చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

జగన్‌ పాలనంతా దళితుల పట్ల అవమానాల పరంపర

ఎంఎస్‌ రాజు సైకిల్‌ యాత్ర ముగింపు సందర్బంగా దళిత సమ్మేళన సభ

చైతన్యరధం by చైతన్యరధం
November 7, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ పాలనంతా దళితుల పట్ల అవమానాల పరంపర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • హృదయ విదారక అవమానాలను ఎత్తి చూపిన నేతలు
  • చంద్రబాబు హయాంలో లభించిన ఆదరణ, నేటి దుస్థితిల వెల్లడి
  • దళితులపై వైసీపీ మూకలు మూత్రం పోయడం పట్ల తీవ్ర ఆగ్రహం
  • జగన్‌పాలనకు, వైసీపీకి సమాధి కట్టి దళితులను రక్షించాలని పిలుపు
  • ఎంఎస్‌ రాజు సైకిల్‌ యాత్ర ముగింపు సందర్బంగా దళిత సమ్మేళన సభ

అమరావతి, చైతన్యరథం: టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అనంతపురంలోని అంబేద్కర్‌ విగ్రహం నుండి మంగళగిరి వరకు 616 కిలోమీటర్ల మేరుకు నిర్వహించిన సైకిల్‌ యాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమ వారం నాడు దళితులంతా బాబుతోనే నినాదంతో దళి తుల సమ్మేళన సభ జరిగింది. వైఎస్‌ జగన్‌రెడ్డి పాలన లో దళితులకు జరుగుతున్న హృదయ విదారకర అవ మానాలను నేతలు ఏకరవు పెట్టడం సభలో పాల్గొన్న దళితులను కదిలించింది. వైసీపీ మూకలు దళితుల నోట్లో మూత్రం పోయడం లాంటి అవమానాలు, దాడు లు,అన్యాయలపై సభలో పాల్గొన్న దళితులల్లో ఆగ్రహం వ్యక్తమయింది. చంద్రబాబు పాలన కాలంలో దళితు లకు లభించిన ఆదరణ, ప్రస్తుత జగన్‌రెడ్డి పాలనలో జరుగుతున్న అవమానాలను సభలో పాల్గొన్న నాయకు లు ఎత్తిచూపారు. జగన్‌రెడ్డి పాలనకు, వైసీపీకి చరమ గీతం పాడితేనే దళితులకు రక్ష అని పేర్కొన్నారు. జగన్‌ రెడ్డి పాలనలో దళితులపై జరిగినన్ని దాడులు, వారు ఎదుర్కొన్న అవమానాలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం లోని దళిత మంత్రులు, ప్రజాప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న మొత్తం దళితుల ఆత్మగౌరవాన్ని జగన్‌రెడ్డి కాళ్ల ముందర తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ సభలో  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యఅతిధిగా పాల్గొనగా… టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

Tags: ఎంఎస్‌ రాజు సైకిల్‌ యాత్రజగన్‌పాలనదళిత సమ్మేళన సభదళితులుమూత్రంవైసీపీ మూకలువైసీపీకి సమాధి
Previous Post

“దళితులంతా బాబుతోనే”… దళిత సమ్మేళన సభ. – ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Next Post

జగన్‌రెడ్డిపాలనకు, వైసీపీికి సమాధి కడితేనే దళితులకు రక్ష: అచ్చెన్నాయుడు

Next Post
జగన్‌రెడ్డిపాలనకు, వైసీపీికి సమాధి కడితేనే దళితులకు రక్ష: అచ్చెన్నాయుడు

జగన్‌రెడ్డిపాలనకు, వైసీపీికి సమాధి కడితేనే దళితులకు రక్ష: అచ్చెన్నాయుడు

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.