చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జనం దృష్టి మళ్లించేందుకే..చంద్రబాబుపై తప్పుడు కేసులు

ధ్వజమెత్తిన తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి

చైతన్యరధం by చైతన్యరధం
March 13, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జనం దృష్టి మళ్లించేందుకే..చంద్రబాబుపై తప్పుడు కేసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సిద్ధం సభ తుస్సుమనడంతో దిక్కుతోచని స్థితిలో జగన్‌
  • అందుకే అసైన్డ్‌ భూములపై సీఐడీ తప్పుడు కేసు
  • దళితుల అసైన్డ్‌ భూములు దోచుకున్నది జగన్‌ కుటుంబమే
  • ధ్వజమెత్తిన తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి

అమరావతి (చైతన్యరథం): టీడీపీ అధినేత చంద్ర బాబుపై ఆరోపణలు చేసేముందు నిప్పుకు చెదలు పట్ట దనే విషయం జగన్‌రెడ్డి తెలుసుకోవాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగ ళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిని జగన్‌ సర్వనాశనం చేశాడన్నారు. సిద్ధం సభ విఫలం కావడంతో జగన్‌కు దిక్కుతోచడంలేదు.జగన్మోహన్‌రెడ్డి వైఫల్యాలు బయటపడినప్పుడు, వివేకా హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబుపై జగన్‌ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుంటాడు. టీడీపీ నాయకులపై దొంగ కేసులు పెడుతుంటాడు.

రాజధాని అసైన్డ్‌ భూముల కేసులో చంద్రబాబు పేరు చేర్చడం కేవలం ఎన్నికల స్టంట్‌ మాత్రమే. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిపై బురదజల్లడం, అక్కసు వెళ్లగక్కడం నిరంతర ప్రక్రియగా పెట్టుకున్నట్లు ఉంది. ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ అంటూ చిలకపలుకులు పలికి ఐదేళ్లు గడుస్తున్నా ఒక్క ఆధారం చూపలేకపోయిన జగన్‌ రెడ్డి, నేడు ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు నాయుడిపై అసైన్డ్‌భూముల కేసు పెట్టడం సిగ్గుచేటు. వైసీపీ నాయకుల దందాలు, అక్రమాలు బయటకు వచ్చిన ప్రతిసారీ వాటిని పక్కదారి పట్టించేందుకు సీఐడీని రంగంలోకి దింపుతారు. గతంలోనూ సీఐడీ విచారణ అంటూ నలుగురు వ్యక్తులకు అబద్ధాలు చెప్పి సంతకాలు పెట్టించి కేసు పెట్టారు. చివరకు వారు..తమ భూములు ఎవరూ లాక్కోలేదని, భూముల వ్యవహారమని తెలిస్తే సంతకాలు పెట్టే వారం కాదని చెప్పారు. అయినా సిగ్గు, ఎగ్గూ లేకుండా మళ్లీ అసైన్డ్‌ భూములు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

సెంటు పట్టా పేరుతో దోపిడీ
సెంటు పట్టా పేరుతో జగన్‌ తెచ్చిన జీవో నంబర్‌ 72 సంగతేంటి? సెంటు పట్టా పేరుతో 20 వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నది నిజం కాదా? ఇతర కారణాలతో రాష్ట్రంలోని 14 లక్షల ఎకరాల అసైన్‌డ్‌ భూములు దోచుకున్నది వాస్తవం కాదా? విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో దళితులకు చెందిన 2,552 ఎకరాల అసైన్డ్‌ భూములను పోలీసులతో కొట్టించి బలవంతంగా లాక్కున్నారు. ఇడుపులపాయలో జగన్‌రెడ్డి కుటుంబం సుమారు 700 ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను ఆక్రమించి ఎస్టేట్‌ కట్టుకుంది. పెనగలూరు ఎస్టేట్‌, సరస్వతీ సిమెంట్స్‌ కోసం సేకరించిన అసైన్డ్‌ భూముల్లో భారీ సౌధాలు నిర్మించుకున్నది జగన్‌ రెడ్డి కాదా? ముడుపులు దండుకునేందుకు జీ.ఓ 25 తెచ్చి సోలార్‌ ప్రాజెక్టులకు అసైన్‌మెంట్‌ భూములను కట్టబెట్టారు. వైఎస్‌ హయాంలో 104 సెజ్‌ల కోసం వేలాది ఎకరాల అసైన్‌మెంట్‌ భూములను లాక్కున్నారు. అసైన్డ్‌దారులైన దళితులను పట్టాదారులుగా మార్చి న్యాయం చేసింది చంద్రబాబైతే.. ఇళ్లపట్టాల పేరుతో దళితుల అసైన్డ్‌ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్‌ రెడ్డి. తమ భూమి గతంలో రూ.3 లక్షలు వుండేదని, అమరావతి రాజధాని ప్రకటించాక రూ.3 కోట్లకు వెళ్లిందని దళిత రైతులు చెప్తున్నారు. తమకు అవసరమైన వరకు అమ్ముకుని మిగతా భూములు తమ వద్దే ఉన్నాయని ఎస్సీలు చెప్తున్నా జగన్‌ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం దళితుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడని శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

అమరావతికి భూములిచ్చిన రైతులతో ఆడుకున్నాడు
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు 63,410 రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్లాట్లు చంద్రబాబు ఇచ్చారు. భూములు బెదిరించి కొనుగోలు చేస్తే కేటాయించిన ప్లాట్లలో దళితుల పేర్లు వుండవు కదా. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే రాజధానికి భూములిచ్చిన దళిత రైతుల పేర్లు సీఆర్డీఏ రికార్డుల్లో లేవని నిరూపంచగలవా? దళిత రైతుల విజ్ణప్తి మేరకే నాడు చంద్రబాబు నాయుడు జీవో నంబర్‌ 1 కి అనుబంధంగా 41 జీవో తెచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్‌ భూములకు ఇచ్చినట్లుగానే అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం అందించారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి దళితులకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పెన్షన్‌, వార్షిక కౌలు ఇవ్వకుండా రాజధానికి భూములిచ్చిన దళిత రైతులను జగన్‌రెడ్డి వేధిస్తున్నాడు. వారికి దక్కాల్సిన కౌలు, పెన్షన్‌ వెంటనే ఇవ్వాలి. ఎస్సీల నోట్లో మట్టికొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీది. నిత్యం దళితులను అవమానించే విధంగా పిచ్చి చేష్టలకు పాల్పడితే ఎస్సీల చేతుల్లో బడితపూజ తప్పదని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

Previous Post

ఉద్యోగసంఘ నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్‌ చేయాలి

Next Post

గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం

Next Post
గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం

గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం

  • 2 Years Pamphlet
  • 44 సంవత్సరాల విజయాలు
  • English
  • Form C2 – General Election 2024
  • Form C2 – MLC Election 2025
  • Form C2 – Rajya Sabha Election 2026
  • Form C7 – General Election 2024
  • Form C7 – MLC Election 2025
  • Form C7 – Rajya Sabha Election 2026
  • Form C7 – RAJYA SABHA Election 2026
  • NTR శత జయంతి ఉత్సవాలు
  • Privacy Policy
  • socialmedia
  • Terms and Conditions
  • అభిప్రాయం
  • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
  • కార్య నిర్వాహక వర్గం
  • కార్యకర్తల బీమా
  • కార్యకర్తల సంక్షేమం
  • కార్యక్రమాలు
  • చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం
  • చంద్రబాబు పాలనంటే యువతకు గెలుపు ధీమా
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – ఆంధ్రప్రదేశ్
  • జాతి నిర్మాణంలో తెలుగుదేశం – భారతదేశం
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • జై హింద్ – జై తెలుగుదేశం
  • టీడీపీ లో చేరండి
  • తెలంగాణలో ప్రగతికి పునాదులు వేసిన తెలుగుదేశం
  • తెలుగుదేశం
  • తెలుగుదేశం పార్టీ చరిత్ర
  • తెలుగుదేశం పార్టీ పాటలు
  • నాయకుల చిత్రాలు
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – రైతు సంక్షేమం
  • నారా చంద్రబాబు నాయుడు గారి పాలన విజయాలు – సమాచార సాంకేతికత
  • పత్రికా ప్రకటనలు
  • పార్టీ సిద్ధాంతం
  • పోలిట్ బ్యూరో
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రజా మ్యానిఫెస్టో 2024
  • ప్రసంగాలు
  • ఫోటో గ్యాలరీ
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • మహానాడు 2022 తీర్మానాలు
  • మా నాయకుడు NCBN జీవితం మరియు చరిత్ర
  • ముఖాముఖి & కథనాలు
  • మ్యానిఫెస్టో 2024
  • లోగోలు
  • విరాళం
  • వీడియో గ్యాలరీ
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • సంప్రదించు
  • సభ్యత్వం 2024-26
  • స్వర్ణ ఆంధ్రా 2047

© 2026 Telugu Desam Party.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.