చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డికి మే 13న ఓటమి ‘షాక్‌’ ఖాయం

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

చైతన్యరధం by చైతన్యరధం
April 3, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌రెడ్డికి మే 13న ఓటమి ‘షాక్‌’ ఖాయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • పదోసారి ప్రజలకి విద్యుత్‌ ఛార్జీల షాక్‌
  • ఐదేళ్లలో అక్షరాల 27 వేల కోట్ల భారం
  • అమ్మఒడికి పెట్టినదాని కన్నా విద్యుత్‌ ఛార్జీలతో ప్రజల నుండి కొట్టేసిందే ఎక్కువ
  • రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ నుంచి తీసుకున్న అప్పులు, వడ్డీలు కట్టలేని దుస్థితి
  • తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

మంగళగిరి: విద్యుత్‌ ఛార్జీల పేరుతో వినియోగ దారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న జగన్‌ రెడ్డికి మే 13న ప్రజలు షాక్‌ ఇస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి బాదుడు కార్యక్రమం నిరంత రాయంగా కొనసాగుతోందని..2019 జూన్‌ నుంచి నేటి వరకు జగన్‌ రెడ్డి బాదుడు లేని నెల గానీ, వేయని భారం గానీ లేదన్నారు. జగన్‌ రెడ్డి పదవ దఫా పెంచిన విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై పట్టాభిరామ్‌ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ‘ జగన్‌ రెడ్డి ఐదేళ్లలో పదిసార్లు విద్యుత్‌ ఛార్జీల పెంచి అక్షరాలా రూ.27,442 కోట్ల భారాలు ప్రజలపై మోపారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని విభజన కష్టాలు ఉన్నా చంద్రబాబు నాయుడు రూపాయి విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదు. 2019 లోని విద్యుత్‌ బిల్లు కంటే 2024లోని విద్యుత్‌ బిల్లులు రెండు, మూడు రెట్లు పెరిగాయి. గతంలో విద్యుత్‌ బిల్లు వందల్లో వస్తే.. నేడు వేలల్లో వస్తున్నాయి. జగన్‌ రెడ్డి తన అస్మదీయ కంపెనీలకు దోచిపెట్టినందు వల్లే నేడు రాష్ట్ర ప్రజలు విపరీతమైన విద్యుత్‌ భారాలు మోయాల్సి వస్తోందన్నారు.

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేని దుస్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నారు. ఆర్‌.ఈ.సీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ వివేక్‌ కుమార్‌ దేవంగన్‌ మార్చి 7, 2024 న రాష్ట్ర సి.ఎస్‌కు లేఖ రాసి తీసుకున్న రూ.38,666 కోట్ల అప్పులకు వడ్డీలు చెల్లించకపోతే ఆర్‌.బి.ఐకి పిర్యాదు చేస్తామన్నారు. ఆర్‌.ఈ.సి నుంచి తీసుకున్న అప్పులకు నెలవారీ వడ్డీలే రూ.1516 కోట్లు బకాయిపడ్డారని లేఖలో ప్రస్తావించారని గతంలో ఎన్నడూ రాష్ట్రానికి ఈ దుస్థితి రాలేదు. ఆర్‌.ఈ.సీ నుంచి వార్నింగ్‌ లెటర్లు అందుకోవడానికి సిగ్గు లేదా? అని పట్టాభిరామ్‌ ఎద్దేవా చేశారు.

సంక్షేమానికి గొప్పగా ఖర్చు చేశామని చెప్పుకునే జగన్‌ రెడ్డి ఐదేళ్లలో అమ్మఒడికి ఎంత ఖర్చు చేశావ్‌? ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్‌ ఛార్జీలతో జనం నుంచి కొట్టేసిన విలువ కూడా జగన్‌ రెడ్డి అమ్మఒడి పథకానికి ఖర్చు చేసింది తక్కువే. ఐదేళ్లలో అమ్మఒడికి జగన్‌ రెడ్డి ఖర్చు చేసింది రూ.26,009 కోట్లు అయితే విద్యుత్‌ ఛార్జీల బాదుడు ద్వారా జనం నుంచి కొట్టేసింది రూ.27,442 కోట్లు. ఐదేళ్లలో జగన్‌ రెడ్డి కొత్తగా ప్రవేశపెట్టిన ఒకే ఒక పథకం అమ్మఒడి. ఇందులోను ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చి మోసం చేశాడు. జగన్‌ రెడ్డి తాను అమలు చేశానని చెప్పుకుంటున్న మిగిలిన పథకాలన్ని గతంలో ఉన్నవే. వాటికి పేరు మార్చి జగన్‌ రెడ్డి తాను అమలు చేశానని చెప్పుకుంటున్నారని పట్టాభిరామ్‌ విమర్శించారు. ప్రజల జేబులు ఖాళీ చేసి పథకాలకు ఖర్చు చేయడమా.. పరిపాలన అంటే అని హేళన చేశారు.
విద్యుత్‌ ఛార్జీలు పెరుగుదలతో పరిశ్రమలు, వ్యాపారులు దెబ్బతిన్నాయి. గృహ వినియోగదారులు, మద్యతరగతి ప్రజలు దెబ్బతిన్నారు. చంద్రబాబు నాయుడు పైసా విద్యుత్‌ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించారు. 10 వేల మెగావాట్ల అధనపు విద్యుత్‌ ఉత్పత్తి సాధించారు. కర్నూలులో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసారు. కానీ, జగన్‌ రెడ్డి వేల కోట్ల రూపాయలు భారాలు ప్రజలపై మోపినా రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతల ఆగడం లేదు. సోలార్‌ పవర్‌ ప్లాంట్ల పేరుతో జగన్‌ రెడ్డి తన బినామీ కంపెనీలకు వేలాది ఎకరాల భూములు దోచిపెడుతున్నారు. జగన్‌ రెడ్డి చిత్తశుద్ధితో పునరుత్పాధక విద్యుత్‌ అభివృద్ధి చేసి ఉంటే..నేడు ప్రజలపై ఇంత భారం మోపే అవసరం ఉండేది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను ఏ విధంగా తగ్గించవచ్చోనని ఆలోచిస్తే జగన్‌ రెడ్డి ప్రజలపై ఏ విధంగా విద్యుత్‌ భారం మోపవచ్చోనని ఆలోచిస్తున్నారని అన్నారు.

జగన్‌ రెడ్డి బాదుడు కార్యక్రమంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 2019లో చంద్రబాబు నాయుడిని గెలిపించుకుని ఉంటే విద్యుత్‌ ఛార్జీల బాదుడు ఉండేది కాదని వారు అనుకుంటున్నారు. రెండు రెట్లు పెరిగిన విద్యుత్‌ బిల్లులు చూస్తున్న ప్రజలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అందుకే జగన్‌ రెడ్డిపై ప్రజలు చెప్పులు విసురుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ ఛార్జీల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తాం. అవసరమైతే ఛార్జీలను తగ్గించేందుకు కృషిచేస్తాం. తక్కువ ధరకే వచ్చే పునరుత్పాధక విద్యుత్‌ ఉత్పత్తి అభివృద్ధి చేస్తే ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదని చంద్రబాబునాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. పదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న జగన్‌ రెడ్డికి మే-13న ప్రజలు జగన్‌ రెడ్డికి షాక్‌ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని పట్టాభి తెలిపారు.

Previous Post

‘ప్రజాగళం’తో సీమలో సీన్‌ రివర్స్‌!

Next Post

పింఛన్లపై జగన్‌రెడ్డి రాక్షస క్రీడ

Next Post
పింఛన్లపై జగన్‌రెడ్డి రాక్షస క్రీడ

పింఛన్లపై జగన్‌రెడ్డి రాక్షస క్రీడ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.