చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథి, సత్యప్రసాద్

by చైతన్యరధం
Oct 7, 2026 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సుప్రీంలో 50 శాతం పరిధిని అధిగమిస్తామనే నమ్మకం ఉంది
  • బీసీలపై కక్షతో అడ్డుకునేందుకు వైసీపీ యత్నాలు
  • రాజీలేని పోరాటంతో అదనపు రిజర్వేషన్లు సాధిస్తాం
  • ఢిల్లీ ఏపీ భవన్లో కేంద్ర, రాష్ట్ర మంత్రుల సంయుక్త మీడియా సమావేశం
  • పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, పార్థసారథి, సత్యప్రసాద్
  • సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చలు

న్యూఢిల్లీ (చైతన్యరథం): స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టం చేస్తూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

సుప్రీంకోర్టు ద్వారా ప్రభుత్వం పోరాటం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీల మీద వైసీపీకి ఉన్న రాజకీయ, వ్యక్తిగత కక్ష కారణంగానే వారికి దక్కాల్సిన అవకాశాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడం, వారికి రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడూ అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.34 శాతం బీసీ రిజర్వేషన్లు అమలులోకి వస్తే సుమారు 16,800 పోస్టులు అదనంగా బీసీలకు దక్కుతాయని ఆయన తెలిపారు. పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మేయర్లుగా ఎదిగి, భవిష్యత్తులో చట్టసభలకు, అసెంబ్లీలు, పార్లమెంట్కు వెళ్లే గొప్ప అవకాశాలు వీరికి లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

రాజీలేని పోరాటం: రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు
బలహీన వర్గాల రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తదుపరి న్యాయ పోరాట వ్యూహాలపై చర్చించేందుకు ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు గత తీర్పులు, వివిధ కమిషన్ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గా, దేవదత్ కామత్తో మంత్రుల బృందం చర్చించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు బలహీన వర్గాలను కేవలం ఓట్ల యంత్రాలుగానే చూశారని, ఆ పరిస్థితులను మార్చడానికి స్వర్గీయ ఎన్.టి. రామారావు ఆ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలు కల్పించారని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం పెంచేందుకు 1987లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తొలిసారిగా స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు దానిని 34 శాతానికి పెంచారని ఆయన వివరించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చట్ట సవరణ చేయకుండా, కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా బలహీన వర్గాల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా న్యాయపోరాటం చేస్తామని, ఇందుకోసం సుప్రీంకోర్టులో కేసు వేసి నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

బీసీ అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారధి
రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంతో పాటు, వారికి రాజకీయ, ప్రజాస్వామ్య సాధికారత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళ్తందని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు కేవలం ఏదో రిజర్వేషన్ ఇవ్వాలనే కాకుండా, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలు, 243 డీ, 243 టీ సెక్షన్ల ప్రకారం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల్లోనూ బలహీన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం దక్కాలనే ఉద్దేశంతోనే తాము పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడైన ఆయన ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షిస్తారన్నారు. అందుకే ఇప్పటివరకు పలు మార్లు ఢిల్లీకి ఆయన వచ్చారన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన సమాధానం ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు.

Previous Post

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

కార్యకర్త
@ October 7, 2026
ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

చైతన్యరధం
@ October 7, 2026
ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి
ఆంధ్రప్రదేశ్

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

చైతన్యరధం
@ October 7, 2026
11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్

11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

చైతన్యరధం
@ October 7, 2026
అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

చైతన్యరధం
@ October 7, 2026
‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

చైతన్యరధం
@ October 7, 2026
నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు చేయాలి
ఆంధ్రప్రదేశ్

నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు చేయాలి

చైతన్యరధం
@ October 7, 2026
స్థానిక సమరానికి కూటమి సమాయత్తం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సమరానికి కూటమి సమాయత్తం

చైతన్యరధం
@ October 7, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

చైతన్యరధం
@ October 7, 2026
తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

చైతన్యరధం
@ October 6, 2026
పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

చైతన్యరధం
@ October 6, 2026
ఇంటింటికీ జలధార

ఇంటింటికీ జలధార

చైతన్యరధం
@ October 6, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

చైతన్యరధం
@ October 7, 2026
ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

చైతన్యరధం
@ October 7, 2026
ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

చైతన్యరధం
@ October 7, 2026
11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

చైతన్యరధం
@ October 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist