చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మద్యం కుంభకోణంపై సిట్‌ విచారణతో..జగన్‌ రెడ్డి గుండెల్లో గుబులు

మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

by చైతన్యరధం
May 19, 2025 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, తెలంగాణ
మద్యం కుంభకోణంపై సిట్‌ విచారణతో..జగన్‌ రెడ్డి గుండెల్లో గుబులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అధికారం అండతో వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారు
  • సంస్థాగతంగా టీడీపీ అత్యంత బలమైన పార్టీ
  • అడ్డంగా దొరికిన దొంగలు నేడు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారు
  • తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టేది లేదు
  • మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

మచిలీపట్నం (చైతన్యరథం): ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిత్యం తపించే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి సమస్యలపై చర్చించి ఆ మేరకు రాష్ట్ర స్థాయి మహానాడులో తీర్మానాలు చేస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా 42 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. సంస్థాగతంగా నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నుండి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అత్యధిక మంది తెలుగుదేశం పార్టీ అనే ఫ్యాక్టరీ నుండి వచ్చిన వారే అన్నారు.

కోటి మంది సభ్యత్వంతో దేశ చరిత్రలో తెలుగుదేశం రికార్డు సృష్టించిందన్నారు. గ్రామస్థాయి తీర్మానాలు లక్ష్యంగా ఈనెల 21న మచిలీపట్నం నియోజకవర్గ మహానాడు, 23న జిల్లా మహానాడును నిర్వహిస్తున్నాం. ఇప్పటికే క్షేత్రస్థాయిలో శిక్షణ తరగతులు ప్రారంభించామని, ప్రజలకు మేలు చేయడం, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ఈ శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ప్రజల కోసం తెలుగుదేశం ఏ స్థాయిలో పనిచేస్తుందో మొన్న ఓబులాపురం కేసులో గాలి జనార్దన్‌ రెడ్డికి శిక్ష ఖరారుతో స్పష్టమైందన్నారు. నాడు గాలి జనార్దన్‌ రెడ్డి అవినీతిపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే వైఎస్‌ రాజశేర్‌రెడ్డి సహా అనేకమంది నాటి నాయకులు చంద్రబాబుపై అనేక నిందారోపణలు చేశారు. కానీ నేడు వారి దోపిడీని కోర్టు నిర్ధారించి శిక్ష విధించింది. జగన్‌ నా సోదరుడు అని నాడు గాలి జనార్దన్‌ రెడ్డి కితాబ్‌ ఇచ్చాడు.. ఇప్పుడు జగన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

జనం చీత్కరించినా బుద్ధిరాలేదు
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జగన్‌ రెడ్డి అరాచక పాలనకు, దోపిడీలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడాం. ప్రపంచంలో ఎక్కడా లేని స్థాయిలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను హరించి జగన్‌ రెడ్డి తన ఖజానా నింపుకున్నాడు. వేల కోట్ల విలువైన బంగారం కొనుక్కొని దాచుకున్నాడు. వారి దోపిడీ మొత్తం సిట్‌ విచారణలో బయటకు రావడంతో నిందారోపణలకు తరలేపారు. ప్రజలు చీత్కరించినా జగన్‌ రెడ్డిలో మార్పు రాలేదు. అధికారులను బెదిరించి తప్పులు చేసి ఇప్పుడు ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయిస్తున్నారు. జగన్‌ దోపిడీకి సహకరించిన అధికారులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆధారాలతో సహా దొరికిపోయిన కేసులో ప్రజల్ని మభ్యపెట్టేందుకు తన అవినీతి పత్రికను జగన్‌ వాడుకుంటున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. మద్యం పాలసీలు అమలులో తప్పిదాలు జరిగాయంటూ పేదల బియ్యం బొక్కేసిన దొంగ మాట్లాడడం హాస్యాస్పదం. బెల్ట్‌ షాపులు గురించి మాట్లాడుతున్న పేర్ని నాని అవి ఎక్కడున్నాయో చూపించాలని మంత్రి రవీంద్ర సవాల్‌ చేశారు. వైసీపీ హయాంలో ఐదేళ్లు ప్రభుత్వ మద్యం షాపులు పేరుతో రాష్ట్రంలో జగన్‌ రెడ్డి దోపిడీకి పాల్పడితే మచిలీపట్నంలో బెల్టు షాపుల రూపంలో పేర్ని నాని ప్రజల్ని పీక్కుతిన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణంపై సిట్‌ విచారణలో అక్రమాలన్నీ బయటపడుతున్నాయి. కేసుల చొప్పున డిస్టిలరీ నుండి కమీషన్లు దండుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను తరిమేసి కమీషన్లు ఇచ్చే కల్తీ బ్రాండ్లను మాత్రమే రాష్ట్రంలో అనుమతించారు. వాటిని మాత్రమే షాపుల్లో అందుబాటులో ఉంచారు. ఈ అక్రమాలన్నీ పరిశీలించిన తర్వాతే సిట్‌ అరెస్టులు చేసింది. తప్పు చేసిన వారిలో ఒక్కరిని కూడా వదిలేది లేదని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు.

ప్రజలే గుణపాఠం చెబుతారు
ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, ఆచరించి చూపించే తెలుగుదేశం పార్టీ సత్తా డబ్బారాయుళ్లకు ఏం తెలుస్తుందని మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు. ఎక్సైజ్‌ పాలసీ, మైనింగ్‌ పాలసీ పక్కాగా తయారు చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులకు అప్పగించారు. సామాన్య కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులకు ఇంత పెద్ద బాధ్యతలు ఇవ్వడం చూసి ఓర్వలేక పేర్ని నాని కడుపు మంటతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఐదేళ్లు మంత్రిగా ఉండి మచిలీపట్నంలో గజం రోడ్డు వేయని వ్యక్తి ఈ రోజు ఆరోపణలు చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నాడు. ఇప్పటికైనా పేర్ని నాని మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి. లేకుంటే బందరు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Previous Post

సమాజహితం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం

Next Post

హైదరాబాద్‌లో ఘోరం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-08-2026

కార్యకర్త
@ August 1, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-07-2026

కార్యకర్త
@ July 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-07-2026

కార్యకర్త
@ July 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-07-2026

కార్యకర్త
@ July 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-07-2026

కార్యకర్త
@ July 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-07-2026

కార్యకర్త
@ July 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-07-2026

కార్యకర్త
@ July 26, 2026
చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

కార్యకర్త
@ July 25, 2026
Load More

ముఖ్య వార్తలు

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమం

చైతన్యరధం
@ July 24, 2026
భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ

చైతన్యరధం
@ July 24, 2026
50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

50 ఏళ్ల లోపు బీపీఎల్ చేనేతలకు భరోసా

చైతన్యరధం
@ July 24, 2026
ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

ఉద్యోగుల కుటుంబాలకు కూటమి ఆర్థిక భద్రత

చైతన్యరధం
@ July 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

అతిపెద్ద ధింసా నృత్యంతో ప్రధానికి ఘనస్వాగతాంజలి

చైతన్యరధం
@ July 25, 2026

మీకోసం.. నేనున్నా!

చైతన్యరధం
@ July 25, 2026
మహిళలను అవమానిస్తే సహించను

మహిళలను అవమానిస్తే సహించను

చైతన్యరధం
@ July 25, 2026
ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

ఏడాదిలో గిరిజన ప్రాంత స్కూళ్లకు సొంత భవనాలు

చైతన్యరధం
@ July 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist