చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home చైతన్యరధం

పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్‌, ఆర్కే

తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌

by చైతన్యరధం
Mar 20, 2024 at 7:44am
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్‌, ఆర్కే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అటవీ, కాలువ, కొండ, రైల్వేస్థలాల్లో
  • నివాసితులకు శాశ్వత పట్టాలిస్తాం!
  • తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్‌

తాడేపల్లి (చైతన్యరథం): వచ్చే ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ పోరంబోకు, అటవీ, ఇరిగేషన్‌, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్‌ చేసి, గౌరవంగా బట్టలుపెట్టి మరీ పట్టాలిస్తామని యువనేత నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి అంజిరెడ్డి కాలనీలోని దళితవాడ, ముగ్గురోడ్డు, హోసన్నామందిరం ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ… పట్టాల విషయంలో హామీ పత్రంపై సంతకం చేసి ఇస్తాను.. ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లి అడ్డుకుంటే చీపుర్లతో తిరగబడాలన్నారు. పేదరికం లేని మంగళగిరే నా లక్ష్యం. రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయిన్లు, కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. 20వేల పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం. వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. రైల్వే మంత్రి కూడా మనకు అనుకూలంగా ఉండేవారే వస్తారు. రైల్వే భూముల విషయంలో కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తన ప్యాలస్‌ వద్ద పేదలు ఉండటానికి అర్హత లేదని ఇళ్లు కూల్చిన పెత్తందారుడు జగన్‌, వారి పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అనేక గ్రామాల్లో పేదల ఇళ్లు కూల్చేశారు, ఇటువంటి వారు పేదల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. అధికారంలోకి రాగానే మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటాం, శాంతిభద్రతలను కాపాడతాం. ప్రతిపక్షంలో ఉండగానే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని పనులు చేస్తామో మీరే చూస్తారు. వచ్చే ఎన్నికల్లో 53వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
రాజకీయాల్లో లోకేష్‌ నూతన ఒరవడి
మంగళగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించడానికి నారా లోకేష్‌ వచ్చార న్నారు. ప్రతి వార్డుకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారు. అమరావతి కోసం 33వేల ఎకరాలు చంద్రబాబును నమ్మి రైతులు ఇచ్చారు. జగన్‌రెడ్డి వచ్చి మూడు ముక్కలాటతో ప్రజల జీవితాలను ముక్కలు, ముక్కలు చేశారు. యూ-1జోన్‌ పేరుతో 175 ఎకరాల ప్రజలను మోసగించారు. సొంత పార్టీ వారిని కూడా ఇబ్బంది పెట్టారు. లోకేష్‌ని గెలిపించడం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు పలు సమస్యలను లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు. కొండ, కాలువ, అటవీ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, కృష్ణానది పక్కనే ఉన్నా తాగునీటి సమస్య ఉందని చెప్పారు. అంజిరెడ్డి కాలనీ వాసులు విజయవాడ పట్టణంలోకి వెళ్లేందుకు కాలువ మీద వంతెన నిర్మించాలని కోరగా, అధికారంలోకి వచ్చాక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురోడు రచ్చబండ కార్యక్రమం జరుగుతుండగా… మధ్యలో నమాజ్‌ వినిపించడంతో నారా లోకేష్‌ ఐదు నిమిషాల పాటు కార్యక్రమాన్ని నిలిపివేశారు. నమాజ్‌ అనంతరం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు.

ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నా అభివృద్ధి శూన్యం

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నివాసం ఉంటున్నా తాడే పల్లి అభివృద్ధికి నోచుకోలేదు. 2019 ఎన్నికల్లో ఓడి పోయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాను. చిరువ్యాపారులకు తోపుడుబండ్లు, కుట్టుమిషన్లు, పెళ్లికానుకలు అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రం ద్వారా సేవలు అందించాం. మంత్రిగా పనిచేసే సమయంలో మంగళగిరిలో ఐటీ కంపెనీలు తీసుకువచ్చాం.
ప్రతిపక్షంలో ఉన్నా సొంత నిధులతో నియోజకవర్గంలో 29సంక్షేమ కార్య క్రమాలు అమలుచేస్తున్నా. ఆళ్ల రామకృష్ణారెడ్డిని రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించినా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఉచిత ఇసుక విధానం రద్దుచేయడంతో 5 రెట్లు ధర పెరిగింది. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. మరోవైపు కల్తీమద్యంతో పేదప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఇప్పుడు మంగళగిరికి కొత్తగా చెల్లెమ్మను తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారు. కరకట్ట కమల్‌ హాసన్‌.. షర్మిలపార్టీలోకి వెళ్లి మళ్లీ వైసీపీలోకి వచ్చారు. జగన్‌,ఆర్కే మధ్య ఏం డీల్‌ కుదిరింది? సీఎం నివసిస్తు న్న తాడేపల్లిలోనే అభివృద్ధి లేదు. ఇప్పటం, ఆత్మకూరు, తాడేపల్లిలో అనేక ఇళ్లు కూల్చారని దుయ్యబట్టారు.

Previous Post

దిగిపోయే ముందూ హింసా రాజకీయాలేనా?

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 20-03-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-02-2026

కార్యకర్త
@ February 27, 2026
మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు
ఆంధ్రప్రదేశ్

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-02-2026

కార్యకర్త
@ February 26, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్
ఆంధ్రప్రదేశ్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు
ఆంధ్రప్రదేశ్

నిర్దేశిత గడువులోగా వెలిగొండ పనులు

చైతన్యరధం
@ February 26, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ప్రజారోగ్యం ముఖ్యం..మళ్లీ రిపీట్ కావొద్దు

చైతన్యరధం
@ February 26, 2026
Load More

ముఖ్య వార్తలు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

లోకేష్ ఆతిథ్యంలో గోదావరి మమకారం!

చైతన్యరధం
@ February 25, 2026
హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

చైతన్యరధం
@ February 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

మీ ద్రోహం..సీమ ప్రజలు మరువరు

చైతన్యరధం
@ February 27, 2026
స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

స్వర్ణ గ్రామ, వార్డులకు ఆమోదం

చైతన్యరధం
@ February 27, 2026
బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్

చైతన్యరధం
@ February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

సాగునీటి ప్రాజెక్టులకు బ్లూప్రింట్

చైతన్యరధం
@ February 26, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist