• అభిప్రాయం
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

దళితులను ఉన్నత విద్యకు దూరంచేయడమే జగన్‌ లక్ష్యం

చైతన్యరధం by చైతన్యరధం
October 12, 2022
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
0
దళితులను ఉన్నత విద్యకు దూరంచేయడమే జగన్‌ లక్ష్యం
0
SHARES
195
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఒక్క పథకాన్నైనా తీసుకొచ్చాడా?
  • 26 పథకాలను రద్దు చేసి, దళితులను అణచివేస్తున్న జగన్‌
  • చిడతలు వాయిస్తున్న దళిత మంత్రులు
  • దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ ‘నాడు-నేడు’
  • మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ

అమరావతి: దళిత, గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ని రద్దు చేస్తూ జగన్‌ ప్రభుత్వ తీసుకొచ్చిన జీవో నెం.19ని హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు చెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత విద్యార్థు లను ఉన్నత విద్యకు దూరంచేయడమే జగన్‌ లక్ష్యం. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, వారితలలపై ఎక్కి వారినే పాతాళంలోకి తొక్కేస్తున్నా డు. కార్పొరేట్‌ విద్య ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందని ద్రాక్షలా ఉండేదని, దాన్ని వారికి చేరువ చేయడం కోసమే తమ ప్రభుత్వం బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ తో పాటు అంబేద్కర్‌ విదేశీ విద్యాదీవెన వంటి అనేక పథకాలు అమలుచేసింది. దళితుల ఓట్లతో అధికారం లోకి వచ్చిన జగన్‌ వారినెత్తిమీద ఎక్కి తొక్కుతున్నాడు. జగన్‌ ప్రభుత్వంలో ఎక్కువగా దగాపడినవారు దళి తులే. పదో తరగతి తరువాత ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇతరత్రా సౌకర్యాలు ఉచితంగా లభించేవి. నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచే స్కాలర్‌ షిప్‌లు,మెస్‌ ఛార్జీలు, కాస్మోటిక్‌ ఇతరత్రా చార్జీలు అందేవి.పథకాల పేరుతో అవన్నీ రద్దు చేసిన వారి హక్కులు హరించడం ఎంత వరకు సబబో దళిత మంత్రులు సమాధానం చెప్పాలి. దళిత విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ సాయానికి కోతపెట్టి,ఉద్దేశపూర్వకంగానే వారిపై కక్షతో వ్యవహరి స్తున్నాడు. దళితులకు ఏం చేశాడో ముఖ్యమంత్రి చెప్పగలడా?

దళితులకు ఏం చేశాడో చెప్పాలి
జగన్‌ రెడ్డి అమ్మఒడి, ఆసరా పథకాలు అందరితో పాటే దళితులకు అమలు చేస్తున్నాడు తప్ప, ప్రత్యేకం గా వారికేం చేశాడో చెప్పాలి. వారికి చేసే సాయం శూన్యం. గతంలో కుటుంబంలో ఎందరు విద్యార్థు లుంటే అందరికీ ప్రభుత్వసాయం అందేది. ఇప్పుడే మో అమ్మఒడి కింద ఇచ్చేఅరకొర సాయం కుటుం బంలో ఒక్కరికే వస్తోంది. దళితమంత్రులు ముఖ్య మంత్రిని పొగుడుతూ చిడతలు వాయిస్తున్నారు తప్ప, తమ వర్గాలకు జరిగే అన్యాయంపై స్పందించరు. అమల్లోలేని అంబేద్కర్‌ విదేశీ విద్యాదీవెన పథకానికి తనపేరు పెట్టుకున్నాడు. జగన్‌ అనాలోచిత నిర్ణయా లు, మరీ ముఖ్యంగా పాఠశాలల మూసివేత, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రద్దుతో ఎక్కువగా నష్టపోయింది దళితులే. వసతిదీవెన, విద్యాదీవెన అని పేర్లు మార్చి దళిత విద్యార్థుల్ని మోసగిస్తున్నాడు. అంబేద్కర్‌ స్టడీ సర్కిళ్లను మూసేశాడు. దళితులు, గిరిజనులకు సం బంధించి గత ప్రభుత్వంలో అమలైన 26 పథకాలను నిర్దాక్షణ్యంగా తొలగించిన దళిత ద్రోహిగా జగన్‌రెడ్డి నిలిచిపోతాడు. 2022-23 విద్యాసంవత్సరంలో 3.5 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లా రన్న నివేదికలపై ముఖ్యమంత్రి ఏం చెబుతారు? నాణ్యమైన విద్య ప్రభుత్వపాఠశాలల్లో లభిస్తే, ఎక్కువ ఖర్చుతో కూడిన ప్రైవేట్‌ పాఠశాలలకు ఎందుకు వెళ తారు? అధికారంలోకి రాకముందు జగన్‌రెడ్డి కే.జీ. నుంచి పీ.జీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఇప్పుడేమో ఎయిడెడ్‌ కళాశాలల్లో పీ.జీ.చదివే వారికి స్కాలర్‌ షిప్‌ లు రద్దుచేశాడు. స్కాలర్‌ షిప్‌లపై ఆధారపడి విద్యా భ్యాసంచేసేది ఎక్కువగా దళితులు, గిరిజనులే. మెస్‌ బిల్లు 6 ఏళ్ల క్రితం ఎంతుందో ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు. దళిత సోదరులు, దళిత సంఘాలు జగన్‌ రెడ్డి చేస్తున్న అన్యాయంపై ఎందుకు నోరెత్తడంలేదు.
తప్పుడు నిర్ణయాలు, అసమర్థ పాలనతో నిత్యం న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్నా, జగన్‌రెడ్డిలో, ఆయన ప్రభుత్వంలో మార్పురావడంలేదు. దళిత, గిరి జనులకు అన్యాయంచేస్తున్న జగన్‌రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయని ఆనందబాబు హెచ్చరించారు.

నాడు-నేడు దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ : ఏఎస్‌ రామకృష్ణ
జగన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం విద్యావ్యవస్థపై, ఉపాధ్యాయులపై పగబట్టిందని తెలుగుదేశంపార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామ కృష్ణ మండిపడ్డారు. అమరావతిని, పోలవరాన్ని నాశ నంచేద్దాం… రైతుల పాదయాత్రను అడ్డుకుందా మనే పిచ్చిపిచ్చి ఆలోచనలు తప్ప, రాష్ట్ర బాగు, ప్రజల క్షేమం ప్రభుత్వానికి పట్టడంలేదు.జగన్‌ పాలనలో బడి ముఖం చూడని విద్యార్థుల లెక్క ప్రభుత్వం వద్ద ఉందా? అధికారులుపైకి చెప్పే లెక్కలు కాదు, దాదా పు 5లక్షల పైచిలుకు డ్రాపౌట్స్‌ ఉన్నాయి. మూడున్న రేళ్లలో విద్యారంగాన్ని సర్వనాశనం చేశాడు. పాఠశాల విద్యశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ పొంతనలేని ప్రకటనలిస్తున్నారు. పిల్లల పుట్టుకకు ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థుల హాజరుకి ఏం సంబంధమో ఆయనే చెప్పాలి. విద్యార్థులు పోలోమంటూ ప్రభుత్వ పాఠశాల లకు వస్తున్నారని నిన్నటివరకు మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వాధికారులు జబ్బలు చరిచారు. గతంలో ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠ శాలలకు వస్తే, ఇప్పుడు పరిస్థితి రివర్స్‌. అమ్మఒడి పథకాన్ని 43 లక్షలమంది విద్యార్థులకు ఇస్తున్నామని, ప్రతి బిడ్డకు ఇస్తున్నారని గతంలో జగన్‌ సతీమణి భారతి చెప్పారు. ప్రభుత్వ లెక్కలేమో కేవలం 13లక్షల మందికి మాత్రమే అంటున్నాయి.
దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ ‘నాడు – నేడు’
విద్యార్థుల చదువులతో వ్యాపారంచేసే స్థితికి ప్రభు త్వం దిగజారింది. ప్రభుత్వమిచ్చిన బ్యాగ్‌, యూని ఫామ్‌ వారానికే చిరిగిపోయాయి. అదో పెద్దస్కామ్‌. విచారణ జరిపితే దేశంలోనే అతిపెద్ద స్కామ్‌గా ‘నాడు -నేడు’ నిలుస్తుంది. భవన నిర్మాణంలో వాడే వస్తువు ల సరఫరాను తాడేపల్లి ఆదేశాల ప్రకారం నచ్చినవా రికి అప్పగించారు. ప్రధానోపాధ్యాయులు గోడలకు నీళ్లు కొట్టి,నేలపై బండలు వేయాలా?ఏమిటీ దుస్థితి? జగన్‌ నిర్వాకంతో కరోనా వేళ 54మంది ప్రధానో పాధ్యాయులు, 1200 మంది టీచర్లు చనిపోయారు. పీఆర్సీ ఉద్యమం చేశారన్న అక్కసుతో ఉపాధ్యాయుల్ని మానసికంగా వేధిస్తున్నారు.
ఉపాధ్యాయులపై తెలం గాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు నూటికి నూరుశాతం నిజం. ఉపాధ్యాయుల ఫిట్‌మెంట్‌లో 43.23శాతంలో గతంలోనే 43 శాతం చంద్రబాబు ఇచ్చారు. జగన్‌రెడ్డి ఇచ్చింది కేవలం 23 శాతమే. చంద్రబాబు గతంలో ఇచ్చిన దానిలో జగన్‌రెడ్డి సగం కూడా ఇవ్వ లేదు. మూడున్న రేళ్లలో ఒక్క ఉపాధ్యాయుడిని నియమించారా? మెగా డీఎస్సీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, జాబ్‌ క్యాలెండర్‌ ఏమయ్యాయి. బైజూస్‌ అనే ట్యూషన్‌ సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి జగన్‌ దావోస్‌ వరకు వెళ్లాలా? ల్యాప్‌ ట్యాప్‌ల పంపిణీలో వాటాలు లేకుం డానే ఒప్పందాలు జరిగాయా? ఏపీ విద్యావ్యవస్థ అంతా గజిబిజి గందరగోళంగా తయారైంది. విద్యా రంగాన్ని నిర్లక్ష్యంచేసి, ఉపాధ్యా యుల్ని వేధింపులకు గురిచేస్తే, అంతిమంగా నష్టపో యేది పేద ప్రజలు, వారి పిల్లలే. జీవో నెం.117 తీసు కొచ్చిన జగన్‌రెడ్డి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాక, ఉపా ధ్యాయులపై పనిభారం పెంచాడు. ఆఖరికి ప్రైవేట్‌ పాఠశాలలకు పుస్తకాలు కూడా తామే సరఫరా చేస్తామనే దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని రామకృష్ణ వాపోయారు.

Tags: 26 పథకాలుఅణచివేతఉన్నత విద్యఎస్టీఎస్సీజగన్‌జీవో నెం.19దళిత మంత్రులుదళితులుదూరంనాడు-నేడుబెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణమాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబురద్దువిద్యార్థులుస్కామ్‌
Previous Post

ఆప్తమిత్రునికి కన్నీటి వీడ్కోలు

Next Post

వైసిపి మూకపై పోరాడండి

Next Post
వైసిపి మూకపై పోరాడండి

వైసిపి మూకపై పోరాడండి

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.