చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సైనికుల త్యాగాలను కించపరిచేలా జగన్ వైఖరి

ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజం

by చైతన్యరధం
Sep 8, 2026 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
సైనికుల త్యాగాలను కించపరిచేలా జగన్ వైఖరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఎక్స్-ఆర్మీ టీచర్‌పై సాక్షి మీడియా దౌర్జన్యం గర్హనీయం
  • స్కూలు పిల్లల ముందే అవమానం దారుణం, పూర్తి బాధ్యత జగన్ రెడ్డిదే
  • మెగా డీఎస్సీపై అసత్య ప్రచారం సహించేది లేదు
  • ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజం

అమరావతి (చైతన్యరథం): దేశ ప్రజలంతా సుఖసంతోషాలతో, ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాపలా కాస్తున్న వీర జవాన్లేనని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో సైనికులు దేశ రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో కూడా వారు కనబరుస్తున్న గుండెధైర్యం వెలకట్టలేనిది. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల వల్లే మనమంతా ప్రశాంతంగా జీవిస్తున్నాం. అలాంటి వీర జవాన్ల పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు గానీ, ఆయన పార్టీకి గానీ కనీస గౌరవం, నమ్మకం లేవని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విజయ్ మాట్లాడుతూ.. కుటుంబాలకు దూరంగా, ఎముకలు కొరికే చలిలో పహారా కాసే సైనికులను చూసి యావత్ దేశం గర్విస్తుందన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ సైనికుల త్యాగాలను కొనియాడుతూ దేశభక్తిని చాటుకుంటారు. అవినీతి రాజకీయాలు చేసుకునే నాయకులు సైతం ఈరోజు సురక్షితంగా ఉన్నారంటే అది సరిహద్దుల్లో జవాన్లు చేసే ప్రాణత్యాగాల చలవే. గురుపూజోత్సవం రోజున గురువులను పూజించాల్సింది పోయి, కుప్పం ప్రభుత్వ పాఠశాలలో ఒక ఎక్స్-ఆర్మీ ఉపాధ్యాయుడిపై జగన్ అనుకూల సాక్షి మీడియా ప్రతినిధి వ్యవహరించిన తీరు అత్యంత హేయమైనది. పవిత్రమైన గురు పూజోత్సవం నాడే పిల్లల ముందు ఒక టీచర్ కాలర్ పట్టుకోవడం క్షమించరాని నేరం. తాను దేశం కోసం పనిచేసిన ఎక్స్-ఆర్మీ జవానునని, స్పోర్ట్స్ కోటా ద్వారా చట్టబద్ధంగా ఉద్యోగం సాధించానని ఆ ఉపాధ్యాయుడు మొరపెట్టుకున్నా వినకుండా దౌర్జన్యానికి దిగారు. సర్టిఫికెట్లు చూపించాలంటూ, ఎవరికి లంచం ఇచ్చావంటూ బెదిరించి, విద్యార్థుల ముందే ఆయన్ను మానసికంగా కుంగదీసే కుట్ర చేశారు. పాఠశాల గదిలోకి చొరబడి దేశాన్ని కాపాడిన ఒక సైనికుడి కాలర్ పట్టుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనతో జగన్ మీడియా నైతికత పూర్తిగా పతనమైందని, దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని విజయ్ డిమాండ్ చేశారు.

సంబంధితవార్తలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026

జగన్ దిగజారుడు రాజకీయం
యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నారా లోకేష16,000 పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీని పట్టాలెక్కిస్తే, ఓర్వలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియా సాక్షి ద్వారా ఉపాధ్యాయులపై విషం చిమ్ముతున్నారని ఎంపీ విజయ్ మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేని ‘జీరో సీఎం’ జగన్ అని ఎద్దేవా చేశారు. గణేష్ అనే సాక్షి విలేకరి ఏకంగా ప్రభుత్వ పాఠశాల గదిలోకి చొరబడి, విద్యార్థుల ముందే దేశం కోసం పనిచేసిన ఎక్స్-ఆర్మీ ఉపాధ్యాయుడిపై దౌర్జన్యం చేసి బెదిరింపులకు దిగడం హేయమైన చర్య. ఇలాంటి దిగజారుడు రాజకీయ నాయకులు, మీడియా ఈ సమాజానికి అవసరమా అని ప్రశ్నించారు. జాతీయ పతాకం అన్నా, అశోక చక్రం అన్నా కనీస అవగాహన, గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కనీసం జనగణమన పాడటం కూడా రాని జగన్‌కు దేశభక్తిలో ఒక్క శాతం కూడా లేదని, సైనికులంటే అసలే గౌరవం లేదని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం, పాఠశాలల బాగు కోసం ఇచ్చిన మాట ప్రకారం నారా లోకేష్ మెగా డీఎస్సీ ద్వారా 16 వేలపైగా ఉద్యోగాలు భర్తీ చేయడంతో జగన్‌కు వెన్నులో వణుకు మొదలైంది. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేక, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేక, ఒక్క డీఎస్సీ కూడా తీయలేక ‘జీరో సీఎం’గా మిగిలిన జగన్‌కు ఈ మెగా డీఎస్సీ చూసి కడుపుమంట మొదలైంది. గతంలో డాక్టర్ సుధాకర్ లాంటి ఫ్రంట్‌లైన్ వారియర్‌ను మానసికంగా వేధించి బలితీసుకున్న చరిత్ర జగన్‌ది. ఇప్పుడు అదే తరహాలో ఉపాధ్యాయులపై పడ్డారు. భార్యాభర్తలిద్దరికీ ఉద్యోగాలు రాకూడదా? ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వారి పేర్లతో ఫేక్ ఆడియో రికార్డింగ్‌లు సృష్టించి తప్పుడు ప్రచారాలు చేయడం సాక్షి దిగజారుడుతనానికి నిదర్శనం. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు ఉపాధ్యాయ నియామకాలపై అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటని విజయ్ ధ్వజమెత్తారు

బీసీలు, మైనారిటీల జోలికొస్తే సహించేది లేదు
పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎలా నిర్వహించాలో కూడా తెలియని జగన్ రెడ్డి, రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారని విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విద్యార్హత, వ్యక్తిత్వం, దేశభక్తి లేని జగన్.. సైనికులను, ఉపాధ్యాయులను కించపరుస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టుల పురోగతి తెలియని జగన్ రాష్ట్రాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చారు. ఆయన చేసిన విధ్వంసాన్ని జెన్-జీ, జెన్-ఆల్ఫాతో సహా ప్రతి తరం నిశితంగా గమనించాలి. ప్రతిదానికీ సీబీఐ ఎంక్వైరీ అంటున్న జగన్.. సీబీఐ వాళ్లే పులివెందుల వస్తే ఎవరు లోపలికి వెళ్తారో గుర్తుంచుకుంటే మంచిది. గతంలో సీబీఐ అధికారులనే బెదిరించిన చరిత్ర వైఎస్సార్‌సీపీది. ఒక ఐఏఎస్, ఒక ఐఎఫఎస్ స్థాయి మహిళా అధికారులు డీఎస్సీ ప్రక్రియను ఎంత పారదర్శకంగా నిర్వహించారో ప్రజలందరికీ వివరించారు. దీనిపై కోర్టుకు వెళ్లినా మొట్టికాయలు వేసి వెనక్కి పంపినా జగన్‌కు బుద్ధి రాలేదు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారు.

కొన్నేళ్లుగా డీఎస్సీ కోసం వేచిచూస్తూ, గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ రాక రూ. 10 వేల ప్రైవేట్ జీతంతో బతికిన ఎంతోమంది నిరుపేదలకు, మైనారిటీలకు ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి. తల్లిదండ్రులు లేని నిరుపేద అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కి నారా లోకేష్‌ను దేవుడిలా చూసుకుంటున్నారు. మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలిచి, నిరంతరం రాష్ట్ర ప్రజల బాగు కోసం, పెట్టుబడుల సాధన కోసం, జాబ్ క్యాలెండర్ల అమలు కోసం శ్రమిస్తున్న లోకేష్‌పై విమర్శలు సిగ్గుచేటు. చిత్తశుద్ధి, విజన్ ఉంటే అభివృద్ధిపై చర్చించాలి తప్ప ఇలా ఉపాధ్యాయుల పొట్ట కొట్టేలా కుట్రలు చేయడం తగదు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లలోకి చొరబడి ఎక్స్-ఆర్మీ సైనికుల జోలికి వచ్చినా, బీసీ, మైనారిటీ ఉద్యోగులను వేధించినా సహించే ప్రసక్తే లేదు. ఇకనైనా ఈ దిగజారుడు చేష్టలు మానకపోతే ప్రజలే మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని ఎంపీ విజయ్ హెచ్చరించారు.

Previous Post

మెగా డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం

Next Post

43వ రోజూ విజయవంతంగా ‘ఇంటింటికీ తెలుగుదేశం

మరిన్ని వార్తలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం
ఆంధ్రప్రదేశ్

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం
@ September 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-09-2026

కార్యకర్త
@ September 9, 2026
ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయాలి

చైతన్యరధం
@ September 8, 2026
ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!
ఆంధ్రప్రదేశ్

ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

చైతన్యరధం
@ September 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-09-2026

కార్యకర్త
@ September 8, 2026
Load More

ముఖ్య వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

ఐటీ వెలుగుల నుంచి..జలసిరుల వరకు!

చైతన్యరధం
@ September 8, 2026
కనెక్ట్.. జెన్ జెడ్!

కనెక్ట్.. జెన్ జెడ్!

చైతన్యరధం
@ September 5, 2026
ఇది శ్రేణుల విజయం!

ఇది శ్రేణుల విజయం!

చైతన్యరధం
@ September 5, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

ఎల్నినో సంక్షోభం… తాగునీటికే తొలి ప్రాధాన్యం

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

అభివృద్ధిని చాటండి…విపక్ష దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

చైతన్యరధం
@ September 9, 2026
ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

ప్రజలకు పరిపాలనను మరింత చేరువచేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి

చైతన్యరధం
@ September 9, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist