• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్‌ పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి

ఎన్నికల సంఘాన్ని కోరిన ఎన్డీయే కూటమి నేతలు

చైతన్యరధం by చైతన్యరధం
April 15, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
0
జగన్‌ పై రాయి దాడి డ్రామా కేసు సీబీఐకి అప్పగించాలి
0
SHARES
132
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి, చైతన్యరథం: జగన్‌ పై రాయి దాడి కేసు సీబీఐకి అప్పగించాలని ఎన్నికల సంఘాన్ని ఎన్డీయే కూటమి నేతలు కోరారు. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ ‘‘నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏది కనపడినా దాన్ని ఆసరాగా తీసుకొని బయటపడి ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అదే పరిస్థితి ముఖ్యమంత్రి జగన్మ్హోన్‌ రెడ్డి లో కనిపిస్తోంది. తాను అధికారాన్ని కోల్పోతున్నానని జగన్‌ కు అర్థమైంది. కూటమి సహాయంతో చంద్రబాబు మరలా అధికారంలోకి రాబోతున్నట్లు జగన్‌ తెలుసుకున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని జగన్మోహన్‌ రెడ్డికి సుస్పష్టంగా అర్థమైంది.

అందుకే ఏదో ఒక రకంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజల్ని మాయ చేసో, మభ్య పెట్టో, భ్రమలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగమే నిన్న తనపై ఎవరో రాయి వేసి తనను చంపాలని చూశారని, తనపై హత్యాయత్నం జరిగిందని ఒక స్టేజి డ్రామా క్రియేట్‌ చేశారు. ఇది జగన్మోహన్‌ రెడ్డి, వారి బృందం ఆడిన డ్రామా అని ప్రజలందరికి తెలిసిపోయింది. ఎవరైనా చిన్న గులకరాయితోటి అందులో సీఎం అంతటి వ్యక్తిని .. అంత భద్రత ఉన్నప్పుడు హత్యా ప్రయత్నం చేస్తారా? హత్య చేయాలంటే గొడ్డళ్లు, కత్తులు, తుపాకులు ఉపయోగిస్తారు. చిన్న గులకరాయితోటి జగన్‌ లాంటి వ్యక్తిని చంపడానికి ఎవరైనా బుద్ధున్నవాడు ప్రయత్నం చేస్తారా? అదంతా ఒక నాటకం. జగన్‌ ఆడిన రంగస్థల నాటకం. ఇటువంటి డ్రామాలాడి ప్రజల్ని మభ్య పెట్టాలనే ఆలోచన మానుకోవాలి. 5 సంవత్సరాల క్రితం ఇలాగే కోడికత్తి డ్రామా ఆడారు.

హాఫ్‌ సెంటీమీటర్‌ బ్లేడ్‌ తో కుడి భుజం మీద గుచ్చితే ఎవరైనా చస్తారా? అది హత్యాయత్నం ఎలా అవుతుంది?ఈ మధ్య ఫన్నీ పోలీసులు తయారయ్యారు. హాస్యాస్పదంగా వ్యవహరించే పోలీసులే ఎక్కువగా కనపడుతున్నారు. చంద్రబాబునాయుడుపై అనేకసార్లు దాడులు జరిగాయి. ఎప్పుడూ హత్య యత్నం కేసు రిజిష్టర్‌ చేయలేదు. జగన్‌ పైన చిన్న గులక రాయి పడితే హత్యా యత్నం కేసు రిజిష్టర్‌ చేశారు. ఆ వంకతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌ కింద పనిచేస్తున్న ఈ లోకల్‌ పోలీస్‌ లతో దర్యాప్తు చేయిస్తే ఈ గులకరాయి భాగోతం బయటకు రాదు. జగన్‌ డ్రామా బయటపడదు. ఛీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ ను కలిశాం. కేసు సీబీఐ దర్యాప్తుకు ఇవ్వండని కోరాం. సీబీఐ దర్యాప్తు చేస్తేనే ఈ జగన్మోహన్‌ రెడ్డి డ్రామా బయట పడుతుంది. చిన్న రాయితోటి జగన్‌ ను చంపాలని ఎవరూ హత్యా యత్నం చేయరు. ఈ రాయి జగన్‌ కు తగిలి పక్కన ఉన్న వెల్లంపల్లికి కూడా తగిలిందట. అక్కడున్న సెక్యురిటివారికి తగలలేదే? కేవలం ఒకరికి తగిలి జారి పడుతుంది అంతే. తలకు తగిలి మళ్లీ వేరే వారికి కూడా అదే చోట ఎలా తగులుతుంది? ఇది హాస్యాస్పదం.అలా సాధ్యంకాదు.

ఇది సరైన పద్ధతి కాదు. భద్రతా సిబ్బంది అంతా కూర్చున్నారు. జగన్‌ ఒక్కడే నిలబడి ఉన్నాడు. రాయి పడుతుందని సెక్యురిటి ఆఫీసర్లకు, వారి బృందానికి, జగన్మోహన్‌ రెడ్డికి ముందే తెలుసు. జగన్‌ తలకు తగిలి ఇటు వస్తుందని వెల్లంపల్లికి కూడా తెలుసు. నేను వెల్లంపల్లిని హెచ్చరించాను. వెల్లంపల్లికి కన్ను పోయే ప్రమాదం ఉందని చెప్పాను. ఈ నాటకాన్ని రక్తి కట్టించడం కోసం నీ కన్ను కూడా పీకేసే ప్రమాదముంది. జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాను. బాబాయిని వేసేసినవారికి ఇదొక లెక్కా? వెల్లంపల్లి కన్ను పోతే ఒక లెక్కా? అందుకే వెల్లంపల్లికి కన్ను కాపాడుకోమని చెప్పాను. ఈ డ్రామాలన్నీ బయటకు రావాలి. ఇది కూడా కోడికత్తి డ్రామాలాంటిదేనని ప్రజలకు తెలుసు. గులకరాయితో హత్య యత్నం కూడా ఒక డ్రామానే. ప్రజలు ఇటువంటి డ్రామాలను నమ్మొద్దు. జగన్‌ మోసపు ఉచ్చులో, భ్రమలో మీరు పడొద్దు. ఇది తప్పకుండా డ్రామానే.

రాయి పడిన పది నిమిషాలకే నారాసుర రాక్షసుడు అనే ప్ల కార్డులతో ధర్నా చేశారు. దీన్ని బట్టి ధర్నాకు ముందే రెడీ అయ్యారని తెలుస్తోంది. నారా సుర రాక్షసుడు అని రాయాలంటే ఎంత టైమ్‌ పడుతుంది. గంటా, రెండు గంటలు పడుతుంది. ఆర్డరివ్వాలి, దాని ప్రూఫ్‌ చూడాలి,వెళ్లి తీసుకురావాలి. పది నిమిషాల్లో 10 ప్రెస్‌ మీట్‌ లు పెట్టారు అంటే ఇది జరుగుతుందని వారికి ముందుగానే తెలుసు. ఈ నాటకమంతా బయట పడాలంటే సీబీఐ దర్యాప్తే ఏకైక మార్గం. సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఢల్లీిలో ఛీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కు కూడా ఫిర్యాదు ఇస్తున్నాం. నాలుగు రోజుల క్రితం అవుతు శ్రీధర్‌ రెడ్డి అనే ఒక సంఘ విద్రోహ శక్తి నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతోంది అని ఒక ట్వీట్‌ పెట్టాడు. ఒక నేరస్థుడు ఇలాంటి ట్వీట్‌ పెట్టినప్పుడు డీజీ సీతారామాంజనేయులు పట్టుకొని ఏం జరగబోతోందో అడగాలి. ఇంటలిజెన్స్‌ కళ్లు తెరచి జాగ్రత్తగా దర్యాప్తు చేసి వుంటే ఇది జరిగేది కాదు. నాలుగు రోజుల్లో జరగబోయే ఆ సంఘటన ఇదే. జగన్‌ ఒంటిపై రాయి దాడి డ్రామా.

ఈ డ్రామా అవుతు శ్రీధర్‌ రెడ్డి కి ముందే తెలుసు. అందుకనే ఇది ప్రీ ప్లాన్డ్‌ డ్రామా అని ముందే తెలుసు కనుక ఈ డ్రామా బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేస్తున్నాం. అదైతేనే జగన్‌ కోడికత్తి డ్రామా, ఈ గులకరాయి డ్రామా బయటకు వస్తాయి. జగన్‌ ఆడిన ఈ డ్రామా అంతా బట్టబయలవ్వాలి. ప్రజలకు తెలియాలి. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. జనసేన, బీజేపీ అందరం కోరుకునేది ఇదే’’ అని రామయ్య అన్నారు. రామయ్యతోపాటు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి నాగభూషణం, జనసేన నేత గౌతమ్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఎన్నారై వింగ్‌ ప్రెసిడెంట్‌ కోమటి జయరాం, అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్య రావు, పాతర్ల రమేష్‌, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చి రాంప్రసాద్‌, టీడీపీ నేతలు మక్కెన సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

దళితుల్ని నట్టేట ముంచిన జగన్‌రెడ్డి

Next Post

చట్టం గొప్పదే..పాలకుడే దుర్మార్గుడు!

Next Post
చట్టం గొప్పదే..పాలకుడే దుర్మార్గుడు!

చట్టం గొప్పదే..పాలకుడే దుర్మార్గుడు!

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.