చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విద్యారంగం అథమస్థాయికి పడిపోవడానికి కారణం జగన్‌ రెడ్డి అవినీతే : జవహర్‌

వైసీపీ ప్రభుత్వం విద్యావ్యసస్థను ప్రయోగశాలగా మారింది.

by చైతన్యరధం
Dec 22, 2023 at 9:21am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
విద్యారంగం అథమస్థాయికి పడిపోవడానికి కారణం జగన్‌ రెడ్డి అవినీతే : జవహర్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి : రాష్ట్ర విద్యావ్యవస్థ జగన్‌ రెడ్డి హయాంలో ప్రయోగశాలగా మారిందని మాజీమంత్రి కేఎస్‌ జవహర్‌ విమర్శించారు. ఆ ప్రయోగశాల కూడా  రాబోయే తరానికి శాపంగా తయారవ్వడం నిజంగా బాధాకరం. చంద్రబాబు హయాంలో దేశంలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యారంగం.. నేడు జగన్‌ పాలనలో అథమస్థానానికి పడిపోవడానికి కారణం.. జగన్‌ అవినీతే. జగన్‌ అధికారంలోకి వచ్చీ రావడంతోనే 1964, కొఠారి కమిషన్‌ సిఫార్సులు పట్టించుకోకుండా.. నూతనవిద్యా విధానం పేరుతో  గ్రామాలకు విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చాడనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోవాలని జవహర్‌ అన్నారు.

దేశమంతా తిరస్కరించిన నూతన విద్యావిధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తున్నారు

సంబంధితవార్తలు

తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించాలి

సైకో పాలనలో ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ కరవు

విశాఖ ఘటనపై మీడియాను తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులు

ట్యాబ్‌ ల పంపిణీ పేరుతో జగన్‌ రెడ్డి .. తానే రాష్ట్ర విద్యారంగాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడాడు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని నూతన విద్యావిధానాన్ని ఏపీలో తాను మాత్రమే ఎందుకు అమలుచేస్తున్నాడో జగన్‌ సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాకముందు 26వేల ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీచేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్‌..  ఈ రోజుకి ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీచేయలేదో చెప్పాలి. రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలుంటే… ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతుల విద్యార్థులకు.. అన్నిరకాల పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమవుతుందో జగన్‌ చెప్పాలని జవహర్‌ నిలదీశారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న పాట్లు మంత్రి బొత్సకు తెలియవు

ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులు 98మంది కంటే తక్కువ ఉంటే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల్ని నియమించలేమని చెబుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు వింటే.. ప్రాథమికవిద్యకు, ప్రాథమికోన్నత విద్యకు, ఉన్నత విద్యకు ఆయనకు తేడా తెలియదని అర్థమవుతోంది. విద్యాశాఖ మంత్రికి ఆయన శాఖలో జరుగుతున్న మార్పులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న పాట్లు తెలియవని అర్థమవుతోంది. తరగతి గదిలో విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయుడు ఉంటేనే వారికి మెరుగైన విద్య లభిస్తుంది తప్ప… బైజూస్‌ పేరుతో ట్యాబ్‌ లు అందిస్తేనే.. కంప్యూటర్లపై రికార్డెడ్‌ పాఠ్యాంశాలు బోధిస్తేనో నాణ్యమైన విద్య అందదనే వాస్తవాన్ని మంత్రి గ్రహించాలి. విద్యార్థులు టీవీ చూస్తూ విద్యను అభ్యసించడం కష్టమని తెలుసుకోవాలి. గురుకుల పాఠశాలల్లో 8, 9 తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తూ.. 10వ తరగతికి స్టేట్‌ సిలబస్‌ బోధించడం ఏమిటో ..ఈ విధమైన బోధనకు ఉపాధ్యాయుడు సిద్ధంగా ఉన్నాడా.. విద్యార్థులు గ్రహిస్తున్నారా ..లేదా అనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి, మంత్రి బొత్స చేయక పోవడం నిజంగా దురదృష్టకరమని జవహర్‌ అన్నారు.

 

నేషనల్‌ ఎఛీవ్‌మెంట్‌ సర్వేపై జగన్‌ సమాధానం చెప్పాలి

జగన్‌ సర్కారు గొప్పలు చెబుతున్న నాడు-నేడు పథకంపై నేషనల్‌ ఎఛీవ్‌మెంట్‌ సర్వే ఆసక్తికర విషయాలు వెల్లడిరచింది. జాతీయస్థాయిలో 3వ తరగతి విద్యార్థుల పరిణితి, విద్యాభ్యాసంపై వారి గ్రాహాక శక్తి  59 శాతముంటే, ఏపీలో మాత్రం అది 54 శాతానికే పరిమితమైంది. 5వ తరగతి విద్యార్థుల్లో దేశస్థాయిలో అది 49శాతం ఉంటే, మనరాష్ట్రంలో మాత్రం 43శాతానికే పరిమితం. 8వ తరగతి విద్యార్థుల్లో జాతీయస్థాయిలో అది 42 శాతముంటే, ఏపీలో 38 శాతమే ఉంది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే కారణం

చంద్రబాబు హయాంలో రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలో 3వ స్థానంలో ఉండటానికి కారణం ఆనాడు ఆయన తీసుకున్న చర్యలు.. ముందుచూపు నిర్ణయాలే కారణం. 17వేలకు పైగా ఉపాధ్యాయుల్ని నియమించడం.. డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటు వంటి నిర్ణయాలతో విద్యారంగాన్ని చంద్రబాబు బలోపేతం చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్ర విద్యావ్యవస్థ 19వ స్థానానికి దిగజారడాన్ని బట్టే.. ఆయన విద్యా రంగాన్ని సర్వనాశనం చేశాడని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌. తన తల్లి, భార్యను రోడ్లపైకి పంపి అమ్మఒడి ప్రతి బిడ్డకు అందిస్తామని వారితో చెప్పించి.. తల్లుల్ని వంచించాడు. 5 ఏళ్లల్లో జగన్‌ మూడుసార్లు మాత్రమే అమ్మ ఒడి ఆర్థిక సాయం అందించాడు. దానిలో కూడా కోతలు పెట్టాడని జవహర్‌ విమర్శించారు.

సైకిళ్లు అందించకుండా బాలికల్ని విద్యకు దూరం చేశాడు

అమరావతిపై తనకున్న కోపాన్ని జగన్‌ విద్యాసంస్థలపై చూపడంతో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు.. అమృత వంటి విద్యాలయాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి.  ఆఖరికి చంద్రబాబు విద్యార్థినులకు ఇవ్వాలనుకున్న సైకిళ్లను కూడా పనికిరాకుండా చేసి జగన్‌ వాటిని మూలన పడేశాడు. చంద్రబాబుపై అక్కసుతో బాలికల్ని ప్రాథమిక విద్యకు దూరం చేశాడు. ఉపాధ్యాయులపై పని భారం పెంచాడు. వారంలో 48 గంటల పాటు వారు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. దేశంలో ఎక్కడా 36 గంటలకు మించి బోధన లేదు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన డీఏలు.. ఇతర ఎరియర్స్‌ అన్నీ బకాయి పెట్టాడు. యాప్‌ ల  పేరుతో వారిని వేధిస్తూ.. అటు బోధనకు దూరం చేశాడు. రాష్ట్రంలో 50 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కేంద్రం చెబితే.. జగన్‌ ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఖాళీ కూడా భర్తీచేయలేదు. కేవలం కమీషన్లు వచ్చే అంశాలకు మాత్రమే జగన్‌ ప్రాథాన్యత ఇస్తూ.. విద్యావ్యవస్థను నీరుగార్చారని జవహర్‌ స్పష్టం చేశారు.

Tags: 196426వేల ఉపాధ్యాయ పోస్టులుఅథమస్థాయిఉపాధ్యాయులుకొఠారి కమిషన్‌ సిఫార్సులుచంద్రబాబు హయాంజగన్‌ పాలనజగన్‌ రెడ్డి అవినీతిదేశంలో ప్రథమస్థానంనూతనవిద్యా విధానంనేడుప్రయోగశాలభర్తీమాజీమంత్రి కేఎస్‌ జవహర్‌విద్యారంగంవిద్యార్థులు
Previous Post

లోకేష్‌కు అభినందనలు, పవన్‌కు కృతజ్ఞతలు: చంద్రబాబు

Next Post

జగన్‌ పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనం: మాల్యాద్రి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-10-2026

కార్యకర్త
@ October 24, 2026
రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ
ఆంధ్రప్రదేశ్

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-10-2026

కార్యకర్త
@ October 23, 2026
చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-10-2026

కార్యకర్త
@ October 23, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి
ఆంధ్రప్రదేశ్

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-10-2026

కార్యకర్త
@ October 20, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

హింస.. నా డిక్షనరీలోనే లేదు

చైతన్యరధం
@ October 20, 2026
స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

చైతన్యరధం
@ October 20, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

రాష్ట్రాభివృద్ధిని, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే జగన్ అజెండా

చైతన్యరధం
@ October 24, 2026
మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

మేనమామ కాదు.. మహిళల కన్నీళ్లకు కారణమైన కంసమామ

చైతన్యరధం
@ October 24, 2026
నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

నిత్యవసరాల ధరలను కట్టడి చేయాలి

చైతన్యరధం
@ October 22, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

కోర్టు తీర్పులను వక్రీకరించి గొడ్డలిపార్టీ కుట్రలు

చైతన్యరధం
@ October 22, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.