చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఖతర్నాక్‌ కారుమూరి

by చైతన్యరధం
Nov 8, 2022 at 12:30pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
ఖతర్నాక్‌ కారుమూరి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రైస్‌ మిల్లు వర్కర్‌ నుంచి పరిశ్రమనే శాసించేస్థాయి వరకు
  • ఇసుక నుంచి టిడిఆర్‌ బాండ్ల దాకా అన్నింటా దోపిడీ పర్వమే
  • తణుకు నియోజకవర్గంలో మండలానికో వైసిపి బ్రోకర్‌తో కలెక్షన్లు
  • అడ్డగోలు సంపాదనతో పొరుగు రాష్ట్రాల్లోనూ వందల కోట్ల ఆస్తులు
  • ఎందెందు వెదికినా అందందే కారుమూరి అక్రమాలు

అమరావతి : ఒక రైస్‌ మిల్‌ వర్కర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఏకంగా ఒక రాష్ట్రంలో రైస్‌మిల్లింగ్‌ పరిశ్రమనే శాసిం చేస్థాయికి చేరడమంటే మామూలు విషయం కాదు. ఎవరో మహానుభావుడు జీవితంలో కష్టపడి ఉన్నతశిఖ రాలకు చేరుకున్నారని మీరు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. డబ్బు సంపాదించేందుకు అడ్డదా రులను అవపోసనపట్టి అందుకు రాజకీయాన్ని పెట్టు బడిగా మార్చుకొన్నారు ఆనేత.అధికారాన్ని అడ్డుపెట్టు కొని వేలకోట్లు ఏవిధంగా దోచేయొచ్చనే విషయంలో యావత్‌ ప్రపంచంలో కేస్‌స్టడీగా నిలచిన జగన్‌ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని దోపిడీ పర్వాన్ని యథేచ్చగా కొన సాగిస్తున్నారు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. నియోజకవర్గం లో మట్టి, ఇసుక నుంచి టిడిఆర్‌ బాండ్ల కుంభకోణం వరకు 40నెలల్లో 1400కోట్లరూపాయలకు దోచుకొని చరిత్ర సృష్టించారాయన. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన మంత్రి కారుమూ రి… భూములు, మద్యం,ఇసుక, బియ్యం.. ఇలా దేన్నీ వదలకుండా దోపిడీ అడ్డగోలు దోపిడీపర్వాన్ని కొనసా గించారు. తణుకు నియోజకవర్గంలో కారుమూరి ఆగ డాలకు,దోపిడీలకు,దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుం డా పోయింది. ప్రభుత్వ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టు కుని పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను సైతం చేజిక్కిం చుకుంటున్నారు. వైసిపిలోనే గతమంత్రివర్గంలో పని చేసిన ఒక బడానేత వద్ద పూర్వాశ్రమంలో వర్కర్‌గా పనిచేసిన కారుమూరి అనుభవానికి అధికారం తోడైం ది. ఇంకేముంది నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం మొత్తం రైస్‌ మిల్లర్లను సిండికేట్‌గా మార్చి రైతులను అడ్డంగా దోచుకుంటున్నారు. మరోవైపు రేషన్‌ బియ్యా న్ని అక్రమంగా మిల్లులకు తరలించి అక్కడి నుంచి పాలిష్‌ చేయించి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలి స్తూ 7వేలకోట్ల బియ్యం కుంభకోణంలో కారుమూరి కీలకపాత్ర పోషిస్తున్నాడు.

టిడిఆర్‌ బాండ్ల కుంభకోణం
ఉభయ తెలుగురాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని విధం గా టిడిఆర్‌ బాండ్ల పేరుతో భారీకుంభకోణానికి కారు మూరి తెరలేపారు. ఒక తణుకు మున్సిపాలిటీలో సుమారు 700 కోట్లరూపాయల మేర టిడిఆర్‌ బాండ్ల కుంభకోణం జరిగిందంటే కారుమూరి చేతివాటం ఎం త చాకచక్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంమై జగన్‌ రెడ్డి ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఈయన చేసిన పాపానికి తణుకులో ఒక మున్సిపల్‌ కమిషనర్‌ సైతం బలయ్యాడు.
బ్రోకర్లతో కారుమూరి దోపిడీ పర్వం
తన చేతికి మట్టి అంటకుండా మండలానికొక వైసిపినేతను బ్రోకర్‌గానియమించుకున్న మంత్రి కారు మూరి నాగేశ్వరరావు యథేచ్చగా దోచుకుంటున్నారు.
1. పోలేపల్లి వెంకట ప్రసాద్‌: ఇతన్ని పీబీఆర్‌ అంటారు. తెలంగాణలో కారుమూరికి ఉన్న ఆస్తులు, పరిశ్రమలు మొత్తం ఈయనే పర్యవేక్షిస్తూ ఉంటారు.
2. బోడపాటి నరేంద్ర: సెటిల్‌మెంట్లు, భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసి అప్పజెప్పే బాధ్యత.
3. శ్రీమన్నారాయణ:కారుమూరి నాగేశ్వరరావుకు పీఏ గా చెలామణి అవుతూ ప్రతి దందాను ఇతనే మొదలుపెడతాడు. మంత్రి దగ్గరకు ఎవరు వచ్చి నా ధర నిర్ణయించేది, వసూలు చేసేది ఇతనే.
4. మల్లిరెడ్డి నాగార్జున: ఇసుక నుంచి డబ్బులు వసూ లు చేసే బాధ్యత ఇతనిదే.తణుకులోని ఇసుక లారీ వచ్చిందంటే రూ.5వేల నుంచి రూ.10వేలు వసూ లు చేస్తారు.
5. కావలవరపు రాజ్‌కోటి: కారుమూరి నాగేశ్వరరావు కు డ్క్రెవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ పోలీసుల దగ్గర,కాంట్రాక్టరు దగ్గర డబ్బులు వసూ లు చేసే బాధ్యత.
6. వల్ల సందీప్‌: ఇతను మంత్రి యొక్క బ్లాక్‌ మనీ మొత్తం కంపెనీలలో పెట్టడం, మనీలాండరింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు.

సంబంధితవార్తలు

ప్రజాసేవకులు, దోపిడీదారుల మధ్య పోరాటం: చంద్రబాబు

కృష్ణానదిని మింగేస్తున్న..ఖతర్నాక్‌ శాండ్‌ శంకర్‌

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై  క్రిమినల్‌ కేసు దాఖలు చేసిన నారా లోకేష్‌

ఇసుకనుంచి సున్నపురాయి వరకు
అడ్డగోలు దోపిడీకి ఇసుక నుంచి మట్టి, సున్నం వరకు దేనిని కారుమూరి వదల్లేదు. ఇసుక దందాలో మాత్రం మిగతా మంత్రుల కంటే ముందున్నాడు. నియోజకవర్గంలోని పెండ్యాల,కూసన్నమర్రు ప్రాంతా ల్లోని ఇసుక రీచ్‌ల నుంచి రోజుకు వేలాది లారీలను అక్రమంగా తరలిస్తూ వందల కోట్లు ఆర్జించారు. కరో నా సమయంలో ఇసుక లెక్కల్లో తేడాలొస్తే… పంది కొక్కులు తినడం వల్లే ఇసుక మాయమైందంటూ కొత్త సందేశమిచ్చారు.
ద్వారకా తిరుమల వద్ద 10 ఎకరాల పైన సున్నపు రాయి గనులను ఆక్రమించుకుని నెలకు రూ.2కోట్ల చొప్పున ఆర్జిస్తున్నారు. ఒక్క గోపాలపురంలోనే 3 చోట్ల మైనింగ్‌ నిర్వహిస్తూ రూ.10 కోట్ల మేర నెలకు వసూలు చేసి బెంగుళూరుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపిస్తున్నారు.

భూబకాసురుడు కారుమూరి
తణుకు నియోజకవర్గంలో ఖాళీ జాగా కనిపిం చిందంటే సాయంత్రంకల్లా మంత్రి అనుచరులు వాలి పోతారు. మూడున్నరేళ్లలో 1000ఎకరాలకు పైగా భూములను అన్యాక్రాంతం చేశారు. తణుకు నియోజ కవర్గంలో రైతు ప్రయోజనాల కోసం పూర్వీకులు తవ్వించిన చెరువును సైతం మింగేశా రు.అత్తిలిలో 30ఎకరాలు, తణుకులో 12ఎకరాలు, ఇరగవరంలో 38ఎకరాలు మొత్తం 150ఎకరాలు.. మూడున్నరేళ్లలో అన్యాక్రాంతం చేశారు. ఇవేకా కుండా జి.చోడవరం లో 30ఎకరాలు నాగేశ్వరరావు పేరు మీద, 28 ఎక రాలు ఆయన సతీమణి పేరుమీద, కుమారుడి సునీల్‌ పేరు మీద 18ఎకరాలు ఉన్నాయి. నిజాం పార్కులోని సర్వే నెం.11/3లో 10ఎకరాలు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో 8 ఎకరాలు వీళ్ల పేరు మీద ఉన్నాయి. రాజమండ్రి విమానాశ్రయం సమీపంలోని బూరు గు పూడి వద్ద 12ఎకరాల భూమిని అధికారంలోకి రాగా నే కుటుంబసభ్యుల పేరు మీద రాయించుకు న్నారు. రాజమండ్రి బస్టాండ్‌ సమీపంలో 2కమర్షియల్‌ అపా ర్ట్‌మెంట్లు కూడా కొనుగోలు చేశారు. తణుకు పట్టణం లో రంగారావు అనే పెద్దమనిషికి చెందిన 3వేల గజా లను అక్రమంగా చేజిక్కించుకున్నారు.ఈస్థలాన్ని కొను గోలు చేసిన వారిని బెదిరించి లాక్కున్నారు. ఇలాంటి భూదందాలు మూడేళ్లలో 20కి పైగా జరిగాయి.

తెలంగాణాలో ఆస్తులు
ఒకప్పుడు హైదరాబాద్‌వస్తే రూ.100రూమ్‌లో అద్దె కుండే కారుమూరి నాగేశ్వరరావు నేడు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వందల కోట్లతో పరిశ్రమలు పెట్టే స్థాయికి ఎదిగారు. షాద్‌నగర్‌ సమీపంలో స్టీల్‌ పరి శ్రమ పెట్టారు. దీనికోసం రూ.70 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.శంషాబాద్‌ దగ్గరమరో రూ.80 కోట్లతో ఇంకో స్టీల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ `పూణె రోడ్డులో అంటే పటాన్‌చెరువుకు 40 కి.మీ. దూరంలో 160ఎకరాల భూమిని కొనుగోలు చేసేందు కు రూ.33 కోట్లు అడ్వాన్స్‌ కూడా ఇవ్వడం జరిగింది. ఇవికాకుండా హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున 6నివాస స్థలాలతోపాటు 2 విల్లాలను కొనుగోలు చేశారు.

బెంగుళూరులోనూ భూములు
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరులో కూడా పెద్ద ఎత్తున భూములు, విల్లాలు కొనుగోలు చేశారు. బెంగుళూరులో కూతురి పేరుతో 10 ఎకరా లు, అల్లుడి పేరుతో 8ఎకరాలు, 3విల్లాలు, 1 కమర్షి యల్‌ కాంప్లెక్స్‌ ఉన్నట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బెంగుళూరుకు నెలకో సూట్‌కేసు పంపించడం ఠంచ నుగా జరుగుతోంది. అల్లుడు దిలీప్‌కుమార్‌ అంటే మంత్రి కారుమూరికి ఆరో ప్రాణం.అతన్నిపార్టీ మార్చి మరీ ఎమ్మెల్యే చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. కర్నాటక నుంచి ఎవరొచ్చినా ఖాళీగా తిరిగే అల్లుడి గురించే గొప్పలు చెబుతూ ఉంటారు. అతని కోసమే పెద్దఎత్తున బెంగుళూరులో ఆస్తులు కూడబెడుతున్నా రని సమాచారం. ఇలా కారుమూరి అవినీతి చరిత్ర చెప్పుకుంటూపోతే ఓ మహా గ్రంథమవుతుంది. ప్రజా స్వామ్యంలో ప్రజలే ప్రభువులు… కారుమూరి వంటి అక్రమార్కులకు ఏ శిక్షవేయాలని విజ్జులు, చైతన్యవం తులై తణుకుప్రజలే నిర్ణయించుకోవాలని చైతన్యరథం విజ్జప్తిచేస్తోంది.

Tags: ఇసుకకారుమూరి అక్రమాలుకారుమూరి!ఖతర్నాక్‌టిడిఆర్‌ బాండ్లుతణుకుదోపిడీభూబకాసురుడురైస్‌ మిల్లు వర్కర్‌వైసిపి బ్రోకర్‌
Previous Post

పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. చంద్రబాబుపై వైసిపి మూకల దాడి!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 09-11-2022

మరిన్ని వార్తలు

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం
ఆంధ్రప్రదేశ్

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు
ఆంధ్రప్రదేశ్

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర
ఆంధ్రప్రదేశ్

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
ఆంధ్రప్రదేశ్

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

లింగంగుంటలో ప్రకృతి వ్యవసాయం

చైతన్యరధం
@ June 21, 2026
నేరస్థులకు కులం ఉండదు

నేరస్థులకు కులం ఉండదు

చైతన్యరధం
@ June 21, 2026
ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

ఉద్యమ స్పూర్తితో యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist