని అనంతపురం మండలం సంగమేశ్వర కాలనీకి చెందిన చింతా నారా యణ ఫిర్యాదు చేశారు. తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
  • 2011లో ప్రభుత్వం ద్వారా పట్టా పొంది ఇప్పటికీ తమ స్వాధీనంలో ఉన్న భూమిని తమదంటూ ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సురేష్‌ బెదిరిస్తున్నాడని తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లద్దిపల్లె గ్రామానికి చెందిన మాల వరాదమ్మ విజ్ఞప్తి చేసింది.
  • తన భర్త చనిపోయాడని..ఆయన పేరున మంజూరైన ఇంటి స్థలాన్ని తన పేరు మీద మార్చమంటే వీఆర్వో బట్టు బాలశౌరి రూ.లక్ష లంచం డిమాండ్‌ చేస్తున్నాడని గుంటూరు జిల్లా చుండూరు మండలం దున్దిపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి సుశీలమ్మ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
  • కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా కూడా అధికారులు తన ప్లాట్‌ ఎక్కడ ఉందో చూపించకుండా తహసీల్దారు కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నంద్యాల జిల్లా నంది కొట్కూరుకు చెందిన వైజుల్లా నేతల మందు వాపోయాడు.
  • పుంగనూరు గొడవల్లో తాను టీడీపీ కార్యకర్తనని గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించారని పుంగనూరుకు చెందిన ఎం.నాగరాజు తెలిపాడు. అదే సమయంలో తన భార్యను ఆసుపత్రిలో చేర్పించగా ఆపరేషన్‌ సక్రమంగా చేయకపోవడంతో ఉన్న చూపు కూడా పోయిందని, తన భార్యకు మళ్లీ ఆపరేషన్‌ చేయించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవా లని విన్నవించారు.
  • మీర్జాపురం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బొమ్మనబోయిన విమలాదేవి అవకతవకలకు పాల్పడి రూ.6,35,969 స్వాహా చేసిందని, ఆ నగదును రికవరీ చేసి కూలీలకు అందచేయాలని నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీ కండ్రిక గొల్లగూడెం గ్రామానికి చెందిన పలువురు ఉపాధి కూలీలు అర్జీ ఇచ్చారు.
  • గత ప్రభుత్వంలో వైసీపీ నేతల ఒత్తిడి మేరకు తహసీల్దార్‌ సుమతి తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 1బీ అడంగల్‌ను తొలగించి తమ భూమిని అరుణమ్మ భర్త ఎర్రి స్వామి పేరుపైకి మార్చి అన్యాయం చేశారని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన చింబిలి శ్రీకాంత్‌ వాపోయారు.
  • భూమి తమదే అని కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా వైసీపీ నేతల అండతో తమను భూమిలోకి వెళ్లనివ్వడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గురజాలకు చెంది న ఉన్నం నాగేశ్వరరావు నేతల ముందు వాపోయారు.
  • ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని పి.గుర్రయ్య అర్జీ ఇచ్చారు.
  • దివ్యాంగ పింఛన్లు, నూతన రేషన్‌ కార్డులు, చదువు కోసం ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, సాంఫీుక సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు, గ్రామాల్లో మౌలిక వసతులు, ఉద్యోగా లు, కమ్యూనిటీ భవనాలు, పెండిరగ్‌ బిల్లులు తదితర సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరిం చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.
Previous Post

ఎకో.. నారాయణ!

Next Post

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
Next Post
రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారు

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారు

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026
0

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025
0

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026
0

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026
0

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.